Tata Memorial Centre | టాటా మెమోరియల్ సెంటర్లో ఖాళీలు
TATA Memorial Hospital Recruitment | వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, మహామాన్య పండిట్ మదన్ మోహన్ మాలవ్యా క్యాన్సర్ సెంటర్లో సీనియర్ రెసిడెంట్, మెడికల్ అఫీసర్ పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అనస్థీషియాలజీ, మెడికల్ అంకాలజీ, అంకో పాథాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ, ప్రివెంటివ్ అంకాలజీ, రేడియో డయాగ్నోసిస్, సర్జికల్ అంకాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ, తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డిప్లొమా, పీజీ, ఎండీ, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య : 12
పోస్టులు : సీనియర్ రెసిడెంట్, మెడికల్ అఫీసర్
1.సీనియర్ రెసిడెంట్ 09
విభాగాలు : అనస్థీషియాలజీ, మెడికల్ అంకాలజీ, అంకో పాథాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ, ప్రివెంటివ్ అంకాలజీ, రేడియో డయాగ్నోసిస్, సర్జికల్ అంకాలజీ. తదితరాలు
2.మెడికల్ అఫీసర్ 03
విభాగాలు : మెడికల్ అంకాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డిప్లొమా, పీజీ, ఎండీ, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, స్క్రీనింగ్, ద్వారా
వయస్సు : 45 ఏండ్లు మించకుడదు
దరఖాస్తు ఫీజు : రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు)
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 14
వెబ్సైట్: https://tmc.gov.in/m_events/Events/JobVacancies
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






