గ్రూప్-2లో 582 ఉద్యోగాలు

# గ్రూప్-4లో 9,168 కొలువులు
# జూన్‌లో నోటిఫికేషన్లు విడుదల!
ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా.. ఇప్పుడు గ్రూప్-2, 4 ఉద్యోగాలు భర్తీ చేసే పనిలో పడింది. గ్రూప్-2లో 582, గ్రూప్-4లో 9,168 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. గ్రూప్-2లో మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), అటవీ శాఖలో ఉద్యోగాలు తొలుత భర్తీ చేయాలని యోచిస్తున్నది.
గ్రూప్-2 నోటిఫికేషన్ ఇచ్చిన కొద్దిరోజుల తర్వాత గ్రూప్-4 నోటిఫికేషన్ జారీచేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం వివిధ శాఖల నుంచి నివేదికలు సేకరిస్తున్నది. గ్రూప్-4లో కిందిస్థాయి ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కాబట్టి జిల్లాలవారీగా నివేదికలు పంపాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది.
- Tags
- Groups
- Job Notification
- TSPSC
Previous article
వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు
Next article
తెలంగాణ ఉద్యమం..పెద్దమనుషుల ఒప్పందం
Latest Updates
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు