వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌజ్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్ – ఇంటర్నెట్, టాలీ – ఈఆర్పీ 9, ట్యాక్సేషన్, యోగా, టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్, జూట్ బ్యాగ్ మేకింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సీ లాంగ్వేజి, మెహందీ డిజైనింగ్, హెయిర్ స్టెలిస్ట్ తదితర కోర్సులను అందిస్తున్నట్టు వివరించారు.
ఆసక్తి ఉన్న వారు మే నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8498080599, 7013457432, 7780537795 సంప్రదించవచ్చని వెల్లడించారు.
Previous article
గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలో ఎంఎస్ఐటీకి దరఖాస్తులు
Next article
గ్రూప్-2లో 582 ఉద్యోగాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






