నిమ్స్‌లో ఎంహెచ్ఎం కోర్సుకు దరఖాస్తులు
నిమ్స్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సులో ప్రవేశాలకు సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్‌వోడీ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, నిమ్స్ అనుసంధానాధికారి, ఎంహెచ్ఎం కోర్సు అకాడమిక్ ఇన్చార్జి డాక్టర్ మార్త రమేశ్ సూచించారు. వివరాలకు www.nims. edu.in ను చూడాలని కోరారు. వివరాలకు 04023489189, 6303077741, 8790198424 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
- Tags
- Applications
- MHM
- NIMS
Previous article
గ్రూప్-3లో 1,373 పోస్టులు
Next article
సెట్విన్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు