TSWREIS | వరంగల్ సైనిక పాఠశాలలో ప్రవేశాలు
Telangana Tribal Welfare Residential Educational Society | వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ(TTWREIS) సైనిక పాఠశాలలో కింది తరగతుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- ప్రవేశాలు కల్పించే సంస్థ: టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ వరంగల్ జిల్లా అశోక్‌నగర్ సైనిక పాఠశాల
- ప్రవేశం కల్పించే తరగతి: ఆరోతరగతి (సీబీఎస్ఈ సిలబస్), ఇంటర్ ప్రథమ సంవత్సరం
- సీట్ల వివరాలు: ఆరో తరగతి- 80 సీట్లు, ఇంటర్- 80 సీట్లు
- అర్హతలు: ఆరో తరగతి ప్రవేశాల కోసం 2022-23 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదోతరగతి పరీక్షకు హాజరైన/ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు
- ఇంటర్లో ప్రవేశాల కోసం 2022-23 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షకు హాజరైన లేదా ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు
- విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతం వారు అయితే రూ. రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతం వారు అయితే రూ. లక్షన్నర మించరాదు
- విద్యార్థులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి
- తెలుగు/ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు అర్హులు
- వయస్సు: ఆరో తరగతి అభ్యర్థులు 2011, ఏప్రిల్ 1 నుంచి 2013, మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి
- ఎంపిక విధానం: రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా చేస్తారు
- ప్రశ్నపత్రం ఆరో తరగతికి ఐదో తరగతి స్థాయిలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
- ఇంటర్ ప్రవేశాల కోసం 8- 10 తరగతి స్థాయిలో ప్రశ్నలు ఇస్తారు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 8
- పరీక్ష తేదీ: ఏప్రిల్ 30
- వెబ్సైట్: https://www.tgtwgurukulam.telangana.gov.in/
Previous article
Telangana History March 27 | ఓడ బేరం పదం దేనికి సంబంధించింది?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






