Data Science PG Program | ఎంఈ (డేటా సైన్స్) ప్రోగ్రామ్
Army Institute of Technology | పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏఐటీపీ)లో కింది ప్రోగ్రామ్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
- ప్రోగ్రామ్: మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్ డేటా సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
- కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
- అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ సాధించి ఉండాలి
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మే 31
- వెబ్సైట్: https://www.aitpune.com
Previous article
TSWREIS | వరంగల్ సైనిక పాఠశాలలో ప్రవేశాలు
Next article
Model Essays | మహిళలు సామాజిక సమస్యలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






