పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
చెన్నై శివ్‌నాడార్ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంజనీరింగ్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంటర్ డిసిప్లినరీ రిసెర్చ్ లలో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నది. ఈ సంవత్సరం కొత్తగా ఇంగ్లిష్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (ఈఎల్టీ)తోపాటు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, స్పీచ్ టెక్నాలజీ, డాటా సైన్స్, బయోమెట్రిక్స్ వంటి అనేక పీహెచ్డీ స్పెషలైజేషన్ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు https://www. snuchennai.edu.in/research వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది. ఫుల్‌టైమ్ పీహెచ్డీ స్కాలర్లకు క్యాంపస్‌లో ఉచిత వసతితోపాటు నెలకు రూ.20,000 స్టెపెండ్, ఏడాదికి రూ. 25,000 కంటింజెన్సీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 17వ తేదీలోగా ఆన్లైన్లో https://apply.snuchennai admissions.com వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?