6న గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష

రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఫస్ట్ ఇయర్లో ప్రవేశానికి ఈ నెల 6న పరీక్ష నిర్వహిస్తున్నట్టు గురుకుల విద్యాలయాల కార్యదర్శి సీహెచ్ రమణ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను http://tsrjdc.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
Previous article
గ్రూప్ -1 దరఖాస్తుకు మే4 తుది గడువు
Next article
నర్సింగ్లో పార్ట్ టైం పీహెచ్డీ
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు