గ్రూప్ -1 దరఖాస్తుకు మే4 తుది గడువు

గ్రూప్-1 నోటిఫికేషన్‌కు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండటంతో అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. మే 31న దరఖాస్తుకు గడువు ముగిసిపోగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 4కు పొడిగించారు. ఇప్పటివరకు 3,58,237 గ్రూప్– 1 దరఖాస్తులు నమోదయ్యాయి.
కొత్తగా 1,88,137 మంది అభ్యర్థులు ఓటీఆర్ అప్డేట్ చేసుకొన్నారు. ఓటీఆర్ ఎడిట్ చేసుకొన్న వారి సంఖ్య 3,79,851కి చేరింది. దరఖాస్తు నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా టీఎస్పీఎస్సీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.
Previous article
కృషి విజ్ఞాన్ కేంద్రంలో పోస్టుల భర్తీ
Next article
6న గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్‌టికెట్లు
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
గురుకుల క్రీడా పాఠశాలల్లోప్రవేశాలు
రైల్‌టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers