గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా గ్రంథ రచయిత ఎవరు? (కరెంట్ అఫైర్స్)
1. వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకలను రెండు వారాలపాటు ఘనంగా నిర్వహించాలని తీర్మానించిన రాష్ట్రం?
1) కర్ణాటక 2) కేరళ
3) గుజరాత్ 4) తెలంగాణ
2. జాతీయ జావెలిన్ త్రో డే ను ఏ రోజున జరుపుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది?
1) ఆగస్టు 7 2) ఆగస్టు 8
3) జూలై 6 4) జూలై 25
3. ప్రతి ఏడాది నవంబర్ 15న బిర్సాముండా పుట్టిన రోజును ఏ పేరుతో జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) వీర్‌బల్ దివస్
2) జనజాతీయ గౌరవ దివస్
3) పరాక్రమ దివస్
4) గిరిజన గౌరవ దివస్
4. డ్రాగన్ ఫ్రూట్ పేరును ఇటీవల ఏ రాష్ట్రం కమలా పండుగా మార్చింది?
1) కేరళ 2) జమ్ముకశ్మీర్
3) గుజరాత్ 4) ఉత్తరాఖండ్
5. బెంగాల్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ సుశోవాన్ బెనర్జీ ఇటీవల మరణించారు. ఆయన ఏ పేరుతో ప్రసిద్ధి పొందారు?
1) ఒక రూపాయి డాక్టర్
2) రోబో డాక్టర్
3) పేదల డాక్టర్ 4) ప్రజా వైద్యుడు
6. ‘రతన్ టాటా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ’ పుస్తక రచయిత ఎవరు?
1) థామస్ హెడెన్ 2) థామస్ మాథ్యూ
3) శక్తి సిన్హా 4) రస్కిన్ బాండ్
7. ‘లాల్ సలామ్’ పుస్తక రచయిత ఎవరు?
1) స్మృతి ఇరానీ 2) శక్తి సిన్హా
3) కిరణ్ బేడీ 4) శశి థరూర్
8. ‘In The Shadow of a legend Dileep Kumar’ గ్రంథ రచయిత ఎవరు?
1) మురళి రాఘవన్ 2) సంతోష్ పాండే
3) కిరణ్ బేడీ 4) ఫైజల్ ఫరూఖీ
9. ‘ది శూద్రాస్ విజన్ ఫర్ ఎ న్యూపాత్’ పుస్తక రచయిత ఎవరు?
1) కంచె ఐలయ్య 2) ప్రకాశ్‌సింగ్
3) రస్కిన్ బాండ్ 4) అమిత్ సిన్హా
10. ‘ఫియర్లెస్ గవర్నెన్స్’ పుస్తక రచయిత ఎవరు?
1) కిరణ్ బేడి 2) శశి థరూర్
3) జయప్రకాశ్ నారాయణ్
4) సంజయ్ బారు
11. ‘The strugle for police reforms In India’ పుస్తక రచయిత ఎవరు?
1) కిరణ్ బేడీ 2) ప్రకాష్ సింగ్
3) రుథ్ వనిత 4) దృతి షా
12. ‘ద ధర్మ ఆఫ్ జస్టిస్ ఇన్ ద సాంస్క్రిట్ ఎపిక్స్’ గ్రంథ రచయిత ఎవరు?
1) దృతి షా 2) రుథ్ వనిత
3) ఫైజల్ ఫరూఖీ 4) మురళి రాఘవన్
13. ‘The Presidential Years 2012-2017’ పుస్తక రచయిత ఎవరు?
1) ప్రణబ్ ముఖర్జి 2) ప్రతిభా పాటిల్
3) కేఆర్ నారాయణ్ 4) ఎవరూ కాదు
14. ‘Do different: The untold Dhoni’ పుస్తక రచయిత ఎవరు?
ఎ. జోయ్ భట్టాచార్య
బి. అమిత్ సిన్హా
సి. సతీష్ పాండే డి. M.S ధోని
1) ఎ, బి, డి 2) బి, సి, ఎ
3) డి మాత్రమే 4) ఎ, బి
15. రైడింగ్ ది డెమాన్ గ్రంథ రచయిత ఎవరు?
1) మురళి రాఘవన్
2) అరుంధతి భట్టాచార్య
3) శక్తికాంత దాస్ 4) స్టీఫెన్ బార్కర్
16. డేంజరస్ ఎర్త్ పుస్తక రచయిత ఎవరు?
1) స్టీఫెన్ బార్కర్ 2) ఎలెన్ ప్రజెర్
3) శృతి సంకల్ప్ 4) ఎవరూ కాదు
17. ‘Indamitable’ పుస్తక రచయిత ఎవరు?
1) శక్తికాంత దాస్
2) అరుంధతి భట్టాచార్య
3) శ్రీవాస్తవ 4) శృతి సంకల్ప్
18. ‘జర్నీ ఆఫ్ ఎ నేషన్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ది ఎమర్జ్, రీ ఇన్వెస్ట్, రీ ఎంగేజ్’ పుస్తక రచయిత ఎవరు?
1) జోయ్ భట్టాచార్య
2) సంజయ్ బారు
3) పీవీఎన్ మూర్తి
4) చిలకపాటి రాఘవాచార్యులు
19. ‘A little book of India celebrating 75 years of independence’ పుస్తక రచయిత ఎవరు?
1) సంజయ్ బారు 2) చంద్రచూడ్ ఘోష్
3) కిరణ్ బేడీ 4) రస్కిన్ బాండ్
20. ‘బోస్ ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యాన్ ఇన్ కన్వీనియంట్ గ్రంథ రచయిత ఎవరు?
1) చంద్రచూడ్ ఘోష్ 2) ప్రతిమా రాయ్
3) జేజే సింగ్ 4) అమిత్ భట్టాచార్య
21. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవలే ఆవిష్కరించిన లాక్డౌన్ లిరిక్స్ పుస్తక రచయిత ఎవరు?
1) చైత్ర పట్నాయక్ 2) సంజుక్త దాస్
3) జగదీష్ సిన్హా 4) రంజన ప్రసాద్
22. ‘ఆంఫిబియన్స్ ఆఫ్ నార్తర్న్ వెస్టర్న్ ఘాట్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరు?
ఎ. టాటా పవర్ బి. ELA సంస్థ
సి. NYKA డి. రిలయన్స్
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4) సి, డి
23. ‘Violent Fraternity: India Political Thought in the Global Age’ గ్రంథ రచయిత ఎవరు?
1) శృతి సంకల్ప్ 2) శృతి మందాడ
3) అరుంధతి ఘోష్
4) అరుంధతి భట్టాచార్య
24. ‘వాజ్‌పేయి ది ఇయర్స్ దట్ చేంజ్డ్ ఇండియా’ పుస్తక రచయిత ఎవరు?
1) ప్రణబ్ ముఖర్జి 2) శక్తి సిన్హా
3) నరేంద్రమోదీ 4) సంజయ్ బారు
25. ‘గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా’ గ్రంథ రచయిత ఎవరు?
1) నవదీప్ సింగ్ గిల్ 2) శక్తి సిన్హా
3) మాథ్యూ 4) ఎవరూ కాదు
26. ‘ద లైట్ వుయ్ క్యారీ ఓవర్ కమ్మింగ్ ఇన్ అన్సెర్టెయిన్ టైమ్స్’ పుస్తక రచయిత?
1) బరాక్ ఒబామా 2) మిచెల్లీ ఒబామా
3) దృతి షా 4) విశ్వనాథ్ ఆనంద్
27. స్టీఫెన్ బార్కర్ రాసిన ‘లయన్ ఆఫ్ ది స్కైస్’ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖ రచయిత ఎవరు?
1) అరుంధతిరాయ్ 2) శశిథరూర్
3) సీమాబిశ్వాల్ 4) మురళి రాఘవన్
28. భారత ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విడుదల చేసిన పుస్తకాలను గుర్తించండి.
ఎ. ఫస్ట్ సిటిజన్
బి. ఇంటర్ప్రెటింగ్ జామెట్రీస్
సి. మూడ్స్ మూవ్మెంట్స్ అండ్ మెమరీస్
డి. ఆజాదీకా అమృత్ కాల్
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
29. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘మూడ్స్ మూవ్మెంట్స్ అండ్ మెమరీస్’ పుస్తకంలో ప్రధానంగా చర్చించిన అంశాలను గుర్తించండి.
1) భారత మాజీ ప్రధానులకు సంబంధించిన అంశాలు
2) భారత మాజీ రాష్ట్రపతులకు సంబంధించిన అంశాలు
3) భారత స్వాతంత్య్ర పోరాటం అనంతరం చోటుచేసుకున్న ప్రధాన సంఘటనలు
4) పరిపాలనకు సంబంధించిన అంశాలు
30. ‘మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెన్స్ గ్రంథ రచయిత ఎవరు?
1) జంపాలహరి 2) సమీర్ సోని
3) అమితాబ్ ఘోష్ 4) కబీర్ బేడి
31. ‘Unfinished: A Memoir’ పుస్తక రచయిత ఎవరు?
1) SY ఖురేషి
2) మేఘనాపంత్
3) ప్రియాంక చోప్రా జోనస్
4) అనంత విజయ్
32. ‘ది టెరిబుల్, హారిబుల్, వెరీ బ్యాడ్ గుడ్ న్యూస్’ పుస్తక రచయిత?
1) పీటర్ ముఖర్జి 2) కబీర్ బేడి
3) మేఘనాపంత్ 4) నితిన్ గోఖలే
33. ‘మనోహర్ పారిక్: బ్రిలియంట్ మైండ్, సింపుల్ లైఫ్’ గ్రంథ రచయిత ఎవరు?
1) నితిన్ గోఖలే 2) అనిద్యదత్
3) అనంత విజయ్ 4) శ్రీచక్ర
34. ‘Where abouts’ పుస్తకాన్ని రాసిన ప్రముఖ రచయిత ఎవరు?
1) అమితవ్ ఘోష్ 2) జంపాలాహిరి
3) ఆకాశ్ రాన్సన్ 4) మేఘన మెర్కల్
35. ఇటీవలి కాలంలో దలైలామా రాసిన పుస్తకం శీర్షిక?
1) ఇయర్ బుక్
2) ది లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్
3) నేమ్స్ ఆఫ్ ది విమెన్
4) మ్యాపింగ్ లవ్
36. ‘ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్’ పుస్తక రచయిత ఎవరు?
1) రామచంద్ర గుహ 2) సురేష్ రైనా
3) కౌషిక్ 4) కవితారావ్
37. ‘హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజమ్ ఇన్ ఇండియా’ గ్రంథ రచయిత?
1) అశోక్ లెవాస 2) సుబ్రహ్మణ్యస్వామి
3) దివ్యదత్ 4) గుల్జార్
38. ‘PRIDE, PREJUDICE AND PUNDITRY’ పుస్తక రచయిత ఎవరు?
1) చేతన్ భగత్ 2) శంతన్ గుప్త
3) శశిథరూర్ 4) నమిత గోఖలే
39. ఇటీవల విడుదలైన చేతన్ భగత్ పుస్తకం?
1) 400 days 2) ద ప్రామిస్
3) ద స్టార్స్ ఇన్ మై స్కై
4) బ్యాక్ టు ది రూట్స్
40. ‘A Long Era of Darkness’ పుస్తక రచయిత ఎవరు?
1) శశిథరూర్ 2) సల్మాన్ రష్టి
3) ఫిలప్ షార్ట్ 4) భరత్ భరయ్
41. ‘Modi@ 20: Dreams meet at Delivery’ పుస్తక రచయిత ఎవరు?
1) భరత్ భరయ్ 2) ఫిలప్ షార్ట్
3) ఎస్.ఎమ్ ఖాన్ 4) రాస్ టేలర్
42. ‘Black & White’ పుస్తక రచయిత ఎవరు?
1) ఆరిఫ్ ఖాన్ 2) శశిథరూర్
3) జంపా లాహిరి 4) రాస్ టేలర్
43. ‘APJ Kalam People’s President’ పుస్తక రచయిత ఎవరు?
1) ఎస్.ఎమ్. ఖాన్ 2) శక్తి సిన్హా
3) సంజయ్ బారు 4) దీపక్
44. ‘బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ (2022)లో భారతదేశం నుంచి పాల్గొన్న ఏకైక వ్యక్తి ఎవరు?
1) పీవీ సింధు 2) ఆరిఫ్‌ఖాన్
3) ఫైజల్ ఫరూఖీ 4) అన్షర్
45. ‘కంటెస్టెడ్ ల్యాండ్స్: ఇండియా, చైనా అండ్ ది బౌండరీ డిస్ప్యూట్’ పుస్తక రచయిత ఎవరు?
1) షాఫీ కద్వాయ్ 2) జంపా లాహిరి
3) కవేరీ బంజాయ్ 4) మరూఫ్ రజా
46. దేశంలో జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 27 2) నవంబర్ 26
3) నవంబర్ 25 4) నవంబర్ 24
47. ‘శ్రీమద్రామాయణం’ పుస్తక రచయిత ఎవరు?
1) నాగస్వామి 2) మీనా కందసామి
3) నీలకంఠ శాస్త్రి 4) శశికిరణాచార్య
సమాధానాలు
1.4 2.1 3.2 4.3 5.1 6.2 7.1 8.4 9.1 10.1 11.2 12.2 13.1 14.4 15.1 16.2 17.2 18.2 19.4 20.1
21.2 22.3 23.1 24.2 25.1 26.2 27.2 28.4 29.2 30.2 31.3 32.3 33.1 34.2 35.2 36.1 37.2 38.3 39.1 40.1 41.1 42.4 43.1 44.2 45.4 46.1 47.4
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?