ప్రాథమిక, మాధ్యమిక సామర్థ్యాల పరీక్షలు తెలిపినవారు?
మార్చి 29 తరువాయి…
సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం చెప్పినది?
1) కార్ల్ రోజర్స్ 2) అబ్రహం మాస్లో
3) ఛామ్స్కీ 4) ఎవరూ కాదు
అహం సిద్ధాంతం లేదా ఆత్మ భావన సిద్ధాంతం తెలిపినవారు?
1) వైగోట్స్కీ 2) అబ్రహం మాస్లో
3) ఎరిక్సన్ 4) ఎవరూ కాదు
సామీప్య వికాస మండలి స్కఫోల్టింగ్ పదాలను సిద్ధాంతంలో వివరించినవారు?
1) ఛామ్స్కీ 2) కార్ల్ రోజర్స్
3) వైగోట్స్కీ 4) స్కిన్నర్
‘స్మృతి, విస్మృతి’పై ప్రయోగాలు చేసి టాచిస్టోస్కోప్ పరికరాన్ని వాడినవారు?
1) హంటర్ 2) హామిల్టన్
3) ఎబ్బింగ్ హాస్ 4) ఎవరూ కాదు
అశాబ్దిక పునఃస్మరణలను అంచనా కట్టే విలంబిత ప్రతిచర్య ప్రయోగాన్ని వివరించినవారు?
1) హంటర్ 2) హామిల్టన్
3) ఎబ్బింగ్ హాస్ 4) ఎవరూ కాదు
అఫేసియా అనే వ్యాధిపై పరిశోధన చేస్తూ జీరో ప్రాజెక్టు నిర్వహిస్తున్న సైకాలజిస్ట్?
1) వైగోట్స్కీ 2) గోల్మన్
3) గుడ్మన్ 4) గార్డెనర్
సిరామరకల పరీక్షను వివరించినవారు?
1) రోషనాఫ్ 2) రోషాక్
3) ముర్రే, మోర్గాన్ 4) ఎవరూ కాదు
కథా గ్రాహ్యక పరీక్ష (TAT) సూచించినవారు?
1) ముర్రే 2) మోర్గాన్
3) పై ఇద్దరు 4) చెల్లాక్
నిర్ధారణ మాపనులను తెలిపినవారు?
1) థర్స్టన్ 2) గట్‌మన్
3) లైకర్ట్ 4) పై అందరూ
MMPI రూపకర్తలు?
1) ముర్రే, మోర్గాన్
2) హతావే, మెకాన్లే
3) ఎస్.బెల్లాక్, ఎల్. బెల్లాక్
4) గేట్స, జర్సీల్ట్
సాంఘిక మితి తెలిపినవారు?
1) పియాజే 2) ఎరిక్సన్
3) ఫ్రాయిడ్ 4) మోరినో
సిరామరకల పరీక్షను అభివృద్ధి చేసినవారు?
1) ముర్రే 2) బెర్నార్ట్
3) బెక్ 4) రోషాక్
వైఖరి మాపనులను తెలిపినవారు?
1) థర్స్టన్ 2) లైకర్ట్
3) గట్‌మన్ 4) పైవన్నీ
బోధన యంత్రాలను రూపొందించినవారు?
1) స్కిన్నర్ 2) ఎస్.ఎల్.ప్రెస్సి
3) సి.ఎల్.హల్ 4) స్టాన్లీహాల్
‘సంకేత సిద్ధాంతం’ కర్త?
1) టోల్మన్ 2) లెవిన్
3) కోఫ్కా 4) కోహ్లర్
ఇంద్రియ చాలక అభ్యసనాన్ని సూచించినవారు?
1) కోహ్లర్ 2) కోఫ్కా
3) పియాజే 4) కోల్బర్గ్
ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంత కర్త?
1) బండూరా 2) బ్రూనర్
3) కోహ్లర్ 4) ఎవరూ కాదు
ప్రజ్ఞ విభాజన వక్రలేఖను తెలిపినవారు?
1) బినే, సైమన్ 2) బినే, టెర్మన్
3) టెర్మన్, మెర్రిల్ 4) వెష్లర్
అభ్యసన సంసిద్ధతను మానసిక విన్యాసంగా తెలిపినవారు?
1) వాట్సన్ 2) ఉడ్వర్త్
3) థారన్‌డైక్ 4) ఎవరూ కాదు
క్రమబద్ధ, యాధృచ్ఛిక నమూనాలను సూచించినవారు?
1) రోజర్ ఫెదరర్ 2) విలియమ్స్
3) గాల్టన్ 4) ఎవరూ కాదు
19 మంది సమరూప కవలలపై పరిశోధన చేసినవారెవరు?
1) ఫ్రీమన్ 2) న్యూమన్
3) హర్లాక్ 4) పై అందరూ
మిల్ట్రెడ్, రూత్ అనే ఇద్దరు కవలలపై పరిశోధన చేసినది ఎవరు?
1) న్యూమన్ 2) ఫ్రీమన్
3) పై ఇద్దరూ 4) హర్లాక్
కవలలపై పరిశోధన చేసినవారు ఎవరు?
1) న్యూమన్ 2) ఫ్రీమన్
3) హర్లాక్ 4) పై అందరూ
కవల పిల్లల్లో సాధారణ పిల్లల కంటే వికాసం తక్కువ అని అన్నది ఎవరు?
1) బ్లాడ్జ్ 2) హర్లాక్
3) ఫ్రీమన్ 4) న్యూమన్
కవల పిల్లల్లో బాల్యపు కణాలు అధికం అని అన్నవారు ఎవరు?
1) హర్లాక్ 2) బ్లాడ్జ్
3) స్కోడాక్ 4) ఎవరూ కాదు
పెంపుడు శిశువులపై ప్రయోగాలు చేసినవారు?
1) స్కోడాక్ 2) గోర్డన్
3) గోడార్డ్ 4) బ్లాడ్జ్
ప్రయోజనత వాదాన్ని తెలిపినవారు?
1) మెకైవర్ 2) మాస్లో
3) మెక్ డోగల్ 4) హామిల్టన్
నకారాత్మక నిబంధనం ద్వారా పిల్లల్లో భాషను నేర్పవచ్చు అని తెలిపినది ఎవరు?
1) హలిడే 2) స్కిన్నర్
3) వెజాయిల్ 4) ఎవరూ కాదు
పిల్లలు తమ కోరికలను తీర్చుకోవడానికి భాషను వాడతారని అన్నది ఎవరు?
1) వెజాయిల్ 2) స్కిన్నర్
3) ఛామ్స్కీ 4) హలిడే
భాషను సార్వత్రిక ప్రమాణం అన్నది ఎవరు?
1) బర్నిస్టియం 2) వెజాయిల్
3) స్కిన్నర్ 4) ఛామ్స్కీ
స్వీయ అంతర్గత భాషలను తెలిపినవారు?
1) వైగోట్స్కీ 2) ఛామ్స్కీ
3) స్కిన్నర్ 4) ఏదీకాదు
పిల్లల మెదడు ఖాళీ పాత్ర లాంటిది, వారికి నిబంధనం ద్వారా విద్యను అందించవచ్చని వివరించినవారు?
1) పియాజే 2) ఛామ్స్కీ
3) స్కిన్నర్ 4) వైగోట్స్కీ
ఆకృతి క్షేత్ర సిద్ధాంతం చెప్పినవారు?
1) రూబిన్ 2) ప్లేటో
3) మెకైవర్ 4) గేరిలాండ్
అభ్యసన బదలాయింపులో రకాలను తెలిపినవారు?
1) గ్యారెట్ 2) ఎల్లిస్
3) డెస్సికో
4) ఎవరూ కాదు
విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అనే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం చెప్పినవారు?
1) అరిస్టాటిల్ 2) బినే
3) గెస్టాల్ట్ వాదులు 4) చార్లెస్ జడ్
సంచిత మాపని రూపకర్త ?
1) బూగార్డస్ 2) థారన్‌డైక్
3) థర్స్టన్ 4) గట్‌మన్
భేదాత్మక సహజ సామర్థ్యాల మాపని (DATB) రూపకర్త?
1) బిన్నెట్ 2) హెరాల్ట్ ఫోర్
3) వెస్మన్ 4) పై అందరూ
DATB ని భారతీయులకు అనుకూలంగా మార్చినది?
1) అహుజ 2) సీషోర్
3) థర్స్టన్ 4) హాల్
ప్రాథమిక, మాధ్యమిక సామర్థ్యాల పరీక్షలు (PMATB) తెలిపినవారు?
1) థారన్‌డైక్ 2) గిల్ఫర్డ్
3) థర్స్టన్ 4) బిన్నెట్
మనస్సుకు కండరాలు ఉంటాయని, మనస్సు లక్కముద్ద లాంటిదని తెలిపిన విద్యావేత్త?
1) సోక్రటీస్ 2) ప్లేటో
3) అగస్టీన్ 4) అరిస్టాటిల్
మనో లైంగిక వికాస సిద్ధాంత కర్త?
1) ఫ్రాయిడ్ 2) ఎరిక్సన్
3) యంగ్ 4) అడ్లర్
వైయక్తిక మనో విజ్ఞాన శాస్త్రం గురించి తెలిపినవారు?
1) యంగ్ 2) అడ్లర్
3) ఫ్రాయిడ్ 4) ఎరిక్సన్
విశ్లేషణాత్మక మనో విజ్ఞాన శాస్ర్తాన్ని తెలిపినవారు?
1) యంగ్ 2) అడ్లర్
3) ఆల్పోర్ట్ 4) ఎవరూ కాదు
అనిమస్, అనిమా, ఫార్సోనా లాంటి పదాలను తన సిద్ధాంతంలో ఉంచిన వ్యక్తి?
1) ఫ్రాయిడ్ 2) కాటిల్
3) ఆల్పోర్ట్ 4) యంగ్
ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్‌లను తెలిపినవారు?
1) యంగ్ 2) కాటిల్
3) ఫ్రాయిడ్ 4) ఆల్పోర్ట్
కింది వారిలో ‘అహం’ ఆధారంగా మనో సాంఘిక వికాసం చెప్పిన నియో ఫ్రాయిడ్?
1) ఏనా ఫ్రాయిడ్
2) సిగ్మండ్ ఫ్రాయిడ్
3) హెన్రీ ఎరిక్సన్ 4) యంగ్
కోల్బర్గ్ నైతిక వికాసాన్ని విమర్శించినవారు?
1) గిల్గార్డ్ 2) కోహ్లర్
3) పియాజే 4) గిల్లిగాన్
వివిధ దశల్లో వికాస కృత్యాలు, అవరోధాలు తెలియజేసినవారు?
1) శ్రీవాస్తవ 2) హవిగ్ హరెస్ట్లు
3) బాటియా 4) పియాజే
ఇంట్రోస్పెక్షన్ అంటే అర్థం?
1) తనలోకి చూడటం
2) బయటికి చూడటం
3) వెనుకకు చూడటం 4) 1, 2
అంతఃపరిశీలన పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చినవారు?
1) సెయింట్ ఆగస్టీన్ 2) ఊంట్
3) విలియం జేమ్స్ 4) ఎవరూ కాదు
అంతఃపరిశీలన పద్ధతిని వ్యతిరేకించిన వారిలో ముఖ్యులు?
1) సెయింట్ ఆగస్టీన్ 2) ఊంట్
3) విలియం జేమ్స్ 4) 1, 3
అంతఃపరిశీలన పద్ధతిని రూపొందించినవారు?
1) ఊంట్ 2) విలియం జేమ్స్
3) ఎలిజబెత్ హర్లాక్ 4) సెయింట్ ఆగస్టీన్
ఇంట్రోస్పెక్షన్ అంటే వ్యక్తి తనలోకి తాను తొంగి చూడటం, దీన్నే స్వీయ పరిశీలన అని కూడా అంటారు, ఈ పదాన్ని ఉపయోగించినవారు?
1) ఎలిజబెత్ హర్లాక్
2) సెయింట్ ఆగస్టీన్
3) ఉడ్వర్త్ 4) 1, 3
డీఎస్సీలో ప్రథమ ర్యాంకు సాధించిన అభ్యర్థి విలేకర్లతో తన భావాలు వ్యక్తపరచడానికి దోహదపడే పద్ధతి ఏది?
1) స్వీయ పరిశీలన పద్ధతి
2) అంతఃపరిక్షణ పద్ధతి
3) సహజ పరిశీలన పద్ధతి
4) 1, 2
ఉపాధ్యాయుడు బోధనలో ఉంటూనే తన బోధన విజయవంతం అయిందో లేదో వెంట వెంటనే తెలుసుకోవడానికి కింది వాటిలో ఏ పద్ధతి దోహదపడుతుంది?
1) అంతఃపరిక్షణ 2) అంతఃపరిశీలన
3) 1, 2 4) ఏదీకాదు
చింపాజీల సాంఘిక ప్రవర్తన అడవుల్లో పరిశీలించడం కింది వాటిలో ఏది?
1) సహజ పరిశీలన
2) అసహజ పరిశీలన
3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలన
ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన చేస్తూనే విద్యార్థుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేసేది?
1) అసంచరిత పరిశీలన
2) సహజ పరిశీలన
3) సంచరిత పరిశీలన
4) అసహజ పరిశీలన
ఒక శిశువు తన ముందు ఉన్న బొమ్మతో సహజంగా ఆడుకునేటప్పుడు పరిశీలించే పద్ధతి?
1) సంచరిత పరిశీలన
2) అసంచరిత పరిశీలన
3) 1, 2 4) సహజ పరిశీలన
– పంతులు మధుబాబు
స్కూల్ అసిస్టెంట్, జడ్పీహెచ్ఎస్,
వెలువర్తి, వలిగొండ (మం)
యాదాద్రి భువనగిరి జిల్లా
9110307773
- Tags
- career guidance
- DSC
- TET
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






