ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 2022 థీమ్ ఏమిటి?
కరెంట్ అఫైర్స్
1. లిమ్కా స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం కోకా-కోలా ఎవరితో ఒప్పందంపై సంతకం చేసింది?
1) కత్రినా కైఫ్ 2) రోహిత్ శర్మ
3) నీరజ్ చోప్రా 4) పి.వి. సింధూ
2. ‘లులో రోజ్’ అనే అతిపెద్ద గులాబీ రంగు వజ్రం 300 సంవత్సరాల కాలంలో ఇటీవల ఏ దేశంలో కనుగొన్నారు?
1) అంగోలా 2) ఘనా
3) సూడాన్ 4) నమీబియా
3. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకొంటారు?
1) జూలై 26 2) జూలై 27
3) జూలై 28 4) జూలై 30
4. ‘దినేష్ వోహ్రా లైఫ్‌టైమ్ అవార్డు’ కింది ఏ రంగానికి సంబంధించినది?
1) నటన 2) క్రీడలు
3) సంగీతం 4) సాహిత్యం
5. ప్రపంచ రేంజర్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకొంటారు?
1) జూలై 27 2) జూలై 28
3) జూలై 29 4) జూలై 31
6. దేశంలో సెమీ కండక్టర్ పాలసీ విధానాన్ని రూపొందించిన మొదటి రాష్ట్రం?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) ఉత్తరప్రదేశ్ 4) గుజరాత్
7. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్’ని
ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) గుజరాత్ 2) ఉత్తరప్రదేశ్
3) రాజస్థాన్ 4) ఉత్తరాఖండ్
8. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 2022 థీమ్ ?
1) మానవ అక్రమ రవాణాకు ముందుగా
స్పందించే వారిపై దృష్టి కేంద్రీకరించండి
2) బాధితుల గొంతులు దారి చూపుతాయి
3) సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం,
దుర్వినియోగం
4) మానవ అక్రమ రవాణా చర్యకు
ప్రభుత్వాన్ని పిలవడం
9. ‘నాట్ జస్ట్ ఎ నైట్ వాచ్‌మ్యాన్ – మై ఇన్నింగ్స్ ఇన్ ది బి.సి.సి.ఐ.’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1) విమల్ శర్మ
2) రష్మీ సింగ్
3) రంజీవ్ మెహతా
4) వినోద్ రాయ్
10. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూలై 25 2) జూలై 27
3) జూలై 26 4) జూలై 30
11. అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూలై 27 2) జూలై 28
3) జూలై 29 4) జూలై 30
12. అంతర్జాతీయ పులుల దినోత్సవం 2022 థీమ్ ఏమిటి?
1) వాటి మనుగడ మన చేతుల్లోనే ఉంది
2) పులుల సంఖ్యను పునరుద్ధరించడానికి దేశం ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది
3) పులుల రక్షణ కోసం తాజా జీవావరణ శాస్త్రం
4) టైగర్‌ను రక్షించండి
13. రాష్ట్రీయ ఖనిజ్ పురస్కారం ఏ విభాగంలో ఇచ్చిన జాతీయ అవార్డు?
1) మైనింగ్
2) పర్యావరణం, వాతావరణ మార్పు
3) సాహిత్యం 4) కళలు
14. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకొంటారు?
1) జూలై 26 2) జూలై 28
3) జూలై 27 4) జూలై 30
15. ఏ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలైలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టింది?
1) కేరళ 2) అంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర 4) తమిళనాడు
16. భారతదేశంలోని టాప్ 3 PSBలలో ఒకటిగా ఉండాలనే ప్రణాళికలో భాగంగా కింది వాటిలో ఏ బ్యాంక్ RACE లక్ష్యాన్ని ఏర్పాటు చేసింది?
1) పంజాబ్ నేషనల్ బ్యాంక్
2) కెనరా బ్యాంక్
3) సెంట్రల్ బ్యాంక్
4) యూనియన్ బ్యాంక్
17. 2022 జూలైలో సర్ విన్స్టన్ చర్చిల్ లీడర్షిప్ అవార్డు ఎవరికి లభించింది?
1) జో బైడెన్ 2) నరేంద్ర మోదీ
3) జెలన్ స్కీ 4) బోరిస్ జాన్సన్
18. పీవీ సింధూ, మన్‌ప్రీత్ సింగ్ 2022 జూలైలో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో భారతదేశ పతాకధారులుగా వ్యవహరించారు. అయితే ఈ గేమ్స్ ఏ దేశంలో జరిగాయి?
1) యూకే 2) బ్రెజిల్
3) ఆస్ట్రేలియా 4) న్యూజిల్యాండ్
19. ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ క్రికెట్ గ్రౌండ్‌కు ఏ భారత దిగ్గజ క్రికెటర్ పేరు పెట్టారు?
1) వీవీ ఎస్ లక్ష్మణ్
2) సచిన్ టెండూల్కర్
3) సునీల్ గవాస్కర్
4) రాహుల్ ద్రవిడ్
20. ఇండియన్ ఫార్మా ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు ఏ సంస్థ ఎంపికయింది?
1) పాలి మెడిక్యూర్ లిమిటెడ్
2) జైడస్ సైన్సెస్ లిమిటెడ్
3) మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్
4) గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
21. 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది?
1) 61 2) 92
3) 49 4) 51
22. నాలుగుసార్లు ఫార్ములా వన్ చాంపియన్, ప్రస్తుతం ఆస్టన్ మార్టిన్‌లో భాగమైన ఏ క్రీడాకారుడు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు?
1) మైఖేల్ షూ మేకర్
2) లూయిస్ హామిల్టన్
3) సెబాస్టియన్ వెటల్
4) నికో రోస్‌బర్గ్
23. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 2022 థీమ్?
1) నీరు, గాలి, నేల, చెట్లు
2) ప్రకృతితో అనుసంధానం
3) అడవులు, జీవనోపాధి, ప్రజలను,
గ్రహాన్ని నిలబెట్టడం
4) ప్లాస్టిక్‌ను తగ్గించడం
24. పద్మశ్రీ అవార్డు గ్రహీత, బెంగాల్ ‘ఒక రూపాయి వైద్యుడు’ గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు ?
1) పినాకి మిత్ర
2) సోలెమన్ సేఖ్
3) అనుపమ్ భునియా
4) సుశోవన్ బంధోపాధ్యాయ్
25. బల్విందర్ సఫ్రీ ఇటీవల మరంణించారు. అతను ఏ రంగానికి చెందినవాడు?
1) గాయకుడు 2) నటుడు
3) రచయిత 4) న్యాయవాది
26. పోలిసులు హాజరు, పెట్రోలింగ్ సిబ్బంది పర్యవేక్షణ కోసం ‘స్మార్ట్ ఈ-బీట్’ వ్యవస్థను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు?
1) ఉత్తరప్రదేశ్ 2) గుజరాత్
3) రాజస్థాన్ 4) హర్యానా
27. ఇటీవల పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పూర్వ రాష్ట్రపతుల అరుదైన చిత్రాలతో కూడిన మూడు పుస్తకాలను ఎవరు విడుదల చేశారు?
1) అమిత్ షా 2) నరేంద్ర మోదీ
3) అనురాగ్ ఠాకూర్
4) ఎం. వెంకయ్యనాయుడు
28. ఏటా ఏ రోజున ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా పాటిస్తారు?
1) జూలై 25 2) జూలై 26
3) జూలై 27 4) జూలై 28
29. బాబ్ రాఫెల్సన్ ఇటీవల మరణించాడు. అయితే అతని టీవీ సిరీస్ ‘ది మంకీస్’ ఏ సంవత్సరంలో అత్యుత్తమ హాస్య ధారావాహికకు ఎమ్మీ అవార్డును గెలుచుకున్నది?
1) 1967 2) 1871
3) 1975 4) 1978
30. తెలంగాణ స్త్రీ నిధి నమూనా తరహాలో సహకార రంగంలో మొదటి మహిళా నిర్వహణ ఆర్థిక సంస్థను ఏర్పాటు చేసేందుకు ఏ రాష్ట్రం తెలంగాణతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది?
1) జార్ఖండ్ 2) గుజరాత్
3) హిమాచల్ ప్రదేశ్ 4) రాజస్థాన్
1. తెలంగాణ పూర్తి వైశాల్యం ఎంత?
(లక్షల హెక్టార్లలో)
1) 119.48 2) 112.07
3) 124.32 4) 138.68
2. తెలంగాణలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత?
1) 20.7 2) 21.7
3) 24.7 4) 23.7
3. తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి?
1) 12,151 2) 12,000
3) 12,769 4) 12,407
4. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ భూమి శాతం ఎంత?
1) 44.20 2) 36.5
3) 37.5 4) 42.59
5. తూర్పు కనుమలను వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏ పేరుతో పిలుస్తారు?
1) పాపికొండలు
2) అనంతగిరి కొండలు
3) కందిగల్ గుట్టలు
4) పైవన్నీ
6. తూర్పు కనుమలను నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఏ పేరుతో పిలుస్తారు?
1) శేషాచలం కొండలు
2) నంది కొండలు
3) నల్లమల కొండలు
4) అనంతగిరి కొండలు
7. తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? (మీటర్లలో)
1) 380 – 420 2) 480 – 600
3) 260 – 360 4) 350 – 530
8. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? (మీటర్లు)
1) 600 2) 400
3) 300 4) 700
9. రాష్ట్ర విభజన మూలంగా తెలంగాణ ఏ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది?
1) జార్ఖండ్ 2) ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్ 4) కర్ణాటక
10. భూపరివేష్టిత జిల్లా కానిది?
1) సిద్దిపేట 2) యాదగిరి
3) రంగారెడ్డి
4) భద్రాద్రి కొత్తగూడెం
11. గోదావరికి ఇరువైపులా విస్తరించి ఉన్న ప్రాంతం ఎత్తు ఎంత? (మీటర్లు)
1) 600 2) 300
3) 400 4) 700
12. తెలంగాణలో అతిపెద్ద నైసర్గిక స్వరూపం?
1) తెలంగాణ పీఠభూమి
2) గోదావరి బేసిన్ 3) కృష్ణా బేసిన్
4) చార్మినార్ జోన్
తెలుసుకుందాం విర్గో – VIRGO
Indian Institute of Technology, Madras వారు రూపొందించిన 91.1 teraflop/s సామర్థ్యం కలిగిన సూపర్ కంప్యూటర్ విర్గో. నవంబర్ 2012లో వెలువరించిన టాప్ 500 జాబితాలో 364వ స్థానాన్ని సాధించింది. దీని తయారీలో 292 కంప్యూటర్ నోడ్స్, 2 మాస్టర్ నోడ్స్, 4 స్టోరేజ్ నోడ్స్ పాలుపంచుకొన్నాయి. LINPAC సామర్థ్యం ఆధారంగా భారతదేశ విశ్వవిద్యాలయాలన్నింటిలోకి అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా విర్గో ఖ్యాతికెక్కింది. దీని సిద్ధాంతపరమైన సామర్థ్యం (Rpeak) 97.843 టెరాఫ్లాప్స్. శక్తి సమర్థ వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానాన్ని, దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని సంపాదించింది.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?