క్రీడలు 01/06/2022
కేటీఆర్
తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (టీబీఏ) అధ్యక్షుడిగా రెండోసారి మంత్రి కేటీఆర్ ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. మే 22న ఫిలింనగర్‌లోని ఎఫ్ఎన్సీసీ క్లబ్లో నిర్వహించిన ఎన్నికల్లో సభ్యులు గత కార్యవర్గాన్నే మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్, ఉపాధ్యక్షుడిగా చాముండేశ్వరీనాథ్, సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉపేందర్ రావు, కోశాధికారిగా పాణి రావు కొనసాగనున్నారు. వీరి పదవీకాలం నాలుగేండ్లు.
మహిళల హాకీ
12వ హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ చాంపియన్‌షిప్‌ను ఒడిశా జట్టు గెలుచుకుంది. మే 17న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక జట్టును ఓడించింది.
లవ్లీనా బొర్గోహెయిన్
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) అథ్లెట్ల కమిటీకి చైర్‌పర్సన్‌గా, ఓటింగ్ సభ్యురాలిగా లవ్లీనా బొర్గోహెయిన్ మే 26న ఎన్నికయ్యింది. ఈ పదవులకు నిర్వహించిన ఎన్నికల్లో లవ్లీనాకు అత్యధిక ఓట్లు వచ్చాయి. మరో బాక్సర్ శివ్ థాపా ఐబీఏ అథ్లెట్ల కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- Tags
- Current Affairs
- KTR
- sports
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?