August Current Affairs | 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ ఫీచర్ చిత్రంగా నిలిచింది?
1. నీలకంఠమిశ్రా ఇటీవల ఏ సంస్థకు తాత్కాలిక చైర్మన్‌గా ఎన్నికయ్యారు?
1. UIDAI 2. NPCI
3. BPCL 4. HPCL
2. PM -BJP ను ఏసంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1. 2015 2. 2016
3. 2017 4. 2018
3. భారత విదేశాంగ శాఖ మంత్రి నివేదిక ప్రకారం దేశంలో 20 సంవత్సరాల నుంచి 2023 జూన్ వరకు ఎంత మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు?
1. 1.75 కోట్లు 2. 1.65 కోట్లు
3. 1.55 కోట్లు 4. 1.76 కోట్లు
4. దేశంలో తొలిసారిగా పి.జి మెడికల్ సీటు పొందిన ట్రాన్స్‌జెండర్ రుత్పాల్ జాన్ ఏ రాష్ర్టానికి చెందినవారు?
1. ఆంధ్రప్రదేశ్ 2. తెలంగాణ
3. కేరళ 4. బిహార్
5. ఆసియా ఖండంలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన హన్సెన్ ఏ దేశ ప్రధానమంత్రి?
1. కంబోడియా 2. లావోస్
3. సింగపూర్ 4. నేపాల్
6. ఇటీవల “పుకుషిమా” అణు విద్యుత్ కేంద్రం వార్తల్లో నిలిచింది. ఇది ఏ దేశంలో ఉంది?
1. యూఎస్ఏ 2. చైనా
3. జపాన్ 4. ఫ్రాన్స్
7. దేశంలో 2024 నాటికి ఎన్ని వేల జనరిక్ మెడిసిన్ షాపులను ప్రవేశపెట్టనున్నారు? (ప్రసుత్తం 9700)
1. 20,000 2. 25,000
3. 15,000 4. 18,000
8. “THE LIFE, VISION and songs of KABIR ” అనే పుస్తకాన్ని
ఎవరు రాశారు?
1. విపుల్రికి 2. విపుల్కాంత్
3. ఆనంద్మిశ్రా 4. అమితాబ్‌కాంత్
9. ఇటీవల ప్రముఖ గణిత శాస్త్రవేత్త సి. రాధాకృష్ణరావు మరణించారు. ఆయన ఏ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ గెలుపొందారు?
1. 2020 2. 2023
3. 2022 4. 2021
10. 2023 ICC MENS వరల్డ్‌కప్, గ్లోబల్ పార్టనర్‌గా ఏ సంస్థ నిలిచింది?
1. MASTER CARD
2. SBI 3. PNB
4. BOB
11. “ NESIDS” అనే ప్రోగ్రామ్‌కు ఎంత బడ్జెట్ కేటాయించారు?
1. 8139 కోట్లు 2. 8239 కోట్లు
3. 8339 కోట్లు 4. 8439 కోట్లు
12. కేరళ రాష్ట్రం మొట్టమొదటి A.I స్కూల్ ఏ ప్రాంతంలో ఉంది?
1. కొచ్చిన్
2. శాంతిగిరి విద్యాభవన్
3. త్రిసూర్ 4. కన్నూర్
13. ఇటీవల వార్తల్లో నిలిచిన “ PFIZER Maternal RSV” ఏదేశానికి చెందినది?
1. యూఎస్ఏ 2. చైనా
3. రష్యా 4. ఇండియా
14. ఇటీవల BRICS లో నూతనంగా సభ్యత్వం పొందిన దేశాలు ఏవి?
1. అర్జెంటీనా, ఈజిప్ట్
2. ఇరాన్, ఇథియోపియా
3. సౌదీ అరేబియా, యూఏఈ
4. పైవన్నీ
15. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ ఫీచర్ చిత్రంగా ఏది నిలిచింది?
1. ఆర్ఆర్ఆర్ 2. పుష్ప
3. రాకెట్రీ 4. కెజీఎఫ్
జవాబులు
1. 1 2. 2 3. 1 4. 2
5. 1 6. 3 7. 2 8. 1
9. 2 10. 1 11. 1 12. 2
13.1 14. 4 15. 3
1. ప్రపంచంలోనే కొత్త ఎత్తైన మోటారు
రహదారి భారతదేశంలో ఎక్కడ
ప్రారంభించారు?
1. లఢక్ 2. జమ్మూకశ్మీర్
3. హిమాచల్ ప్రదేశ్ 4. ఉత్తరాఖండ్
2. జీ20 సమ్మిట్ 2023ను ఇండియాలో ఎక్కడ నిర్వహించారు?
1. విశాఖపట్నం 2. బెంగళూరు
3. చెన్నై 4. న్యూఢిల్లీ
3. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
1. పి.వి. సింధూ 2. రాఫెల్ నాదల్
3. సచిన్ టెండూల్కర్ 4. నీరజ్ చోప్రా
4. ఏ రాష్ర్టానికి చెందిన బిద్రి కళాఖండం “ సురాహి” ని నరేంద్రమోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాకి బహుమతిగా అందించారు?
1. ఆంధ్రప్రదేశ్ 2. నాగాలాండ్
3. తెలంగాణ 4. కేరళ
5. ఇటీవల శాస్త్రవేత్తలు తెల్లటి కాంతిలో సూర్య చిత్రాలను విశ్లేషించడానికి ఏ కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు?
1. కాంట్రాస్ట్ లైట్ టెక్నిక్
2. సన్‌షైన్ టెక్నిక్
3. ఎరెజ్ టెక్నిక్
4. ఈక్వల్ కాంట్రాస్ట్ టెక్నిక్
6. కస్టమర్ బిల్లు అభ్యర్థనలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించనున్న పథకం పేరేమిటి?
1. మేరా హక్కు 2. మై అధికార్
3. మై బిల్ మేరా అధికార్ 4. రైట్ టూ బిల్
7. బీసీసీఐ మీడియా హక్కులు దక్కించుకున్న సంస్థ ఏది?
1. హెచ్డీఎఫ్సీ బ్యాంకు
2. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు
3. ఐసీఐసీఐ బ్యాంకు
4. ఎయిర్టెల్ ఇండియా
8. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థను సరిదిద్దడానికి ఎవరి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు?
1. కె. విజయరాఘవన్ 2. ఆరుద్రకుమార్
3. విజయ్నంద 4. విజయ్ శర్మ
9. ఏపీలో సంస్థ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు, ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలు కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. సెయిల్
2. ఎన్టీపీసీ
3. ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్
4. ఈఎస్ఎన్ఎల్
10. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్
(BHARATNCAP)ను ఏ మంత్రిత్వ
శాఖ ప్రవేశపెట్టింది?
1. విద్యా మంత్రిత్వ శాఖ
2. హోం మంత్రిత్వ శాఖ
3. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ
4. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
11. పారిస్ ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించిన భారత్ జావెలిన్ త్రోయర్ ఎవరు?
1. కర్యాదాస్ 2. అలోక్ కుమార్
3. మోహన్ చంద్ 4. నీరజ్ చోప్రా
12. ఫిడే చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన రెండవ భారతీయ చెస్ ఆటగాడు ఎవరు?
1. రమేశ్ బాబు ప్రజ్ఞానంద 2. ప్రణీత
3. విఘ్నేష్ ఎన్ ఆర్ 4. ప్రణవ్ వీ
జవాబులు
1. 1 2. 4 3. 2 4. 3
5. 4 6. 3 7. 2 8. 1
9. 3 10. 3 11. 4 12. 1
1. భారత్‌లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశ అధ్యక్షుడు
హాజరు కాలేదు?
1. రష్యా 2. ఇండోనేషియా
3. చైనా 4. యూఎస్ఏ
2. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది?
1. కర్ణాటక 2. కేరళ
3. తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్
3. ఆర్బీఐ, అకోలా మర్చంట్ కో ఆపరేటివ్ బ్యాంకును ఏ బ్యాంకులో విలీనం చేయడానికి అనుమతించింది?
1. శక్తి కో ఆపరేటివ్ బ్యాంక్
2. విజయ్ కో ఆపరేటివ్ బ్యాంక్
3. ది జల్గాన్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్
4. APGUB
4. భారత రక్షణ శాఖ, ఇండియన్ నేవీ అవసరాల కోసం 5 భారీ ప్లీట్ సపోర్ట్ షిప్‌ల తయారీ కాంట్రాక్టును ఏ సంస్థకు అప్పగించింది?
1. చెన్నై షిప్ బిల్డర్స్
2. కోల్కత్తా షిప్ బిల్డర్స్
3. హిందూస్థాన్ షిప్‌యార్డ్
4. బీఈఎల్
5. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
1. విజయనగరం 2. తిరుపతి
3. విశాఖపట్నం 4. నెల్లూరు
6. టె-లా 2.0ను ప్రారంభించిన కేంద్ర
మంత్రి ఎవరు?
1. అర్జున్ రామ్ మేఘ్వాల్
2. అమిత్ షా
3. అర్జున్ ముండా 4. కిరణ్ రిజిజు
7. 2023లో యూనికారన్గా మారిన మొదటి స్టార్టప్‌గా ఏది నిలిచింది?
1. జెప్టో 2. షాడోబాక్స్
3. స్కేలార్ 4. మైదో
8. 2022 నేషనల్ స్మార్ట్ సిటీ అవార్డు పొందిన నగరం ఏది?
1. ఇండోర్ 2. సూరత్
3. ఆగ్రా 4. ఢిల్లీ
9. 2022 నేషనల్ స్మార్ట్ U.T గా ఏ U.T
నిలిచింది?
1. ఢిల్లీ 2. ఛండీఘర్
3. లక్షద్వీప్ 4. పుదుచ్చేరి
10. చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడిపై దిగిన ప్రదేశాన్ని ప్రధాని పెట్టిన పేరు ఏమిటి?
1. సీతాదేవి పాయింట్
2. రామ్ పాయింట్
3. శివశక్తి పాయింట్
4. భారత్ పాయింట్
11. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి
ప్రయత్నిస్తున్నారు?
1. యూఎస్ఏ 2. యూకె
3. జపాన్ 4. ఫ్రాన్స్
12. ప్రపంచ అంధుల క్రీడల్లో భాగంగా జరిగిన క్రికెట్ పోటీల్లో మహిళల విభాగంలో ఏ దేశం స్వర్ణం సాధించింది?
1. ఆస్ట్రేలియా 2. ఇండియా
3. నేపాల్ 4. శ్రీలంక
13. 2023 ప్రపంచ బ్యాడ్మింటన్
చాంపియన్‌షిప్ ఏ దేశంలో
ప్రారంభమయ్యింది?
1. యూఎస్ఏ 2. జపాన్
3. డెన్మార్క్ 4. జర్మనీ
14. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలు పూర్తిగా ప్లాస్టిక్‌ను నిషేధించాయి?
1. 76 2.77 3. 78 4. 79
15. ఇటీవల “ తారా ” ప్రాజెక్టును ఏ సంస్థ
ప్రారంభించింది?
1. MICROSOFT 2. GOOGLE
3. FACEBOOK 4. Twitter
జవాబులు
1. 1 2. 3 3. 3 4. 3
5. 1 6. 1 7. 1 8. 1
9. 2 10. 3 11. 1 12. 2
13. 3 14. 2 15. 2
1. ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్ పేరు ఏమిటి?
1. PSLVC -57 2. PSLVC-56
3. PSLVC-58 4. PSLVC–59
2. ఇటీవల వార్తల్లో నిలిచిన శివశక్తి, తిరంగా అనే పదాలు వేటికి సంబంధించినవి?
1. చంద్రయాన్ 3 2. చంద్రయాన్ 2
3. చంద్రయాన్ 1 4. 1, 2
3. “PMJDY” అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యింది?
1. 9 సంవత్సరాలు 2. 8 సంవత్సరాలు
3. 10 సంవత్సరాలు 4.11 సంవత్సరాలు
4. దేశంలో మొత్తం రూపే కార్డులు పొందిన జనాభా ఎంత?
1. 33.98 కోట్లు 2. 33.97 కోట్లు
3. 33.99 కోట్లు 4. 33.96 కోట్లు
5. దేశంలో మొత్తం బ్యాంక్ ఖాతాలు ఎన్ని ఉన్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ
ప్రకటించింది?
1. 224 కోట్లు 2. 225 కోట్లు
3. 226 కోట్లు 4. 227 కోట్లు
6. దేశంలో చిన్న తరహా సాగునీటి పథకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఏ ర్యాంకుల్లో ఉన్నాయి?
1. 5, 9 2. 5, 8
3. 6, 9 4. 6, 8
7. దేశంలో చిన్న తరహా సాగునీటి పథకాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
1. ఉత్తరప్రదేశ్ 2. మహారాష్ట్ర
3. మధ్యప్రదేశ్ 4. తమిళనాడు
8. దేశంలో CAPITAL
EXPENDITURE లో ఏ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది?
1. తెలంగాణ 2. కేరళ
3. ఆంధ్రప్రదేశ్ 4. మహారాష్ట్ర
9. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను నిషేధిస్తున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది?
1. అసోం 2. కేరళ
3. సిక్కిం 4. గోవా
10. కేంద్రం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంత మందిని ప్రకటించింది?
1. 40 2. 50 3. 60 4. 30
11. “PITCHSIDE” అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1. అమృత్ మాధుర్ 2. ఎం.ఎస్.ధోని
3. సెహ్వాగ్ 4. రోహిత్ శర్మ
జవాబులు
1. 1 2. 4 3. 1 4. 1
5. 2 6. 1 7. 1 8. 3
9. 1 10. 2 11. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?