నిఫ్టెమ్లో ఫుడ్ టెక్నాలజీ కోర్సులు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ (నిఫ్టెమ్)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
ప్రోగ్రామ్: బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్)
కోర్సు కాలవ్యవధి: నాలుగేండ్లు
మొత్తం సీట్ల సంఖ్య- 180
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్స్-2022లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక: సీఎస్ఏబీ నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా
ప్రోగ్రామ్: ఎంటెక్ (రెండేండ్లు)
విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్లాంట్స్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో నాలుగేండ్లు డిగ్రీ ఉత్తీర్ణత.
ప్రోగ్రామ్: ఎంబీఏ (రెండేండ్లు)
విభాగాలు: ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్/ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్
ప్రోగ్రామ్: పీహెచ్డీ
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 8 (ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ)
వెబ్సైట్: http://niftem.ac.in
- Tags
- niftem
- nipuna special
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం