PMBI Recruitment | పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
PMBI Recruitment | లీగల్, క్వాలిటీ కంట్రోల్, ఐటీ అండ్ ఎంఐఎస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 10
పోస్టులు: ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు: లీగల్, క్వాలిటీ కంట్రోల్, ఐటీ అండ్ ఎంఐఎస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్
అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు
వెబ్సైట్: www.janaushadhi.gov.in
Previous article
NALCO Recruitment | నాల్కోలో జూనియర్ ఫోర్మెన్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






