IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
IIT Tirupati Recruitment | కెమికల్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, గ్రేడ్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్ , గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, అనుభవం ఉండాలి.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, గ్రేడ్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్ , గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్)
విభాగాలు: కెమికల్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్
చివరితేదీ: ఫిబ్రవరి 29
వెబ్సైట్: https://iittp.ac.in/
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






