NALCO Recruitment | నాల్కోలో జూనియర్ ఫోర్మెన్ పోస్టులు
NALCO Recruitment | జూనియర్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్, గ్రేడ్-III ల్యాబొరేటరీ అసిస్టెంట్-2, డ్రెస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడ్, గ్రేడ్-III నర్స్ తదితర పోస్టుల భర్తీకి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏ ఎల్సీవో) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, హెచ్ఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి
మొత్తం ఖాళీలు : 42
పోస్టులు: జూనియర్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్, గ్రేడ్-III ల్యాబొరేటరీ అసిస్టెంట్-2 డ్రెస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడ్, గ్రేడ్-III నర్స్
అర్హతలు: ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, హెచ్ఎస్సీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 18
వెబ్సైట్ : https://nalcoindia.com/
Previous article
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్లో ప్రవేశాలు
Next article
PMBI Recruitment | పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






