Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
1. దేశంలో మొదటి జి-20 ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) ఢిల్లీ 2) ముంబై
3) చెన్నై 4) వారణాసి
2. వరల్డ్ ఫొటోగ్రఫి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 18 2) ఆగస్టు 19
3) ఆగస్టు 17 4) ఆగస్టు 16
3. వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 19 2) ఆగస్టు 18
3) ఆగస్టు 17 4) ఆగస్టు 20
4. ఇటీవల పీఆర్ శేషాద్రి ఏ బ్యాంక్‌కు నూతన ఎండీ/సీఈవోగా ఎన్నికయ్యారు?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) సౌత్ ఇండియా
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) బ్యాంక్ ఆఫ్ ఇండియా
5. ఇటీవల ఫ్లూడ్ ఫోర్కాస్ట్ యాప్‌ను ఏ
సంస్థ ప్రవేశపెట్టింది?
1) సీవీసీ 2) సీడబ్ల్యూసీ
3) సీబీడీటీ 4) యూజీసీ
6. ఇండియా ఏ దేశంతో INDIA STACK అగ్రిమెంట్ చేసుకుంది?
1) ట్రెనిడడ్ అండ్ టొబాగో
2) యూఏఈ
3) యూకే 4) జపాన్
7. ఇటీవల ఏ రాష్ట్రం ‘భగవాన్ బిర్సా ముండా జోదరస్తే’ పథకాన్ని ప్రవేశపెట్టింది?
1) ఉత్తరప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) కేరళ 4) పంజాబ్
8. కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఏ బ్యాంక్ ప్రకటించింది?
1) ఎస్బీఐ 2) ఐసీఐసీఐ
3) యాక్సిస్ బ్యాంక్
4) పంజాబ్ నేషనల్ బ్యాంక్
9. కుష్విందర్ వోహ్రా ప్రస్తుతం ఏ సంస్థకు
చైర్మన్‌గా పనిచేస్తున్నారు?
1) సీడబ్ల్యూసీ 2) సీవీసీ
3) ఎన్సీఈఆర్టీ 4) సీబీడీటీ
10. దేశంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్‌ను ఏ ఐఐటీ సహాకారంతో
బెంగళూర్‌లో నిర్మించారు?
1) ఢిల్లీ 2) ముంబై
3) మద్రాస్ 4) రూర్కెలా
11. ఇటీవల ఏ దేశం భారతీయులకు E-VISA సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది?
1) రష్యా 2) యూఎస్ఏ
3) యూకే 4) చైనా
12. ఇటీవల ఏ దేశం ఉక్రెయిన్‌కు F-16
యుద్ధ విమానాలను సరఫరా చేస్తున్నట్లు
ప్రకటించింది?
1) యూఎస్ఏ 2) డెన్మార్క్
3) నెదర్లాండ్ 4) 2, 3
13. 2023 సంవత్సరానికి సంబంధించి యంగ్ ఎకో హీరో పురస్కారాన్ని ఎంత మంది గెలుపొందారు?
1) 16 2) 17
3) 15 4) 14
14. 2023 యంగ్ ఎకో హీరో పురస్కారానికి ఎంతమంది భారతీయులు ఎంపికయ్యారు?
1) 5 2) 6 3) 7 4) 8
సమాధానాలు
1.1 2. 2 3. 1 4.2
5.2 6. 1 7.2 8.3
9.1 10.3 11.1 12.4
13.2 14.1
1. 2023 ఫిఫా మహిళల ఫుట్ బాల్
ప్రపంచ కప్ విజేత ఎవరు?
1) స్పెయిన్ 2) రష్యా
3) జర్మనీ 4) ఫ్రాన్స్
2. దేశంలో ప్రస్తుతం జన్‌ధన్ యోజన
ఖాతాలు ఎన్నికోట్లకు చేరినట్లు
భారత ప్రధాని ప్రకటించారు?
1) 40 కోట్లు 2) 50 కోట్లు
3) 60 కోట్లు 4) 70 కోట్లు
3. ‘డేటా అడ్ ఏఐ, రీడెఫైనింగ్ పాసిబిలిటీస్’ నినాదం ఏ సదస్సు 2024 సంవత్సర
నినాదం?
1) జీ-7 2) జీ-20
3) బయో ఆసియా 4) బ్రిక్స్
4. శక్తి ఎం.నాగప్పన్ ఏ సంస్థకు ప్రస్తుత
సీఈవోగా ఉన్నారు?
1) సెయిల్
2) బయో ఆసియా
3) బ్రిక్స్ 4) బిమ్స్టెక్
5. ఇటీవల ఎన్టీపీసీ దేశంలో తొలి హైడ్రోజన్ సెల్ బస్సును ఎక్కడ ప్రారంభించింది?
1) లడఖ్ 2) ఉత్తరప్రదేశ్
3) గుజరాత్ 4) కేరళ
6. NGHM మొత్తం బడ్జెట్ ఎంత?
1) రూ.17,744 కోట్లు
2) రూ.18,744 కోట్లు
3) రూ.19,744 కోట్లు
4) రూ.20,744 కోట్లు
7. ఇటీవల రాహుల్ ద్రావిడ్ ఏ సంస్థకు నూతన ప్రచారకర్తగా ఎన్నికయ్యారు?
1) బీపీసీఎల్ 2) హెచ్‌పీసీఎల్
3) వోఎన్జీసీ 4) గెయిల్
8. BANDHAN బ్యాంక్ నూతన
ప్రచారకర్తగా ఎవరు ఎన్నికయ్యారు?
1) విరాట్ కోహ్లి
2) రోహిత్ శర్మ
3) ఎస్.గంగూలీ
4) ఎం.ఎస్.ధోని
9. ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్ట్టి బనానా’కు
జీఐ ట్యాగ్ లభించింది?
1) కేరళ 2) తమిళనాడు
3) అసోం 4) తెలంగాణ
10. ఇటీవల వార్తల్లో నిలిచిన సంతోష్ శుక్లా ఏ సంస్థకు సంబంధించి ప్రస్తుతం ప్రెసిడెంట్ అండ్ సీఈవోగా ఉన్నారు?
1) వరల్డ్ బ్యాంక్ 2) ఐఎంఎఫ్
3) యూనిసెఫ్ 4) వరల్డ్ బుక్
11. ఇటీవల డాక్టర్ జాన్ వర్నాక్ మరణించారు. ఆయన ఏ సంస్థ సహ వ్యవస్థాపకుడు?
1) ADOBE
2) HCL
3) APPLE
4) MICROSOFT
12. ఇటీవల వార్తల్లో నిలిచిన LUNA-25 మిషన్ ఏ దేశానికి చెందింది?
1) యూఎస్ఏ 2) రష్యా
3) చైనా 4) జపాన్
13. ఇటీవల ఎన్నో సద్భావన్ దివస్‌ను
నిర్వహించారు?
1) 21 2) 22 3) 23 4) 24
14. ఆసియా జూనియర్ స్కాష్
చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని
గెలుపొందిన వారు?
1) అనహత సింగ్
2) అనంత విహారి
3) ఆశాభట్
4) దీపా మాలిక్
15. ఇటీవల ఏ ఐఎన్ఎస్ లాంగెస్ట్ స్కోర్పెన్
సబ్మెరైన్గా (7000 కిలోమీటర్లు) వార్తల్లో
నిలిచింది?
1) గరుడ 2) వింధ్యాగిరి
3) వగీర్ 4) హిమగిరి
సమాధానాలు
1.1 2.2 3. 3 4.2
5.1 6.3 7. 1 8.3
9.2 10.4 11.1 12. 2
13.2 14.1 15.3
1. 15వ జీ-20 సదస్సు-2023 ఎక్కడ
నిర్వహించారు?
1) ఢిల్లీ 2) డర్బన్
3) బీజింగ్ 4) రియో
2. ఇండియాతో ఏ దేశానికి దౌత్య సంబంధాలు ఏర్పడి 30 ఏళ్లు పూర్తయ్యింది?
1) దక్షిణ ఆఫ్రికా 2) బ్రెజిల్
3) కెనడా 4) ఇటలీ
3. ఇండియాతో ఏ దేశానికి దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయ్యింది?
1) యూఎస్ఏ 2) ఫ్రాన్స్
3) జర్మనీ 4) రష్యా
4. ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేశారు?
1) 9 2) 10 3) 8 4) 11
5. 27వ మలబార్ యుద్ధ విన్యాసాలను
ఎక్కడ పూర్తి చేశారు?
1) ముంబై 2) సిడ్నీ
3) న్యూయార్క్ 4) లండన్
6. 27వ మలబార్ యుద్ధ విన్యాసాల్లో భారత్ తరఫున ఏ ఐఎన్ఎస్లు పాల్గొన్నాయి?
1) ఐఎన్ఎస్ సహ్యాద్రి
2) ఐఎన్ఎస్ కలకత్తా
3) ఐఎన్ఎస్ డిస్ట్రాయిడ్ 4) పైవన్నీ
7. ఇండియా ఏ దేశాలతో వ్యాపార వాణిజ్య ఒప్పందాలను 2025 వరకు పొడిగించింది?
1) బ్రిక్స్ 2) ఆసియాన్
3) జి-20 4) జి-7
8. 2024 ASEAN సదస్సు ఏ దేశంలో
జరగనుంది?
1) సింగపూర్ 2) లావోస్
3) మలేషియా 4) మయన్మార్
9. డిజిటల్ రూపీ యాప్‌ను
ప్రారంభించిన బ్యాంక్ ఏది?
1) కెనరా 2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
10. IRIS అనే యాప్‌ను ఏ బ్యాంకు
ప్రారంభించింది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా 2) ఐసీఐసీఐ
3) ఎస్ బ్యాంక్ 4) హెచ్డీఎఫ్సీ
11. Experience our Expertise అనేది ఏ బ్యాంక్ ట్యాగ్‌లైన్?
1) ఎస్ బ్యాంక్ 2) యాక్సిస్ బ్యాంక్
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) సీబీఐ
12. Indias First Long Range Revolver
దేని పేరు?
1) PRABAT 2) PRABAL
3) PRABOT 4) PRABAM
13. జయద్ తల్వార్ 2023 నేవీ విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి?
1) IND/ UAE 2) IND/ USA
3) IND/ U.K 4) IND/ JAPAN
14. సౌత్ ఈస్ట్ ఏషియాలో అతిపెద్ద వాటర్ డీసలినేషన్ ప్రాజెక్ట్‌ను ఎక్కడ నిర్మించారు?
1) కేరళ 2) తమిళనాడు
3) గుజరాత్ 4) మధ్యప్రదేశ్
15. ఓం ప్రకాశ్ బిర్లా ఏ రాష్ట్రంలో 9వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు?
1) రాజస్థాన్ 2) ఉదయ్‌పూర్
3) త్రిపుర 4) బిహార్
సమాధానాలు
1. 2 2. 1 3. 2 4.1
5. 2 6. 4 7. 2 8.2
9.1 10.3 11.1 12.2
13.1 14.2 15. 1
1. భారత ప్రధాని ఎన్ని సంవత్సరాల తర్వాత గ్రీస్‌లో పర్యటించారు?
1) 30 2) 40 3) 50 4) 20
2. ఆర్డర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అత్యున్నత అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు?
1) నరేంద్ర మోదీ 2) జీ జిన్‌పింగ్
3) జో బైడెన్ 4) లులా డసిల్వా
3. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న రష్యా విదేశాంగ మంత్రి ఎవరు?
1) సెర్గీలావ్రోస్ 2) సెర్గీ లాపేజ్
3) సెర్జీ బ్రిన్ 4) ఆంథోని బ్లింకన్
4. భారత ఎన్నిక సంఘం 2023 ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు?
1) సచిన్ టెండూల్కర్
2) యువరాజ్ సింగ్
3) అమితాబ్ బచ్చన్ 4) రజనీకాంత్
5. దేశంలో 2023 జనవరి 1 నాటికి కేంద్ర
ఎలక్షన్ కమిషన్ గుర్తించిన మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత?
1) 94,50,25,694
2) 94,60,25,694
3) 94,70,25,694
4) 94,80,25,694
6. NGT చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ అరుణ్‌కుమార్
2) జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ
3) జస్టిస్ మహేంద్రనాథ్
4) జస్టిస్ కళ్యాణి కృష్ణ
7. NGT అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు
చేశారు?
1) 2009 2) 2010
3) 2011 4) 2008
8. దేశంలో టమాటా ఉత్పత్తిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన రాష్ర్టాలు ఏవి?
1) మధ్యప్రదేశ్ 2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్ 4) 1, 2
9. NABARD చైర్మన్‌గా పనిచేస్తున్న కేవీ షాజీ ఏ రాష్ర్టానికి చెందినవారు?
1) కేరళ 2) ఉత్తరప్రదేశ్
3) కర్ణాటక 4) బిహార్
10. ఇటీవల NCAP ని ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు?
1) ఎస్.జైశంకర్
2) నితిన్ గడ్కరి
3) నిర్మలా సీతారామన్
4) పీయూష్ గోయల్
సమాధానాలు
1.2 2. 2 3. 1 4.1
5.1 6. 2 7.2 8.4
9.1 10.2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
Current affairs, TSPSC, Competitive exams, Groups Special
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?