Current Affairs – Groups Special | క్రీడలు
జొకోవిచ్
రెండేండ్ల విరామం తర్వాత సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ సిన్సినాటి (అమెరికా) టైటిల్‌ను గెలిచాడు. ఆగస్టు 20న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ రెండో ర్యాంకర్ జొకోవిచ్ వరల్డ్ నంబర్ ర్యాంకర్ కార్లోస్ అల్కారాజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. ఈ టోర్నీ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడిగా 36 ఏండ్ల జొకోవిచ్ ఘనత సొంతం చేసుకున్నాడు.
ప్రజ్ఞానంద
ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్-2023లో భారత గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. అజర్‌బైజాన్‌లోని బాకులో ఆగస్టు 24న జరిగిన టై బ్రేక్‌లో 0.5-1.5తో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఫైనల్లో భాగంగా జరిగిన రెండు క్లాసిక్ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద టై బ్రేక్‌లో తడబడ్డాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ చేరిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద రికార్డు సృష్టించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?