Current Affairs – Groups Special | జాతీయ సినిమా అవార్డులు
National Awardsa 2021 | జాతీయ సినిమా అవార్డులు
2021కు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఆగస్టు 24న ప్రకటించారు. దీనిలో జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగు నటుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఎంపికయ్యాడు. ఈ అవార్డు లభించిన తెలుగు తొలి నటుడిగా అర్జున్ రికార్డులకెక్కాడు.
మిగతా అవార్డులు
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కథియావాడి), కృతిసనన్ (మిమి)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్
ఉత్తమ జనరంజక చిత్రం: ఆర్ఆర్ఆర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం: ఉప్పెన
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి- మరాఠీ)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీప్రసాద్ (పుష్ప)
ఉత్తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్: కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్క్ష్రిత్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (ధమ్ ధమా ధమ్ కొండపొలం)
ఉత్తమ నేపథ్యగానం: కాలభైరవ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్: కింగ్ సోలమన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సినీ విమర్శకుడు: డాక్టర్ పురుషోత్తమాచార్యులు (నల్లగొండకు చెందినవారు)
ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్ కో (గుజరాతీ)
ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉద్దమ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?