CSIR – NGRI | హైదరాబాద్ ఎన్జీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
HYD CSIR – NGRI Recruitment 2023 | సైంటిఫిక్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఎస్సీ, బీసీఏ, డిప్లొమా, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 35
పోస్టులు : సైంటిఫిక్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి బీఎస్సీ, బీసీఏ, డిప్లొమా, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.18000 నుంచి రూ.56000 వరకు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక : CSIR-National Geophysical Research Institute, CH82+G9Q, Uppal Road, Habsiguda, Hyderabad, Telangana 500007
ఇంటర్వ్యూ తేదీలు : పోస్టులను బట్టి జూలై 03 నుంచి జూలై 14 వరకు.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8 నుంచి 9:30 వరకు
వెబ్సైట్ : https://www.ngri.res.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?