CSL Recruitment | కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఎగ్జిక్యూటివ్, రిగ్గర్ ట్రెయినీ పోస్టులు
CSL Recruitment 2023 | మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ, ఐటీ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ, రిగ్గర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి కేరళ కొచ్చిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) ప్రకటన విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబందిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ సీఏ/ ఐసీఏఐ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిగ్గర్ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ పరీక్ష(Online Test), ఫిజికల్ టెస్ట్ (Physical Test), గ్రూప్ డిస్కషన్ (GD), రైటింగ్ స్కిల్స్ (Writing skills), పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview), ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 20 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 60
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ, రిగ్గర్ ట్రెయినీ
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ, ఐటీ తదితరాలు.
అర్హతలు : ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబందిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ సీఏ/ ఐసీఏఐ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిగ్గర్ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 18 నుంచి 27 ఏండ్లు (పోస్టులను అనుసరించి) మించకూడదు.
జీతం : 1. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులకు నెలకు రూ.40,000 నుంచి 140000
2. రిగ్గర్ ట్రెయినీ పోస్టులకు రూ.6000 నుంచి రూ.7000
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష(Online Test), ఫిజికల్ టెస్ట్ (Physical Test), గ్రూప్ డిస్కషన్ (GD), రైటింగ్ స్కిల్స్ (Writing skills), పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview), ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: 1. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులకు రూ.1000.
2. రిగ్గర్ ట్రెయినీ పోస్టులకు రూ.600
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 20
వెబ్సైట్ : www.cochinshipyard.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?