Current Affairs | ‘FASTAG’ ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది?
కరెంట్ అఫైర్స్
1 ట్రూత్ జీపీటీని ప్రారంభించనున్న ప్రపంచ ధనవంతుడు ఎవరు?
1) ఎలాన్ మస్క్ 2) జెఫ్ బెజోస్
3) బిల్‌గేట్స్ 4) బెర్నార్డ్ ఆర్నల్డ్
2. దేశంలోనే తొలిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం నీటి కోసం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది?
1) ఉత్తరప్రదేశ్ 2) కేరళ
3) హిమాచల్‌ప్రదేశ్ 4) ఉత్తరాఖండ్
3. దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలపై ఏర్పాటైన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు?
1) 4 2) 6 3) 5 4) 3
4. ప్రపంచంలోనే అతిపెద్ద నార్కో-స్టేట్‌గా అవతరించిన దేశం?
1) సిరియా 2) ఖతర్
3) సూడాన్ 4) నైజీరియా
5. ఇటీవల సమర్థ్ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి?
1) స్మృతీఇరాని 2) గిరిరాజ్ సింగ్
3) పీయూష్‌గోయల్ 4) కిషన్‌రెడ్డి
6. దేశంలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్ ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ఢిల్లీ 2) బెంగళూరు
3) చెన్నై 4) కోల్‌కతా
7. గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడానికి డీఎన్ఏ డేటాబేస్‌ను సిద్ధం చేసిన మొదటి రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్ 2) బీహార్
3) తెలంగాణ 4) హిమాచల్ ప్రదేశ్
8. ఇటీవల డీఆర్డీవో ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని ఏ ఐఐటీలో ప్రారంభించింది?
1) ఢిల్లీ 2) హైదరాబాద్
3) చెన్నై 4) మైసూర్
9. వరద పునరావాసం కోసం బంగ్లాదేశ్‌కు ADB ఎన్ని మిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది?
1) 230 2) 100
3) 200 4) 350
10. ఈశాన్య ప్రాంతం నుంచి గిరిజన ఉత్పత్తుల ప్రచారం కోసం మార్కెటింగ్, లాజిస్టిక్స్ అభివృద్ధి అనే కొత్త పథకాన్ని ఎవరు ప్రారంభించారు?
1) మోదీ 2) అర్జున్ ముండా
3) పీయూష్‌గోయల్ 4) గిరిరాజ్ సింగ్
11. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నో సమావేశం ఏప్రిల్ 18న జరిగింది?
1) 48 2) 35 3) 40 4) 53
12. భారత్, రష్యా వ్యాపార సంభాషణ 2023 సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) ముంబై 2) ఢిల్లీ
3) మాస్కో 4) రుబాన్
13. ఇటీవల కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్ లభించింది. ఇది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?
1) ఒడిశా 2) తమిళనాడు
3) కర్ణాటక 4) మధ్యప్రదేశ్
సమాధానాలు
1. 1 2. 2 3. 3 4. 1
5. 2 6. 1 7. 4 8. 2
9. 1 10. 2 11. 1 12. 2
13. 2
1. ప్రపంచ రక్త హీనత దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు?
1) 1986 2) 1987
3) 1988 4) 1989
2. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం అవతరించింది?
1) చైనా 2) అమెరికా
3) యూకే 4) జపాన్
3. 2022-23లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఎన్ని కోట్ల డాలర్లకు చేరింది?
1) 12,655 2) 12,755
3) 12,855 4) 12,955
4. 2022-23లో భారత్‌తో ఏ దేశం 11,542 కోట్ల $ వాణిజ్య ఒప్పందం చేసుకుంది?
1) చైనా 2) ఫ్రాన్స్
3) జర్మనీ 4) కెనడా
5. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలో సంతానోత్పత్తిలో ఏ దేశం (6.9 రేటుతో) మొదటి స్థానంలో నిలిచింది?
1) నైజర్ 2) సోమాలియా
3) చాడ్ 4) భారత్
6. సంతానోత్పత్తి దేశాల ర్యాంకింగ్స్‌లో ఇండియా స్థానం ఎంత?
1) 101 2) 102
3) 103 4) 104
7. ప్రపంచంలో (0.8 రేటుతో) ఏ దేశం అత్యల్ప సంతానోత్పత్తి కలిగి ఉంది?
1) హాంకాంగ్ 2) దక్షిణకొరియా
3) పూర్టారికో 4) యూఏఈ
8. ఇటీవల వార్తల్లో నిలిచిన బీటింగ్ హార్ట్ అని పేరు కలిగిన వజ్రాన్ని వి.డి.గ్లోబల్ అనే వజ్రాల కంపెనీ గుర్తించింది. అయితే ఈ కంపెనీ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) కర్ణాటక
9. ఇప్పటివరకు ఇండియా, అఫ్గానిస్థాన్ దేశానికి ఎన్ని మెట్రిక్ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది?
1) 30,000 2) 40,000
3) 50,000 4) 60,000
10. ఇటీవల WHO ఏ దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది?
1) అజార్బైజాన్ 2) తజకిస్థాన్
3) ఘనా 4) 1, 2
11. ఇటీవల ఏ టైగర్ రిజర్వ్‌తో NHAI ఒప్పందం చేసుకుంది?
1) బందీపూర్ 2) పెరియర్
3) BUXA 4) నాగార్జునసాగర్, శ్రీశైలం
12. భారత్‌లో ‘FASTAG’ ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2019 2) 2020
3) 2021 4) 2018
13. బీసీసీఐ రంజీ ట్రోఫీ (మెన్స్) ప్రైజ్‌మనీని రూ.మూడు కోట్ల నుంచి ఎంతకు పెంచింది?
1) రూ.4 కోట్లు 2) రూ.5 కోట్లు
3) రూ.6 కోట్లు 4) రూ.7 కోట్లు
సమాధానాలు
1. 4 2. 2 3. 3 4. 1
5. 1 6. 3 7. 2 8. 3
9. 3 10. 4 11. 4 12. 3
13. 2
1. ఇటీవల ఏ రాష్ట్రం మొదటి ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించింది?
1) జార్ఖండ్ 2) ఒడిశా
3) కేరళ 4) తమిళనాడు
2. ఎంబసీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ నూతన సీఈవో ఎవరు?
1) కిషన్మనోహర్
2) అరవింద్ మైయా
3) విద్యాకుమారి 4) కేశవాకాంత్
3. రిచర్డ్షార్ప్ ఏ సంస్థ చైర్మన్‌గా రాజీనామా చేశారు?
1) BBC 2) ONGC
3) NTPC 4) IOC
4. దేశవ్యాప్తంగా ఏన్ని ప్రాంతాల్లో 100 వాట్ల సామర్థ్యం గల ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లను ప్రధాని ప్రారంభించారు?
1) 91 2) 75
3) 86 4) 100
5. ఆర్బీఐ తాజా జాబితా ప్రకారం అప్పులు ఎక్కువ కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) కేరళ 4) ఉత్తరప్రదేశ్
6. అప్పులు ఎక్కువగా తీసుకున్న రెండో రాష్ట్రం ఏది?
1) పశ్చిమబెంగాల్ 2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్ 4) కర్ణాటక
7. తెలుగు సంగమం-గంగా పుష్కర ఆరాధనకు ఎవరు నేతృత్వం వహించారు?
1) జీవీఎల్ నరసింహారావు
2) అమిత్‌షా 3) మోదీ
4) రాజ్‌నాథ్ సింగ్
8. గోల్డెన్ గ్లోబ్ రేస్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా ఎవరు నిలిచారు?
1) అభిమన్యు 2) వినేష్చంద్ర
3) అభిలాష్టోమీ 4) తిలక్చంద్ర
9. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 27 2) ఏప్రిల్ 28
3) ఏప్రిల్ 29 4) ఏప్రిల్ 30
10. ఏ విమానయాన సంస్థ ప్రపంచంలోనే మొదటి రోబోటిక్ చెక్ ఇన్ అసిస్టెంట్ ఆవిష్కరించింది?
1) ఎమిరేట్స్ 2) ఎయిర్ ఇండియా
3) సింగపూర్
4) కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్
11. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) చెన్నై 2) న్యూఢిల్లీ
3) ముంబై 4) జైపూర్
12. అంతరిక్షంలో నడిచిన మొదటి అరబ్ వ్యోమగామి ‘సుల్తాన్ అల్ నెమోదీ’ ఏ దేశానికి చెందినవారు?
1) ఒమన్ 2) యూఏఈ
3) సౌదీ అరేబియా 4) యూకే
సమాధానాలు
1. 4 2. 2 3. 1 4. 1
5. 1 6. 2 7. 1 8. 3
9. 3 10. 1 11. 2 12. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?