Current Affairs | ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటికీ ఓబీసీ హోదా ఇచ్చిన రాష్ట్రం?
కరెంట్ అఫైర్స్
1. ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ 2023ని ఎవరు ప్రారంభించారు?
1) అమిత్ షా 2) నితిన్ గడ్కరీ
3) రాష్ట్రపతి 4) పీయూష్ గోయల్
2. నాసా ప్రారంభించిన అధిక రిజల్యూషన్ వాయు కాలుష్య పర్యవేక్షణ పరికరం పేరేమిటి?
1) STAIN 2) RAAT
3) VOK 4) TEMPO
3. టచ్‌లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఏ ఐఐటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఢిల్లీ 2) మద్రాస్
3) బాంబే 4) కాన్పూర్
4. ఫ్రీడం ఇన్ వరల్డ్ 2023 రిపోర్ట్‌లో ప్రపంచంలోని అతి తక్కువ స్వేచ్ఛా దేశంగా ఏది నిలిచింది?
1) టిబెట్ 2) అఫ్గానిస్థాన్
3) ఇండియా 4) పాకిస్థాన్
5. రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక 2021-22 నివేదికలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం ఏది?
1) హిమాచల్ ప్రదేశ్ 2) హర్యానా
3) కర్ణాటక 4) రాజస్థాన్
6. ఏ కేంద్రమంత్రి అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు గ్రామమైన కిబితు వద్ద వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు?
1) అమిత్‌షా 2) నితిన్ గడ్కరీ
3) రాజ్‌నాథ్ సింగ్
4) పీయూష్ గోయల్
7. 2023 అంతర్జాతీయ గణాంకాల బహుమతిని గెలుచుకున్న భారతీయ- అమెరికన్ గణిత శాస్త్రవేత్త ఎవరు?
1) హరీష్చంద్ర
2) సి.రాధాకృష్ణరావు
3) మరినాకర్
4) పి.సి.మహలనోబిస్
8. ఏ సంస్థ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ పొందింది?
1) టాటా పవర్
2) గాడ్ ఫ్రేఫిలిప్స్ ఇండియా
3) భారతీ ఎయిర్టెల్ 4) ఇన్ఫోసిస్
9. కేంద్ర ఆయూష్ మంత్రి సర్బానంద సోనోవాల్ అంతర్జాతీయ యోగా మహోత్సవ్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) చెన్సై 2) గౌహతి
3) దిబ్రూగఢ్ 4) జైపూర్
10. ఆసియాకింగ్ రాబందుల సంరక్షణ కోసం ప్రపంచంలోనే మొదటి కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ నిర్వహించారు.
1) ఉత్తరాఖండ్ 2) బీహార్
3) తమిళనాడు 4) ఉత్తరప్రదేశ్
11. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది?
1) హిమాచల్ ప్రదేశ్ 2) హర్యానా
3) అసోం 4) రాజస్థాన్
12. బర్లీన్స్ మాస్టర్స్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) ప్రయాంఘ 2) రాదేశ్ మొగదా
3) వికాస్ చంద్ర 4) అదీప్ భుగే
సమాధానాలు
1. 3 2. 4 3. 3 4. 1
5. 3 6. 1 7. 2 8. 2
9. 3 10. 4 11. 4 12. 1
1. వచ్చే ఆరేళ్లలో భెల్ కన్సార్షియం రూ.9600 కోట్లతో ఎన్ని వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లు తయారు చేయనుంది?
1) 80 2) 90 3) 100 4) 110
2. దేశంలో తొలి యాపిల్ విక్రయ కేంద్రం ఎక్కడ ప్రారంభించారు?
1) ముంబై 2) కోల్‌కతా
3) బెంగళూరు 4) చెన్నై
3. యురేనియం-241 అనే కొత్త యురేనియం ఐసోటోప్‌ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
1) రష్యా 2) బ్రిటన్
3) జపాన్ 4) ఇండియా
4. దివ్యాంగులైన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేమిటి?
1) అన్వేష 2) ప్రశస్థ్
3) దివి 4) మొగ్
5. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం టోఫెల్ పరీక్షను ప్రవేశపెట్టనున్న రాష్ట్రం ఏది?
1) ఏపీ 2) తెలంగాణ
3) కేరళ 4) ఒడిశా
6. కోప్ ఇండియా-23 భారత్, ఏ దేశ ఉమ్మడి వ్యాయామం?
1) అమెరికా 2) రష్యా
3) థాయిలాండ్ 4) శ్రీలంక
7. ఎన్జీటీ ఎన్ని కోట్ల విలువైన గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్‌పై స్టే జారీ చేసింది?
1) 81,500 2) 72,000
3) 64,200 4) 50,000
8. ఇటీవల ఏ దేశం మెరాజ్ 32 అనే పేరుతో స్వదేశీ డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది?
1) ఇజ్రాయెల్ 2) ఇరాన్
3) రష్యా 4) ఇండియా
9. ఢిల్లీ విద్యుత్ పంపిణీని మెరుగుపరచడానికి ఏడీబీ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) జిందాల్ 2) అదానీ పవర్
3) రిలయన్స్ పవర్ 4) టాటా పవర్
10. ఉగాండాలో తులసి షూట్ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ని ఎవరు ప్రారంభించారు?
1) నితిన్ గడ్కరీ 2) ఎస్.జైశంకర్
3) కిషన్‌రెడ్డి 4) అమిత్ షా
11. భారత్-జపాన్-బంగ్లాదేశ్ త్రైపాక్షిక సమావేశం ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
1) పశ్చిమబెంగాల్ 2) త్రిపుర
3) అసోం 4) తమిళనాడు
12. భారత 25వ మహిళా గ్రాండ్‌మాస్టర్ ఎవరు?
1) అనన్యాకుమారి 2) సవితశ్రీ
3) చైత్ర 4) కళ్యాణి దులీప్
13. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారతీయుడు ఎవరు?
1) హర్షల్ పటేల్ 2) అవేష్‌ఖాన్
3) దీపక్ చాహర్
4) భువనేశ్వర్ కుమార్
సమాధానాలు
1. 1 2. 1 3. 3 4. 2
5. 1 6. 1 7. 2 8. 2
9. 2 10. 2 11. 2 12. 2
13. 1
1. ఇటీవల యూఎన్వో నివేదిక ప్రకారం 2023 లో భారత్ వృద్ధిరేటు ఎంతగా ఉండబోతుంది?
1) 6.5% 2) 6%
3) 6.7% 4) 6.8%
2. కృతీవాసన్ ఇటీవల ఏ సంస్థకు ఎండీ, సీఈవోగా ఎన్నికయ్యారు?
1) TCS 2) WIPRO
3) INFOSYS 4) BEL
3. ఇటీవల భారత్‌లో పర్యటించిన వాంగ్‌చుక్ ఏ దేశానికి రాజు?
1) భూటాన్ 2) యూఏఈ
3) ఇజ్రాయెల్ 4) సౌదీ అరేబియా
4. ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఎన్ని దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తుంది?
1) 90 2) 100 3) 110 4) 120
5. ఇటీవల వార్తల్లో నిలిచిన రామ్.వి.సుతార్ ఏ విగ్రహ రూపశిల్పి?
1) వల్లభాయ్‌పటేల్ 2) అంబేద్కర్
3) బుద్ధ 4) 1, 2
6. 2023 ఏప్రిల్ 14న అంబేద్కర్‌ది ఎన్నో జయంతి నిర్వహించారు?
1)131 2)132 3)133 4)134
7. ఇటీవల ఏ రాష్ట్రం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటికీ ఓబీసీ హోదాను ఇచ్చింది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) బీహార్ 4) అసోం
8. డిఫెన్స్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై 2) న్యూఢిల్లీ
3) వారణాసి 4) ముంబై
9. చిన్న పాడి రైతులు, పశువుల పెంపకందార్లను ఆదుకోవడానికి సంజీవని అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) ఉత్తరాఖండ్ 2) ఉత్తరప్రదేశ్
3) హిమాచల్‌ప్రదేశ్ 4) త్రిపుర
10. భారతదేశ మొదటి సెమీ-హై-స్పీడ్ ప్రాంతీయ రైలు సేవకు పెట్టిన పేరు?
1) NCR MALI
2) RAPIDX
3) RAPID POINT 4) NCRX
11. రెండో జీ20 ఆర్థిక మంత్రుల, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) వాషింగ్టన్ డీసీ 2) న్యూయార్క్
3) ఢిల్లీ 4) వారణాసి
12. ఇటీవల ది లాంగ్వేజ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అనే ప్రాజెక్ట్‌ను ఏ సంస్థ రూపొందించింది?
1) ఐఐటీ మద్రాస్
2) నీతి ఆయోగ్
3) ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎర్త్ యూనివర్స్
4) ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్
సమాధానాలు
1. 2 2. 1 3. 1 4. 2
5. 4 6. 2 7. 2 8. 2
9. 3 10. 2 11. 1 12. 4
1. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎక్కడ ఉంది?
1) వడోదరా 2) చెన్నై
3) బెంగళూరు 4) కోల్‌కతా
2. దేశంలో మొదటిసారి 1984లో కోల్‌కతాలో మెట్రోరైలు ప్రారంభమైంది, అయితే ప్రస్తుతం ఎన్ని నగరాల్లో ఈ సదుపాయం ఉంది?
1) 10 2) 11 3) 12 4) 13
3. 2023 మార్చిలో దేశీయంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో ఎంత మొత్తంగా నమోదయ్యాయి?
1) 800 కోట్లు 2) 870 కోట్లు
3) 850 కోట్లు 4) 900 కోట్లు
4. చంద్రుడి దాకా వెళ్లనున్న తొలి నల్ల జాతీయుడిగా ఎవరు ఖ్యాతి గడించారు?
1) క్రిస్టినాకోచ్ 2) విక్టర్గ్లోవర్
3) జెరెమి హన్సన్ 4) రీడ్ వైజ్మెన్
5. ప్రపంచంలో మొదటి బుల్లెట్ రైలును జపాన్ ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
1) 1964 2)1965
3) 1970 4) 1975
6. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన దేశం ఎంత విలువ కలిగిన ఔషధాలను ఎగుమతి చేసింది?
1) రూ.2.06లక్షల కోట్లు
2) రూ.2.07లక్షల కోట్లు
3) రూ.2.08లక్షల కోట్లు
4) రూ.2.08లక్షల కోట్లు
7. ఇండియా ఏ సంవత్సరం నాటికి ఎగుమతుల విలువను రూ.164 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తుంది?
1) 2025 2) 2030
3) 2035 4) 2040
8. దేశంలో మొదటి 3డీ ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభమైంది?
1) బెంగళూరు 2) వారణాసి
3) కోల్‌కతా 4) ముంబై
9. ఇటీవల ప్రపంచంలో మొదటిసారి ఏ దేశంలో H3N8 బర్డ్‌ఫ్లూ వల్ల మొదటి మరణం సంభవించింది?
1) ఇండియా 2) చైనా
3) అమెరికా 4) యూకే
10. ఇటీవల ఏ రాష్ర్టానికి చెందిన గోండు పెయింటింగ్ జీఐ ట్యాగ్ పొందింది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) కేరళ 4) అసోం
11. ఇటీవల ఏ కంపెనీ మినీరత్న కేటగిరీ-I హోదా పొందింది?
1) HPCL 2) IOCL
3) సోలార్ ఎనర్జీ కార్పొరేటెడ్
4) BEL
12. ఇటీవల ఇండియా ఏ దేశంతో ‘క్రాస్ బార్డర్’ బిల్ పేమెంట్ సర్వీస్‌ని ప్రవేశపెట్టింది?
1) యూకే 2) యెమెన్
3) ఓమన్ 4) యూఏఈ
13. 2023, ఏప్రిల్ 13 నాటికి జలియన్‌వాలాబాగ్ జరిగి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది?
1) 102 2) 103
3) 104 4) 105
14. ప్రపంచంలో మోస్ట్ క్రిమినల్ దేశాల ర్యాంకింగ్స్‌లో ఇండియా ర్యాంకు ఎంత?
1) 75 2) 76 3) 77 4) 78
15. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు ఎంత?
1) 4 2) 5 3) 6 4) 7
సమాధానాలు
1. 1 2. 2 3. 2 4. 2
5. 1 6. 3 7. 2 8. 1
9. 2 10. 2 11. 3 12. 3
13. 3 14. 3 15. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?