MANUU Admission 2023-24 | మనూలో ప్రవేశాలు
Maulana Azad National Urdu University Admission 2023-24 | హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సులు: పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు
ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు - యూజీ ప్రోగ్రామ్స్: బీటెక్ (కంప్యూటర్ సైన్స్), బీటెక్ సీఎస్ (లేటరల్ ఎంట్రీ)
- పీజీ ప్రోగ్రామ్స్: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఈడీ, బీఈడీ
- ప్రొఫెషనల్ డిప్లొమాలు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, పాలిటెక్నిక్-డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ – సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ అండ్ అపరెల్ టెక్నాలజీస్ అండ్ పాలిటెక్నిక్ డిప్లొమా లేటరల్ ఎంట్రీ
- పీహెచ్డీ: ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, కామర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, ఉర్దూ కల్చర్ స్టడీస్ తదితరాలు
- ఈ కోర్సులకు దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: మే 28
మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించే కోర్సులు - పీజీ కోర్సులు: ఎంఏ (ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, అరబిక్, పర్షియన్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, లీగల్ స్టడీస్), ఎంఎస్‌డబ్ల్యూ (సోషల్ వర్క్), ఎంసీజే, ఎంకాం, ఎమ్మెస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీ), ఎం.వొకేషనల్ (ఎంఎల్టీ), ఎం.వొకేషనల్ (ఎంఐటీ), పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లిష్ (ఫుల్ టైం)
- పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ (పార్ట్ టైం)
- ఫంక్షనల్ ఉర్దూ, హిందీ అండ్ ట్రాన్స్లేషన్, ప్రొఫెషనల్ అరబిక్ స్టడీస్
- వీటితోపాటు పలు డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది.
- మనూకు హైదరాబాద్‌లో ప్రధాన క్యాంపస్ ఉంది. దీనితోపాటు లక్నో, శ్రీనగర్, భోపాల్, దర్భంగా, ఔరంగాబాద్, నుహ్, బీదర్లతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://manuucoe.in/regularadmission చూడవచ్చు.
Previous article
Current Affairs | Every year No Smoking Day celebrated on?
Next article
DVC Recruitment 2023 | దామోదర్ వ్యాలీలో 52 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?