DVC Recruitment 2023 | దామోదర్ వ్యాలీలో 52 పోస్టులు
DVC Recruitment 2023 | పశ్చిమ్ బెంగాల్(West Bengal), ఝార్ఖండ్ (jharkhand) రాష్ట్రాల్లోని ప్లాంట్లలో అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి కోల్కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ, కమ్యూనికేషన్స్, హెచ్ఆర్, సీఎస్ఆర్, పీఆర్ తదితర విభాగాలలో ఖాళీలను డీవీసీ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 52
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
విభాగాలు : ఐటీ, కమ్యూనికేషన్స్, హెచ్ఆర్, సీఎస్ఆర్, పీఆర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.56,100.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 21
వెబ్సైట్ : www.dvc.gov.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






