April 26 Current Affairs | కరెంట్ అఫైర్స్
1. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ఇటీవల యూపీ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు పన్ను రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇచ్చింది
బి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి
సి. ప్రస్తుతం NHAI చైర్మన్‌గా సంతోష్‌కుమార్ యాదవ్ పని చేస్తున్నారు
డి. దేశంలో ప్రభుత్వ రంగ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చబోతున్న సంవత్సరం 2030
1) ఎ, బి 2) డి,
3) అన్ని 4) బి, సి, డి
2. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ఇటీవల దేశంలో ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం- తెలంగాణ
బి. దేశంలో నీతి ఆయోగ్ సర్వే ప్రకారం అత్యంత ఆరోగ్యకరమైన రాష్ట్రం- కేరళ
సి. ప్రస్తుత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి- మన్సుక్ ఎల్ మాండవీయ
డి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 7న నిర్వహిస్తారు
ఇ. ప్రపంచంలో అతి ఎక్కువ LIFE SPAN కలిగిన దేశం- జపాన్
1) ఎ, బి 2) డి, ఇ
3) ఇ 4) పైవన్ని
3. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలోని కావలిపురం గ్రామ పంచాయతీని ఆదర్శ ఓడీఎఫ్ ప్లస్ గ్రామంగా కేంద్ర జలశక్తి గుర్తించింది
బి. ప్రస్తుత కేంద్ర జలశక్తి మంత్రి- గజేంద్రసింగ్ షెకావత్
సి. ప్రపంచ, జాతీయ నీటి దినోత్సవాలు- మార్చి 22, ఏప్రిల్ 14న నిర్వహించారు
డి. ప్రస్తుతం దేశంలో యురేనియం వల్ల భూగర్భజలాల కాలుష్యం అధికంగా కలిగిన రాష్ర్టాలు- పంజాబ్, హర్యానా
ఇ. దేశంలో గంగానదిని జాతీయ నదిగా 2008 నుంచి పిలుస్తున్నారు
1) అన్ని 2) సి, డి
3) ఎ, బి 4) డి, ఇ
4. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ. 2023 ఇరానీకప్ విజేత- రెస్టాఫ్ ఇండియా
బి. 2023 సంతోష్ ట్రోఫీ విజేత- కర్ణాటక
సి. 2023 ప్రపంచ పురుషుల హాకీ కప్ విజేత- బెల్జియం
డి. 2023 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజేత- ఇండియా
ఇ. 2023 ఐసీసీ టీ20 మహిళల వరల్డ్ కప్ విజేత- ఆస్ట్రేలియా
1) అన్ని 2) సి, డి, ఇ
3) సి, డి 4) ఎ, బి, ఇ
5. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ప్రస్తుతం UNDP సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి-52
బి. UNDP అధిపతి- అచీమ్ స్టెయినర్
సి. ప్రస్తుతం UNO సెక్రటరీ జనరల్- ఆంటోనియో గుటెరస్
డి. భారత్ నుంచి UNOకి రాయబారి- రుచిరా కాంబోజ్
ఇ. భారత్ నుంచి UNO సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన వ్యక్తి- శశిథరూర్
1) అన్ని 2) బి, సి
3) డి, ఇ 4) ఎ, బి
సమాధానాలు
1. 3 2. 3 3. 1 4. 3 5. 1
- Tags
- Current Affairs
- NHAI
- TSPSC
- UNDP
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?