Current Affairs March | ‘సంతులన్’ ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
మార్చి కరెంట్ అఫైర్స్
1. దేశంలో అతిపెద్ద కిసాన్ అగ్రిషో ఎక్కడ నిర్వహిస్తున్నారు?
1) ముంబై 2) హైదరాబాద్
3) బెంగళూరు 4) కోల్‌కతా
2. NASSCOM నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం వృద్ధి ఎంత శాతం వరకు నమోదు కావచ్చు?
1) 8.4 % 2) 8.3 %
3) 8.5 % 4) 8.6 %
3. దేశంలో ఇంధన పొదుపు సామర్థ్యం మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) కేరళ 4) కర్ణాటక
4. ఇటీవల షిన్యుమైత్రి 2023 యుద్ధ విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు?
1) భారత్ 2) జపాన్
3) అమెరికా 4) యూకే
5. ఇటీవల ఏ రాష్ట్రం STOP TOBACCO యాప్‌ను ప్రారంభించింది?
1) కేరళ 2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్ 4) అసోం
6. పశ్చిమ నౌకాదళానికి కమాండ్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
1) దినేష్ కె.త్రిపాఠి 2) మనోజ్ పాండే
3) హరికుమార్
4) వివేక్‌రామ్ చౌదరి
7. మారికో ఇండియా ఇన్నోవేషన్-2023 అవార్డు ఏ రాష్ర్టానికి దక్కింది?
1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్
3) త్రిపుర 4) బీహార్
8. మొదటి అంతర్జాతీయ నాలెడ్జ్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు?
1) అసోం 2) గుజరాత్
3) కర్ణాటక 4) ఒడిశా
9. 2023 SPORT STARACE అవార్డు కార్యక్రమం ఎక్కడ జరిగింది?
1) ముంబై 2) భువనేశ్వర్
3) రాంచీ 4) పాట్నా
10. ఇటీవల భారత్‌లో పర్యటించిన జార్జియామెలోని ఏ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు?
1) పోలాండ్ 2) ఇటలీ
3) ఇరాక్ 4) ఇరాన్
11. ఇటీవల జి-20 విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ 2) వారణాసి
3) ముంబై 4) కోల్‌కతా
12. భారత్, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి 75 సంవత్సరాలు ఏ సంవత్సరం నాటికి పూర్తయ్యాయి?
1) 2022 2) 2023
3) 2021 4) 2020
13. ఇటీవల దేశంలో ఏయే రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి?
1) త్రిపుర 2) మేఘాలయ
3) నాగాలాండ్ 4) పైవన్నీ
14. దేశంలో 75% కుష్టు వ్యాధి కేసులు ఏ రాష్ర్టాల్లో వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది?
1) వెస్ట్ బెంగాల్
2) బీహార్, జార్ఖండ్
3) ఒడిశా, ఛత్తీస్‌గఢ్ 4) పైవన్నీ
15. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 3 2) మార్చి 2
3) మార్చి 1 4) మార్చి 4
సమాధానాలు
1. 2 2. 1 3. 1 4. 2
5. 2 6. 1 7. 2 8. 1
9. 1 10. 2 11. 1 12. 2
13. 4 14. 4 15. 1
1. వో వాన్ ధుంగ్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1) వియత్నాం 2) పోలాండ్
3) సిరియా 4) టర్కీ
2. భారత్‌లో అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన మొదటి విదేశీ విశ్వవిద్యాలయం ఏది?
1) డీకిన్ 2) సిడ్నీ
3) కేంబ్రిడ్జ్ 4) ఇంపీరియల్
3. ఏడో అంతర్జాతీయ ధర్మ-ధమ్మ సదస్సు ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై 2) భోపాల్
3) వారణాసి 4) ముంబై
4. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నూతన చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) అలేఖ్యదేవి 2) శాంతికుమారన్
3) రత్నకుమార్ 4) జిషాను బారువా
5. 8వ ఎడిషన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎకనామిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లా సమావేశం ఎక్కడ జరిగింది?
1) భోపాల్ 2) చెన్నై
3) ఢిల్లీ 4) వారణాసి
6. నాగాలాండ్ శాసనసభకు ఎన్నికైన మొదటి మహిళా శాసన సభ్యురాలు ఎవరు?
1) హజికా కార్ట్ 2) హెకానీ జఖాలు
3) షెనీ 4) లతా దోషి
7. అదానీ- హిండెన్‌బర్గ్ వ్యవహారంపై చర్యలను సిఫారసు చేయడానికి ఎవరి నేతృత్వంలో ఆరు మంది సభ్యులతో నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది?
1) జస్టిస్ అభయ్ మనోహర్
2) జస్టిస్ జె.పి. దేవధర్
3) జస్టిస్ హిమకోహ్లి
4) జస్టిస్ బి.వి. నాగరత్నం
8. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు-2023 ఏ నగరంలో జరిగింది?
1) విశాఖపట్నం 2) విజయవాడ
3) కాకినాడ 4) తిరుపతి
9. సంతులన్ పేరిట ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాన్ని జేఎన్టీయూకి చెందిన ఏ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు?
1) హైదరాబాద్ 2) కాకినాడ
3) విశాఖపట్నం 4) అనంతపురం
10. కేవైసీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు ఏ సంస్థకు ఆర్బీఐ రూ. 3.06 కోట్లు జరిమానా విధించింది?
1) ఫోన్‌పే 2) గూగుల్‌పే
3) మొహో
4) అమెజాన్ పే ఇండియా
11. తొమ్మిదో నిజాం చక్రవర్తిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) నవాబ్ రౌజి
2) నవాబ్ రౌనక్ యార్ ఖాన్
3) నవాబ్ అఖిస్ఖాన్
4) నవాబ్ రానవత్జ్
12. ఆసియాలోనే అత్యంత పొడవైన సైకిల్ రేసు ఏ దేశంలో నిర్వహిస్తున్నారు?
1) ఇండియా 2) వియత్నాం
3) మలేషియా 4) ఇండోనేషియా
13. భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త కోచ్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) చెంషాట్ 2) క్రెయిగ్పుల్టన్
3) దిలీప్టర్కీ 4) ఎస్ జయరాం
14. ఆసియా చెస్ సమాఖ్య 2022 ఉత్తమ మహిళా చెస్ జట్టుగా ఏ దేశానికి పురస్కారం లభించింది?
1) చైనా 2) ఇండియా
3) జపాన్ 4) సింగపూర్
15. తొలి మహిళా ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీ మస్కట్ పేరేమిటి?
1) నారీ 2) శక్తి
3) ఝాన్సీ 4) బాయి
సమాధానాలు
1. 1 2. 1 3. 2 4. 4
5. 3 6. 2 7. 1 8. 1
9. 1 10. 4 11. 2 12. 1
13. 2 14. 2 15. 2
1. సహస్త్ర సీమా బల్ (SSB) నూతన డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రశ్మీశుక్లా 2) ఆనంద్‌కుమార్
3) విజయ్‌కృష్ణ 4) కళ్యాణ్‌సింగ్
2. ప్రపంచంలోనే మొదటి 200 మీ. పొడవైన వెదురు క్రాష్ బారియర్‌ను ఏ రాష్ట్ర రహదారిపై ఏర్పాటు చేస్తారు?
1) తమిళనాడు 2) కేరళ
3) ఉత్తరప్రదేశ్ 4) మహారాష్ట్ర
3. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నూతన చైర్మన్ ఎవరు?
1) శాంతికుమారి 2) ఆనంద్‌కుమార్
3) కె.శైలజ 4) విద్యావతి
4. బ్రాండ్ ఫైనాన్స్ ‘గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2023’లో భారత్ ర్యాంకు ఎంత?
1) 25 2) 28 3) 30 4) 38
5. భారత్‌లో ప్రజారోగ్య సంరక్షణకు ప్రపంచబ్యాంకు ఎన్ని కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది?
1) 7000 2) 6200
3) 5100 4) 8200
6. వ్యవసాయంలో డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడానికి సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ విద్యా సంస్థతో కలిసి పని చేస్తుంది?
1) డిజిటల్ యూనివర్సిటీ, కేరళ
2) హైదరాబాద్ యూనివర్సిటీ
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ ఢిల్లీ
7. ఏ సంస్థ నానోడి-అమ్మోనియం పాస్ఫేట్ ఎరువులు విక్రయించడానికి భారత ప్రభుత్వం ఆమోదించింది?
1) IFFCO 2) రైనా
3) స్టెయిన్ 4) హర్మోర్
8. భారత్‌లో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఇన్సాఫ్ పేరుతో వేదికను స్థాపిస్తున్నట్లు ఎవరు ప్రకటించారు?
1) కపిల్‌సిబల్ 2) మమతాబెనర్జీ
3) కైలాష్ సత్యార్థి 4) రాహుల్‌గాంధీ
9. జన్ఔషధి రైలును ఏ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు?
1) హజ్రత్ నిజాముద్దీన్
2) ఢిల్లీ సెంట్రల్
3) వారణాసి 4) చెన్నై సెంట్రల్
సమాధానాలు
1. 1 2. 4 3. 1 4. 2
5. 4 6. 1 7. 1 8. 1
9. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?