IIM-Indore IPM Notification | ఐఐఎం ఇండోర్‌లో ఐపీఎం
- ఇండోర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో కింది ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
కోర్సు: ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం)
ఈ కోర్సును ఐఐఎం ఇండోర్ 2011లో ప్రారంభించింది. దేశంలోనే ఇటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రారంభించిన మొదటి సంస్థ ఇది. - ఈ కోర్సు మొదటి మూడేండ్లు ఫౌండేషన్‌పై, తర్వాత రెండేండ్లు మేనేజ్మెంట్ స్టడీస్‌పై ఉంటుంది
- మొదటి మూడేండ్లలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఫౌండేషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సబ్జెక్టులు ఉంటాయి. వీటితోపాటు హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ (ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్), కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్, డ్యాన్స్, మ్యూజిక్, డ్రామా తదితర అంశాలలో తర్ఫీదునిస్తారు.
- ఈ ఐదేండ్ల కోర్సును పూర్తిచేసిన వారికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఫౌండేషన్ ఆఫ్ మేనేజ్మెంట్)తోపాటు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) సర్టిఫికెట్‌ను సంస్థ అందిస్తుంది
అర్హతలు: 2021, 2022లో ఇంటర్ ఉత్తీర్ణులైన వారు లేదా 2023లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన/ రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: - 2003, ఆగస్టు 1న లేదా తర్వాత జన్మించిన వారు అర్హులు
- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే 1998, ఆగస్టు 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి
- ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ప్రొఫిషీయన్సీ ఇన్ ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్‌లో ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
- ఈ పరీక్షలో రిటన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 14
- కంప్యూటర్ బేస్ట్ టెస్ట్: జూన్ 16
- పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 34 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
- వెబ్సైట్: https://www.iimidr.ac.in
Previous article
IPMAT Rohtak 2023 | ఇంటర్‌తో ఐపీఎం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?