TS EAMCET 2023 | నేటి నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
నేటి నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నది. 3 నుంచి ఏప్రిల్ 10 వరకు www.eamcet. tsche.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. సందేహాలకు tseamce thelpdesk 2023@ jntuh.ac.in ఈ మెయిల్ లేదా 74169 23578,74169 08215 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
ఎంసెట్ షెడ్యూల్ ఇలా..
- ఎంసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం)
- దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్ 10 (అపరాద రుసుము లేకుండా)
- రూ.250 ఫైన్‌తో- ఏప్రిల్ 15
- రూ.1000 అపరాద రుసుముతో- ఏప్రిల్ 20
- రూ.2500 ఫైన్‌తో- ఏప్రిల్ 25
- రూ.5000 అపరాద రుసుముతో- మే 2
- దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
- హాల్‌టికెట్ల డౌన్లోడ్- ఏప్రిల్ 30 నుంచి
- పరీక్ష తేదీలు- మే 7 నుంచి 11 వరకు
పీజీ ఈసెట్ దరఖాస్తులు షురూ..
పీజీ ఈసెట్ దరఖాస్తులను శుక్రవారం నుంచి ఏప్రిల్ 30 వరకు స్వీకరిస్తారు. మే 29 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మే 21 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలకు www.pgecet.tsche.ac.inలో సంప్రదించాలి.
పీజీ ఈసెట్ షెడ్యూల్ ఇలా..
పీజీసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం)
దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్ 30 (అపరాద రుసుము లేకుండా)
రూ.250 ఫైన్‌తో- మే 5
రూ.1000 అపరాద రుసుముతో- మే 10
రూ.2500 ఫైన్‌తో- మే 15
రూ.5000 అపరాద రుసుముతో- మే 24
దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
హాల్‌టికెట్ల డౌన్లోడ్- మే 21 నుంచి
పరీక్ష తేదీలు- మే 29 నుంచి జూన్ 1 వరకు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?