నోటిఫికేషన్స్
- ఇస్రోలో సైంటిస్టులు
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో కింది పోస్టుల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 68
- పోస్టులు: సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్సీ)
- బేసిక్ పే: రూ.56,100/- (లెవల్-10 ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు)
- విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్
- విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్-21, మెకానికల్-33, కంప్యూటర్‌సైన్స్-14 ఉన్నాయి.
- అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. గేట్లో సంబంధిత పేపర్/సబ్జెక్టులో అర్హత సాధించి ఉండాలి.
- వయస్సు: 2022, డిసెంబర్ 19 నాటికి 28 ఏండ్లు మించరాదు. రిజర్వ్డ్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 19 - దరఖాస్తు ఫీజు: రూ.250/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు, పీహెచ్సీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు)
- వెబ్సైట్: www.isro.gov.in
- ఇండియన్ నేవీలో ఇండియన్ నేవీ అవివాహ పురుష, మహిళ అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టులు: అగ్నివీర్ (ఎంఆర్)-01/2023 బ్యాచ్
మొత్తం ఖాళీలు: 100
- అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2002, మే 1 – 2005, అక్టోబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. - అభ్యర్థులు అవివాహితులై ఉండాలి.
- ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆన్లైన్ విధానంలో) నిర్వహించి దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. పీఎఫ్‌టీ, మెడికల్ టెస్ట్‌ల ద్వారా రాతపరీక్ష
- 50 ప్రశ్నలు ఇస్తారు. 50 మార్కులు.
- ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది.
- సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- పరీక్ష కాలవ్యవధి 30 నిమిషాలు
- ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: డిసెంబర్ 17
- వెబ్సైట్: www.joinindiannavy.gov.in
Previous article
పుస్తక సమీక్ష
Next article
కేంద్రంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






