పుస్తక సమీక్ష
సీడీపీవో&ఈవో
మహిళా శిశు సంక్షేమ శాఖలో విస్తరణాధికారులు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షలకు సిద్ధమవుతున్నవారి కోసం నిర్వాణ పబ్లిషింగ్ హౌస్ ‘సీడీపీవో&ఈవో’ పుస్తకాన్ని విడుదల చేసింది. సిలబస్ ప్రకారం, యూనిట్లవారీగా ప్రశ్నలు, ప్రాక్టీస్ బిట్లతో పుస్తకాన్ని రూపొందించారు. రచయితలు డా. శ్రవణ్ శ్రీరామ్, మహేష్ పుస్తకాన్ని పరీక్షార్థులకు ఉపయోగపడేలా రూపొందించారు. పేజీలు: 656, ధర: రూ.699/-
పుస్తకాలు అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. వివరాల కోసం నిర్వాణ పబ్లిషింగ్ హౌస్, అశోక్‌నగర్, హైదరాబాద్, సెల్: 8374283666
సోషల్ ఎక్స్‌క్లూజన్
టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల కోసం ‘సామాజిక వెలి-హక్కులు-సమ్మిళిత విధానాలు’ పుస్తకాన్ని విన్మయి పబ్లికేషన్స్ విడుదల చేసింది. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు, ఇతర పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి సుమారు 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సిలబస్ ప్రకారం కంటెంట్, ప్రాక్టీస్ బిట్లను రచయిత పోటీపరీక్షల రంగంలో అనుభవజ్ఞుడు నూతనకంటి వెంకట్ చక్కగా ఈ బుక్‌ను రూపొందించారు. పేజీలు: 250, ధర: రూ.230/-
పుస్తకాలు అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. వివరాల కోసం విన్మయి పబ్లికేషన్స్, హైదరాబాద్, సెల్ నంబర్: 9515214470.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు