తొలి ఎస్డీజీ అర్బన్ ఇండెక్స్, డ్యాష్ బోర్డ్ 2021-2022లో టాప్ ర్యాంకు నగరం?
# తొలి ఎస్డీజీ అర్బన్ ఇండెక్స్, డ్యాష్ బోర్డ్ 2021-2022లో ఏ నగరం టాప్ ర్యాంకులో నిలిచింది?
సిమ్లా
# ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) విడుదల చేసిన గ్లోబల్ సిస్టమిక్ బ్యాంకుల (జి-ఎస్ఐబీలు) జాబితాలో ఏ బ్యాంకు అగ్రస్థానంలో నిలిచింది?
జేపీ మోర్గాన్ చేజ్
# ఏ దేశపు అంతరిక్ష సంస్థ ఉద్దేశపూర్వకంగా గ్రహశకలాలను ధ్వంసం చేయడానికి డార్ట్ మిషన్‌ను ప్రారంభించింది?
యునైటెడ్ స్టేట్స్
# సీఎస్ఐఆర్ జిగ్యాసా ప్రోగ్రామ్ కింద పిల్లల కోసం భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పేరేమిటి?
జితేంద్ర సింగ్
# స్వదేశ్ అనే ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీమోడల్ న్యూరోఇమేజింగ్ డేటాబేస్‌ను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) కింద నేషనల్ బ్రెయిన్ రిసెర్చ్ సెంటర్ (ఎన్‌బీఆర్‌సీ) ప్రారంభించింది. అయితే డీబీటీ-ఎన్‌బీఆర్‌సీ ఎక్కడ ఉంది?
గుర్గావ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?