టీఎస్ ఐసెట్ ఫలితాలు వాయిదా
టీఎస్ ఐసెట్ ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్నది. అయితే, సాంకేతిక కారణాల రీత్యా ఐసెట్ ఫలితాల్లో ఆలస్యమైందని వెల్లడించారు. ఫలితాలను ఈ నెల 27న రిలీజ్ చేసే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.
Previous article
25న ఎన్సీఎస్సీ జాబ్ మేళా
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






