పనామా అడవిలో దొరికిన కొత్త జాతి వర్షపు కప్పకు ఏమని పేరు పెట్టారు?
# ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అవార్డు ఎవరికి లభించింది?
సుస్మితా సేన్
#యూఎన్‌సీటీఏడీ నివేదిక ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలు 2021లో ఎంతమేరకు పడిపోయాయి?
26 శాతం
#జనవరి 17 నుంచి జనవరి 21 వరకు ఓపెన్ డేటా వీక్‌ను ప్రారంభించినట్లు ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది?
గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
#ఇటీవల ఏ దేశం తన రాజధాన్ని నుసంతరాకు తరలించాలని నిర్ణయించుకుంది?
-ఇండోనేషియా
#పనామా అడవిలో దొరికిన కొత్త జాతి వర్షపు కప్పకు ఏమని పేరు పెట్టారు?
-గ్రెటా థన్‌బర్గ్
# జెరి కుగ్రామం తన మొదటి ‘పాల గ్రామం’గా ప్రకటించిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ఏది?
– జమ్ముకశ్మీర్
Next article
జెనిసిస్ ప్రైజ్ 2022 విజేత ఎవరు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?