దీపావళి ప్రకటనను విడుదల చేసిన గవర్నర్ జనరల్?
1. స్వర్ణదేవాలయాన్ని నిర్మించిన సిక్కుమత గురువు?
1) గురు రామ్‌దాస్ 2) గురు అర్జున్‌దాస్
3) గురు గోవింద్ 4) గురునానక్
2. కిందివాటిలో రాజా రామ్మోహన్ రాయ్ రాయని గ్రంథం?
1) గిఫ్ట్ టు మోనోథీయిస్ట్ 2) ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్
3) గైడ్ టు పీస్ అండ్ హాపీనెస్ 4) వేద భాష్య భూమిక
3. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిలిటెంట్ నేషనలిజమ్ అని ఎవరిని పిలిచేవారు?
1) వాసుదేవ బల్వంతఫాడ్కె
2) బాలగంగాధర తిక్
3) సుభాష్ చంద్రబోస్
4) చంద్రశేఖర్ ఆజాద్
4. కిందివాటిని జతపర్చండి.
ఎ. వై అయామ్ యాన్ ఎథియిస్ట్
1. రామ్‌ప్రసాద్ బిస్మల్
బి. ఫిలాసఫీ ఆఫ్ బాంబే 2. భగత్‌సింగ్
సి. హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ
3. భగవతే చరన్ వోహ్రా
డి. హౌడిడ్ అమెరికా విన్ ద ఫ్రీడమ్ 4. పీసీ రే
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-3, సి-2, డి-4
5. 1907లో జర్మనీలోని స్టట్గార్ట్ వద్ద భారతదేశ స్వాతంత్య్ర పతాకాన్ని ఎగురవేసినవారు?
1) మేడమ్ బికాజీ కామా 2) అనిబిసెంట్
3) అరుణా అసఫ్ అలీ 4) బర్కతుల్లా
6. నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను అన్నది?
1) భగత్‌సింగ్ 2) సూర్యసేన్
3) సుభాష్ చంద్రబోస్ 4) అరవింద్ ఘోష్
7. కిందివాటిని జతపర్చండి.
ఎ. గాంధీ వర్సెస్ లెనిన్ 1. ఎస్ఏ డాంగే
బి. బంధీ జీవన్ 2. సచిన్ సన్యాల్
సి. హింద్ స్వరాజ్ 3. మహాత్మా గాంధీ
డి. న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్ 4. అరవింద్ ఘోష్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-1, డి-2
8. ముందు భారతీయులం ఆ తర్వాతే ముస్లింలం అనే నినాదాన్ని ఇచ్చినవారు?
1) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
2) మౌలానా అబుల్ కలాం ఆజాద్
3) మహ్మద్ అలీ జిన్నా
4) మౌలానా ఒబైదుల్లా
9. రైతుల స్నేహితుడిగా పేరొందిన గవర్నర్ జనరల్?
1) లార్డ్ కర్జన్ 2) లార్డ్ రిప్పన్
3) నార్త్ బ్రూక్ 4) లిట్టన్
10. తిరుగుబాట్లు, అవి జరిగిన ప్రాంతాలను జతపర్చండి.
ఎ. పాగల్ పంథి 1. పంజాబ్
బి. రామోసిస్ 2. కర్ణాటక
సి. కిట్టూర్ 3. మహారాష్ట్ర
డి. నిరంకారిస్ 4. బెంగాల్
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-3, సి-4, డి-2
11. సిల్వర్ టంగ్ ఆరేటర్‌గా ఎవరిని పిలుస్తారు?
1) దాదాబాయ్ నౌరోజీ 2) సురేంధ్రనాథ్ బెనర్జీ
3) ఫిరోజ్ షా మెహతా 4) ఎన్సీ కేల్కర్
12. దేశంలో మొదటి కమ్యూనిస్టు వార్తా పత్రిక వాన్గార్డ్ను ప్రారంభించినవారు?
1) ఎంఎన్ రాయ్ 2) పీసీ రే
3) ప్రపుల్ల చాకీ 4) సచిన్ సన్యాల్
13. కిందివాటిలో సరైనది?
1) లాండ్ హోల్డర్స్ సొసైటీ- ద్వారకానాథ్ ఠాగూర్
2) బ్రిటిష్ ఇండియా సొసైటీ- విలియం అడమ్స్
3) బ్రిటిష్ ఇండియా అసోసియేషన్- దేవేంద్రనాథ్ ఠాగూర్
4) పైవన్నీ
14. ఉప్పు సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా మహాత్మా గాంధీని ఎవరు ప్రకటించారు?
1) సరోజిని నాయుడు
2) అబ్బాస్ త్యాబ్జీ
3) ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్
15. అఖిలభారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు?
1) జార్జ్ యూల్ 2) విలియం వెడన్బెర్న్
3) ఆల్ఫ్రెడ్ వెబ్ 4) ఏఓ హ్యూమ్
16. మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని దేన్ని పిలిచారు?
1) హంటర్ కమిటీ 2) శాడ్లర్ కమిటీ
3) చార్లెస్ ఉడ్ కమిటీ 4) రౌలింగ్ కమిటీ
17. భారతీయులను సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో నియమించడానికి మొదటిసారి అంగీకరించిన చట్టం?
1) 1813 చార్టర్ చట్టం 2) 1833 చార్టర్ చట్టం
3) 1853 చార్టర్ చట్టం 4) 1773 రెగ్యులేటింగ్ చట్టం
18. ద నేషన్స్ వాయిస్ గ్రంథాన్ని రచించినవారు?
1) రాజగోపాలా చారి 2) సుబ్రహ్మణ్యం అయ్యర్
3) రాజేంద్ర ప్రసాద్ 4) వల్లభాయ్ పటేల్
19. కిందివాటిలో సరైనది?
1) హార్డింజ్-2 బెంగాల్ విభజనను రద్దుచేసి రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాడు
2) ఆయన మై ఇండియన్ ఇయర్స్ అనే గ్రంథాన్ని రచించాడు
3) 1 మాత్రమే సరైనది 4) 1, 2 సరైనవి
20. బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని రేడియో కార్యక్రమాల ద్వారా నిర్వహించినవారు?
1) అరుణా అసఫ్ అలీ 2) ఉషా మెహతా
3) సరోజినీ నాయుడు 4) విజయలక్ష్మి పండిట్
21. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది?
1) 1946 సెప్టెంబర్ 2 2) 1946 అక్టోబర్ 2
3) 1945 సెప్టెంబర్ 2 4) 1945 అక్టోబర్ 2
22. మొదటిసారిగా స్వాతంత్య్రం అనే పదాన్ని నిర్వచించి అందులో సంస్థానాలు కూడా చేర్చిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం?
1) 1939 త్రిపుర సమావేశం
2) 1938 హరిపుర సమావేశం
3) 1922 గయ సమావేశం
4) 1924 బెల్గాం సమావేశం
23. కింది వాటిలో సరైనవి?
1) 1917లో జస్టిస్ పార్టీని త్యాగరాయశెట్టి, ముదలియార్, టీఎం నాయర్లు కలిసి ప్రారంభించారు
2) ఇది బ్రాహ్మణులకు వ్యతిరేకంగా దేశంలో స్థాపించిన మొదటి రాజకీయ పార్టీ
3) 1 మాత్రమే సరైనది
4) 1, 2 సరైనవే
24. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1849లో బెథూన్ పాఠశాలను కలకత్తాలో ఎవరి సహకారంతో స్థాపించారు?
1) ఫిలిప్ డ్రింక్
2) హెన్రీ విలియమ్ డిరాజియో
3) అలెగ్జాండర్ డఫ్
4) డేవిడ్ హ్యూరే
25. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ, విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధం?
1) ప్లాసీ యుద్ధం 2) శాంథోమ్ యుద్ధం
3) బక్సార్ యుద్ధం 4) మైసూర్ యుద్ధం
26. దేశంలో కార్తేడ్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఐరోపా రాజ్యం?
1) ఇంగ్లండ్ 2) డచ్
3) స్పెయిన్ 4) పోర్చుగల్
27. రాజారామ్మోహన్రాయ్ కృషితో సతి ఆచారాన్ని విలియం బెంటిక్ ఎప్పుడు నిషేధించాడు?
1) 1829, ఆగస్టు 17 2) 1829, డిసెంబర్ 4
3) 1828, జనవరి 22 4) 1828, డిసెంబర్ 4
28. ముంబైలో 1867లో ఆత్మారాం పాండురంగ స్థాపించిన ప్రార్థనా సమాజంతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించండి.
ఎ. ఎంజీ రనడే బి. ఆర్జీ భండార్కర్
సి. తిలక్ 4. గోఖలే
1) ఎ, బి 2) ఎ, సి 3) బి, డి 4) పైవన్నీ
29. కిందివాటిని జతపర్చండి.
ఎ. సోషల్ సర్వీస్ లీగ్ 1. ఎన్ఎం జోషి
బి. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్
2. ఎంజీ రనడే
సి. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ 3. జీజీ అగార్కర్
డి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ 4. గోఖలే
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-2, సి-3, డి-1
30. భారత అశాంతి పితగా తిలక్ పిలిచినవారు?
1) వాలెంటైన్ చిరోల్ 2) డిజ్రౌనీ
3) రెండో మింటో 4) ఛేమ్స్‌ఫర్డ్
31. గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థాపించిన సంఘం?
1) డర్బన్ ఫామ్ 2) ఫోనిక్స్ ఫామ్
3) ట్రాన్వేల్ ఫామ్ 4) ఇండియన్ ఫామ్
32. దీపావళి ప్రకటనను విడుదల చేసిన గవర్నర్ జనరల్?
1) లార్డ్ లిన్లిత్గో 2) లార్డ్ ఇర్విన్
3) లార్డ్ రిప్పన్ 4) విలియం బెంటిక్
33. 1925లో జరిగిన కకోరి కుట్ర కేసులో ఎవరిని ఉరితీశారు?
ఎ. రాం ప్రసాద్ బిస్మల్ బి. అష్పఖుల్లా ఖాన్
సి. రోషన్ లాల్ డి. సూర్యసేన్
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
34. 1942 క్రిప్స్ రాయబారాన్ని దివాళా తీసే బ్యాంకు పేరు మీద ముందు తేదీ వేసి ఇచ్చిన చెక్కు అని పేర్కొన్నవారు?
1) గాంధీజీ 2) నేతాజీ
3) రాజాజీ 4) నెహ్రూ
35. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం?
1) 1922, గయ 2) 1923, కాకినాడ
3) 1924, బెల్గాం 4) 1931, కరాచీ
36. 1946లో భారతదేశాన్ని సందర్శించిన మంత్రివర్గ రాయబారంలో లేనివారు?
1) పెథిక్ లారెన్స్ 2) స్టాఫర్డ్ క్రిప్స్
3) ఏవీ అలెగ్జాండర్ 4) విలియం స్కాట్మన్
37. అస్సాం కేసరి అని ఎవరిని పిలిచేవారు?
1) అంబికా గిరిరాయ్ చౌదరి
2) రామ్ ప్రసాద్ బిస్మల్
3) శ్రీకృష్ణ సింహ
4) ఎస్వీ ఖారే
38. అధికారంలో ఉండగా హత్యకు గురైన ఏకైక వైస్రాయ్?
1) జాన్‌షోర్ 2) మేయో
3) లారెన్స్ 4) లిట్టన్
39. కిందివాటిలో సరైనది?
ఎ. జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణకు 1919లో హంటర్ కమిషన్‌ను ఛేమ్స్‌ఫర్డ్ నియమించాడు
బి. ఈ కమిషన్‌లో చిమన్లాల్, జగత్నారాయణ్, సుల్తాన్ అహ్మద్ అనే ముగ్గురు భారతీయులు సభ్యులుగా ఉన్నారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
40. గ్లూమ్ ఫర్ ఇండియా పుస్తక రచయిత?
1) నబీన్ చంద్రసేన్
2) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
3) చందర్ మీనన్
4) ఎంఎన్ రాయ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు