మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
1. విజ్ఞానశాస్త్ర తరగతులకు ప్రయోగశాలను ఉపయోగించడంతో 5 రకాల లక్ష్యాలు (నైపుణ్యాలు, భావనలు, వైఖరులు, జ్ఞానసంబంధ సామర్థ్యాలు, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడం) సాధించవచ్చని చెప్పింది?
1) షుల్మాన్ 2) టామిర్
3) 1, 2 4) కార్టర్
2. షుల్మాన్, టామిర్లు రచించిన గ్రంథం?
1) Second Handbook of Research on Teaching
2) Teaching of Science by using Local resources
3) Source book for Science Teaching
4) పైవన్నీ
3. సేవేజ్గ్రామ్ (1966) సూచనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో బెంచీల మధ్య దూరం ఎంత ఉండాలి?
1) 0.5 మీ 2) 0.7 మీ
3) 1 మీ 4) 1.3 మీ
4. సేవేజ్ గ్రామ్ సూచనల ప్రకారం 6, 7 తరగతుల విద్యార్థులకు బెంచీల మధ్య దూరం ఎంత ఉండాలి?
1) 0.5 మీ 2) 0.7 మీ
3) 1 మీ 4) 1.3 మీ
5. శాస్త్రీయ ప్యానెల్ సూచనల మేరకు ప్రతి విద్యార్థికి – చదరపు అడుగుల వైశాల్యం కేటాయించాలి?
1) 30 2) 19.6
3) 865 4) 160
6. ఆర్ హెచ్ నైట్ హౌస్ నమూనా ప్రకారం తయారు చేసిన ప్రయోగశాల?
1) ఉపన్యాస ప్రయోగశాల
2) ఉపన్యాసగది ప్రయోగశాల
3) బహుళ ప్రయోజన ప్రయోగశాల
4) జీవశాస్త్ర ప్రయోగశాల
7. 1964లో నియమించిన మాధ్యమిక శాస్త్రీయ విద్యా ప్యానెల్ వారు యునెస్కో ప్లానింగ్ మిషన్ సూచనల మేరకు నిర్మించిన ప్రయోగశాల?
1) ఉపన్యాస ప్రయోగశాల
2) ఉపన్యాసగది ప్రయోగశాల
3) బహుళ ప్రయోజన ప్రయోగశాల
4) జీవశాస్త్ర ప్రయోగశాల
8. ఆర్ హెచ్ వైట్‌హౌస్ రూపొందించిన ప్రయోగశాల?
1) ఉపన్యాస ప్రయోగశాల
2) ఉపన్యాస గది ప్రయోగశాల
3) సర్వ ప్రయోజన ప్రయోగశాల
4) జీవశాస్త్ర ప్రయోగశాల
9. ఉపన్యాస గది ప్రయోగశాలకి సంబంధించి నిజం కానిది?
1) దీన్ని ఆర్ హెచ్ వైట్ హౌస్
రూపొందించారు
2) దీని కొలతలు 45 x 25
3) తరగతిలో 40 మంది ప్రయోగాచరణకి 20 మందికి ఉపయోగపడుతుంది
4) తరగతి గదిలో 15 x 10 పరిమాణం ఉన్న నల్లబల్లని అమర్చాలి
10. యునెస్కో ప్లానింగ్ కమిషన్ నిపుణుల సూచనల ఆధారంగా 1964లో మాధ్యమిక పాఠశాలల శాస్త్రీయ విద్యా ప్లానింగ్ రూపొందించిన ప్రయోగశాల?
1) ఉపన్యాస ప్రయోగశాల
2) ఉపన్యాస గది ప్రయోగశాల
3) సర్వ ప్రయోజన ప్రయోగశాల
4) జీవశాస్త్ర ప్రయోగశాల
11. సగభాగం తరగతి గదిలోనూ, సగభాగం ప్రయోగశాలగానూ ఉపయోగించే ప్రయోగశాల?
1) ఉపన్యాస ప్రయోగశాల
2) ఉపన్యాస గది ప్రయోగశాల
3) సర్వప్రయోజన ప్రయోగశాల
4) జీవశాస్త్ర ప్రయోగశాల
12. ఉపన్యాస గది ప్రయోగశాలలో ఎన్ని గ్యాలన్లు పట్టే నీటి తొట్టిని ఉంచాలి?
1) 1000 2) 2000
3) 3000 4) 4000
13. బోధన, ప్రయోగం రెండూ వేర్వేరు ఏ ప్రయోగశాలలు?
1) ఉపన్యాస ప్రయోగశాల
2) ఉపన్యాస గది ప్రయోగశాల
3) సర్వ ప్రయోజన ప్రయోగశాల
4) జీవశాస్త్ర ప్రయోగశాల
14. 40 మందికి సరిపోవాలంటే సర్వ ప్రయోజనాల ప్రయోగశాలల పరిమాణం ఎంత ఉండాలి?
1) 45 x 25 2) 45 x 20
3) 47 x 25 4) 47 x 27
15. ఒకేసారి 42 మంది విద్యార్థులు పనిచే యడానికి ఉపన్యాస ప్రయోగశాల ఎన్ని చదరపు అడుగులు ఉండాలి?
1) 490 చ.అ. 2) 160 చ.అ
3) 525 చ.అ 4) 825 చ.అ
16. ఒక ఉపాధ్యాయుడు మైక్రోస్కోప్‌ను, ఎపిడయోస్కోప్ను, HCL, H2SO4లను కొనుగోలు చేసాడు. వీటిని ముందు ఏ పట్టికలో నమోదు చేయాలి?
1) వినియోగ వస్తువుల పట్టిక
2) శాశ్వత వస్తువుల పట్టిక 3) ప్రవేశ పట్టిక
4) మైక్రోస్కోప్, ఎపిడయోస్కోప్ శాశ్వత వస్తువుల పట్టిక, HCL,
H2SO4 వినియోగ వస్తువుల పట్టిక
17. తమన్నా అనే విద్యార్థిని కిరణజన్య సంయోగక్రియలో CO2 అవసరమని నిరూపించే ప్రయోగంలో గాజు సీసాను పగలగొట్టింది, AVS అనే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఏ పట్టికలో నమోదు చేయాలి?
1) జారీ చేసే రిజిస్ట్టర్
2) పగిలే వస్తువుల పట్టిక
3) పగిలిన వస్తువుల పట్టిక
4) వినియోగ వస్తువుల పట్టిక
18. శ్వాసక్రియలో వేడి విడుదలవుతుందని నిరూపించే ప్రయోగంలో థర్మామీటర్లు, క్లినికల్ ఫ్లాస్క్‌లు, పొడి, మొలకెత్తిన శనగవిత్తనాలను విద్యార్థులకు ఇచ్చారు. అప్పుడు ఉపాధ్యాయుడు నమోదు చేయాల్సిన పట్టిక ?
1) జారీ చేసే రిజిస్టర్
2) పగిలే వస్తువుల పట్టిక
3) పగిలిన వస్తువుల పట్టిక
4) వినియోగ వస్తువుల పట్టిక
19. పగిలిన వస్తువులను నమోదు చేయడానికి ఉపయోగించే రిజిస్టర్?
1) బ్రేకబుల్ రిజిస్టర్
2) బ్రేకేజ్ రిజిస్టర్
3) వినియోగ వస్తువుల పట్టిక
4) పైవన్నీ
20. ఉపాధ్యాయుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్‌ను కొన్న తర్వాత ముందుగా దేనిలో నమోదు చేయాలి?
1) రసాయన పదార్థాల రిజిస్టర్
2) వినియోగ వస్తువుల రిజిస్టర్
3) పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్
4) ప్రవేశ పట్టిక
21. ఒక విషయానికి సంబంధించిన సామగ్రి, బోధనోపకరణాలు ఒక ప్రత్యేక గదిలో పద్ధతి ప్రకారం వినియోగించడానికి ఏర్పాటు చేసిన గదిని ఏమంటారు?
1) పాఠశాల స్టోర్ రూమ్
2) ప్రయోగశాల
3) గ్రంథాలయం
4) పైవన్నీ
22. ఉపకరణాలు, సామగ్రి ఒక గదిలో ప్రత్యేకంగా పద్ధతి ప్రకారం వినియోగించడానికి ఏర్పాటు చేసుకొని నిర్వహించడానికి అవసరమైనది ?
1) గ్రంథాలయం 2) తరగతి గది
3) కళాక్షేత్రం 4) ప్రయోగశాల
23. కింది వాటిలో సాంఘికశాస్త్ర ప్రయోగశాల వనరు?
1) మ్యాప్ 2) గ్లోబ్
3) వర్షమాపకం 4) పైవన్నీ
24. తాళపత్ర గ్రంథాలు, శాసన నమూనాలు, చిత్రాలు పురాతన నాణేలు మొదలైనవి ప్రయోగశాలలో ఏ రకమైన వనరులు?
1) భూగోళశాస్త్ర ఉపకరణాలు
2) సంప్రదింపు గ్రంథాలు
3) చారిత్రక ఆధారాల సామగ్రి
4) ముడి సామగ్రి
25. విద్యార్థుల్లో అన్వేషణ పరిశోధన, పరిశీలన మొదలైనవాటిపై అవగాహన కలిగించడానికి దోహదపడేవి?
1) ప్రయోగశాల 2) గ్రంథాలయం
3) పాఠ్యగ్రంథం 4) ఆడిటోరియం
26. సాంఘికశాస్త్ర బోధన – అభ్యసనకు ఉపయోగపడే ప్రయోగశాల?
1) పాఠశాల 2) బ్యాంకు
3) సమాజం 4) తరగతి గది
27. వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగశాల ఏ సామాజిక వనరులకు ఉదాహరణ?
1) శాస్త్రీయ వనరులు
2) ఆర్థిక వనరులు
3) భౌగోళిక వనరులు
4) చారిత్రక వనరులు
28. సాంఘికశాస్త్ర ప్రయోగశాల అవసరం?
ఎ) సాంఘికశాస్త్ర బోధనకు అవసరమైన వాతావరణం కల్పించడం
బి) సాంఘికశాస్త్ర బోధనను ఆసక్తిదాయకంగా చేస్తుంది
సి) బోధనా సమయం వృథా కాకుండా చేస్తుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
29. మట్టి నమూనాలు, శిలలు నమూనాలు, ఖనిజ నమూనాలు, అగ్నిపర్వతం, జలపాతం మొదలైనవి సాంఘికశాస్త్ర ప్రయోగశాలలో ఏ రకమైన వనరులు?
1) సంప్రదింపు గ్రంథాలు 2) ముడి సామగ్రి
3) భూగోళశాస్త్ర ఉపకరణాలు
4) చారిత్రక ఆధారాల సామగ్రి
30. సాంఘికశాస్త్ర ప్రయోగశాలలో ముడి సామగ్రి?
1) కార్డుబోర్డు 2) ైప్లెవుడ్
3) రంగు కాగితాలు 4) పైవన్నీ
31. ‘మౌజియన్’ ఏ భాషా పదం?
1) గ్రీకు 2) లాటిన్
3) ఫ్రెంచ్ 4) అరబిక్
32. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ఎక్కడ ఉంది?
1) న్యూయార్క్ 2) లండన్
3) మాస్కో 4) బెర్లిన్
33. విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ మ్యూజియం ఉన్న ప్రాంతం?
1) ఢిల్లీ 2) హైదరాబాద్
3) బెంగళూరు 4) ముంబయి
34. బిర్లా సైన్స్ మ్యూజియం ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ 2) హైదరాబాద్
3) బెంగళూరు 4) ముంబయి
35. భాభా అటామిక్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ 2) హైదరాబాద్
3) బెంగళూరు 4) ముంబయి
36. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సైన్స్ ప్రదర్శన ఎప్పుడు జరిగింది?
1) 1953 2) 1974
3) 1968 4) 1964
37. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఎన్ని రోజులు జరుగుతుంది?
1) 3 2) 4 3) 5 4) 7
38. రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఎన్ని రోజులు జరుగుతుంది?
1) 3 2) 4 3) 5 4) 7
39. దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన ఎన్ని రోజులు నిర్వహిస్తారు?
1) 3 2) 4 3) 5 4) 7
40. జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు జరుగుతుంది?
1) 3 2) 4 3) 5 4) 7
41. అంతర్జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు నిర్వహిస్తారు?
1) 3 2) 4 3) 5 4) 7
42. రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఎవరు నిర్వహిస్తారు?
1) DEO 2) SCERT
3) NCERT 4) VITM
43. దక్షిణ భారతస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించేది?
1) DEO 2) SCERT
3) NCERT 4) VITM
44. జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించేది?
1) DEO 2) SCERT
3) NCERT 4) VITM
45. ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు, మూడు ప్రదర్శనాంశాలతో ఏ స్థాయి ఎగ్జిబిషన్లో పాల్గొంటారు?
1) రాష్ట్ర 2) దక్షిణ భారత
3) జాతీయ 4) అంతర్జాతీయ
46. క్షేత్ర పర్యటనలో సోపానాలు వరుసగా?
ఎ) ప్రణాళిక
బి) అమలు చేయడం
సి) అనుక్రమ కార్యక్రమాలు
డి) సంసిద్ధం చేయడం
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి, బి
3) డి, ఎ, బి, సి 4) డి, ఎ, సి, బి
47. క్షేత్ర పర్యటనలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి?
1) 1:10 2) 1:20
3) 1:30 4) 1:40
48. వివిధ రకాల వస్తువులను సేకరించి, పొందుపరచి, భద్రపరిచే ప్రదేశాన్ని ఏమంటారు?
1) సైన్స్ ఫెయిర్
2) ప్లానిటోరియం
3) సైన్స్‌క్లబ్
4) సైన్స్ మ్యూజియం
49. మ్యూజియం అనే పదానికి మూలం మౌజియన్ అనే గ్రీకు పదం. దీనికి అర్థం?
1) విద్యార్థుల నిలయం
2) దేవతల నిలయం
3) విద్యాదిదేవతల నిలయం
4) ఉపాధ్యాయుల నిలయం
50. క్షేత్రపర్యటనలకు ఎడ్గార్‌డేల్ శంఖులో ఎన్నో స్థానం ఇచ్చారు?
1) 3 2) 4 3) 5 4) 6
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు