భూదగ్ధ విధానం అనుసరించిన దేశం?
1. 1907లో ఏర్పడిన త్రిపక్ష మైత్రిలో లేని దేశం?
1) ఇంగ్లండ్ 2) రష్యా
3) ఫ్రాన్స్ 4) ఇటలీ
2. పారిశ్రామిక విప్లవం గ్రంథ రచయిత?
1) ఆర్నాల్డ్ టాయిన్బీ 2) రాబర్ట్ ఓవెన్
3) జాన్ వెస్లీ 4) కార్నాల్
3. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో డ్రెడ్నాట్స్ అనే కొత్త రకం యుద్ధ నౌకల నిర్మాణం చేపట్టిన దేశం?
1) అమెరికా 2) జర్మనీ
3) రష్యా 4) బ్రిటన్
4. ప్రష్యాలో యుద్ధమే జాతీయ పరిశ్రమ అని పేర్కొన్నది?
1) మిరాబు 2) బిస్మార్క్ 3) హిట్లర్ 4) రెండో కైజర్
5. వర్సైల్స్ సంధిని జర్మనీ అంగీకరించిన సంవత్సరం?
1) 1919, జూలై 28 2) 1920, జూలై 28
3) 1919, జూన్ 8 4) 1920, జూన్ 28
6. ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రతిపాదించిన 14 సూత్రాల్లో అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన సూత్రం?
1) 12 2) 13 3) 14 4) 1
7. మధ్యదరా సముద్రపు బంధితురాలిగా పిలువబడిన దేశం?
1) ఇటలీ 2) రష్యా 3) జర్మనీ 4) ఫ్రాన్స్
8. కింది వాటిలో సరైనవి?
1) పవిత్ర కూటమి – మొదటి అలెగ్జాండర్
2) థర్డ్ సెక్షన్ – మొదటి నికోలస్
3) బానిసత్వ విమోచన శాసనం – రెండో అలెగ్జాండర్
4) పైవన్నీ
9. రష్యన్లు అభిమానంతో దేవుడు, తండ్రి, గురువు, నాయకుడు అని ఎవరిని పిలిచేవారు?
1) లెనిన్ 2) స్టాలిన్
3) ట్రాట్స్కీ 4) రెండో అలెగ్జాండర్
10. కింది వాటిని జతపర్చండి.
1. ట్రాన్స్ సైబీరియా రైలు మార్గం ఎ. లెనిన్
2. చెకా లేదా ఆగ్పూ బి. ట్రాట్స్కీ
3. యూత్ లీగ్ సి. అలెగ్జాండర్-III
4. లెనిన్ యుద్ధ మంత్రి డి. స్టాలిన్
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
11. వార్ అండ్ పీస్ గ్రంథ రచయిత?
1) గోర్కి 2) టాల్‌స్టాయ్
3) రూసో 4) జాన్లాక్
12. కింది వాటిని జతపర్చండి.
1. ఇల్డ్యూస్ ఎ. హిట్లర్
2. ప్యూరర్ బి. ముస్సోలిని
3. ఉక్కు మనిషి సి. బిస్మార్క్
4. హానెస్ట్ బ్రోకర్ డి. స్టాలిన్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
13. కింది వాటిలో సరైనవి.
1. రిసార్జిమెంటో పత్రిక – కపూర్
2. వర్సైల్స్ రాజభవన నిర్మాత – 14వ లూయీ
3. ఘోర నరహంతకుడు – సుల్తాన్ అబ్దుల్ హమీద్
4) పైవన్నీ
14. దైవ విస్తృత భూమిగా పిలిచే దేశం?
1) రష్యా 2) జర్మనీ
3) ఇటలీ 4) ఈజిప్టు
15. మైన్కాంప్ గ్రంథ రచయిత?
1) నెపోలియన్ 2) ముస్సోలిని
3) హిట్లర్ 4) బిస్మార్క్
16. విశ్వశాంతి పిరికిపందల కల అని పేర్కొన్నది?
1) హిట్లర్ 2) ముస్సోలిని
3) నెపోలియన్ 4) బిస్మార్క్
17. కింది వాటిలో సరైనవి?
1) ముస్సోలిని ఫాసిస్ట్ పార్టీని మిలాన్‌లో స్థాపించాడు
2) యుద్ధం పురుష లక్షణమని, యుద్ధ ద్వారానే ఇటలీ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోగలదని పేర్కొన్నాడు
3) ఇతను పోపోలో డీ ఇటాలియన్ అనే పత్రికను ప్రారంభించాడు
4) పైవన్నీ
18. రష్యా రీగా సంధి ఏ దేశంతో చేసుకున్నది?
1) పోలెండ్ 2) ఇటలీ
3) ఫ్రాన్స్ 4) బ్రిటన్
19. స్మార్ట్ ట్రూప్స్, ఎలైట్గార్డ్ అనే సైనిక దళాలను ఏర్పరిచింది?
1) నెపోలియన్ 2) హిట్లర్
3) ముస్సోలిని 4) లెనిన్
20. 1894లో చైనా పునరుద్ధరణ సంఘాన్ని స్థాపించింది?
1) లిటాచేవ్ న్యూషన్ 2) సన్యట్ సేన్
3) చాంగ్ కై షేక్ 4) కాంగ్యూచీ
21. కింది వాటిలో సరైనవి?
1) అమోఘ ఐక్యత – కాంగ్యూచీ
2) చైనా డెస్టినీ – చాంగ్ కై షేక్
3) చుంగ్ జీ పో – సన్యట్ సేన్
4) పైవన్నీ
22. లార్బయారో సంఘటన ఈ యుద్ధానికి తక్షణ కారణం?
1) మొదటి నల్లమందు యుద్ధం
2) రెండో నల్లమందు యుద్ధం
3) మొదటి ప్రపంచ యుద్ధం
4) ఏదీకాదు
23. కింది ఏ దేశాల మధ్య సెవార్టు సంధి జరిగింది?
1) చైనా, అమెరికా 2) చైనా, ఇంగ్లండ్
3) చైనా, రష్యా 4) చైనా, జపాన్
24. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయని పేర్కొన్నది?
1) హిట్లర్ 2) నెపోలియన్ బోనాపార్టీ
3) ముస్సోలిని 4) లెనిన్
25. కింది వాటిలో సరైనవి?
1) ధాన్యం కోసం యుద్ధం – ముస్సోలిని
2) నేను ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపర్చగలను – కౌంట్కవూర్
3) పవిత్ర రోమన్ సామ్రాజ్యం అసలు పవిత్రమే కాదు – నెపోలియన్
4) పైవన్నీ
26. కింది వాటిని జతపర్చండి.
1. డబ్ల్యూటీవో ఎ. జెనీవా
2. యూఎన్డీపీ బి. న్యూయార్క్
3. యూపీయూ సి. బెర్న్
4. ఐఏఈఏ డి. వియన్నా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
27. కింది వాటిలో సరైనవి.
1) మొదటి నల్లమందు యుద్ధం – నాన్కింగ్ సంధి
2) రెండో నల్లమందు యుద్ధం – ట్విన్ట్సిన్ సంధి
3) క్రిమియా యుద్ధం – పారిస్ సంధి
4) పైవన్నీ
28. చైనాలో తలుపులు తెరిచి ఉంచే విధానం ప్రవేశపెట్టింది?
1) జిప్సన్ 2) గార్నర్
3) సెయింట్ ఫ్రాన్సిస్ 4) కమెడోరో ఫెర్నీ
29. శూన్యవాదం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
1) మైకెల్ బేకూనిన్ 2) బాకునన్
3) సెయింట్ జార్జ్ 4) జాన్ మైసన్
30. రెండో ప్రపంచ యుద్ధకాలంలో క్యాష్ అండ్ క్యారీ పాలసీని ప్రవేశపెట్టింది?
1) రష్యా 2) బ్రిటన్
3) జపాన్ 4) అమెరికా
31. ఎలైట్ గార్డ్స్ అంటే..
1) ఎర్రచొక్కాల దళం 2) నల్లచొక్కాల దళం
3) తెల్లచొక్కాల దళం 4) గోధుమచొక్కాల దళం
32. యూదులకు సంబంధించి 1935 సెప్టెంబర్‌లో హిట్లర్ జారీచేసిన శాసనాలు?
1) బారెంబర్గ్ శాసనాలు 2) జ్యూరెంబర్గ్ శాసనాలు
3) న్యూరెంబర్గ్ శాసనాలు 4) గోరెంబర్గ్ శాసనాలు
33. రెండో ప్రపంచ యుద్ధంలో భూదగ్ధ విధానం అసుసరించిన దేశం?
1) ఫ్రాన్స్ 2) బ్రిటన్ 3) జర్మనీ 4) రష్యా
34. మాజినో రక్షణ శ్రేణి ఏ దేశానికి సంబంధించి?
1) ఫ్రాన్స్ 2) ఇటలీ 3) రష్యా 4) జర్మనీ
35. కింది వాటిలో బ్రెట్టాన్ వుడ్స్ కవలలు అని ఏ సంస్థలను పిలుస్తారు?
1) అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ
2) ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రాకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (వరల్డ్‌బ్యాంక్)
3) అంతర్జాతీయ ద్రవ్యనిధి
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
1) 1, 2 2) 2,3 3) 3,4 4) 1, 4
36. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా గ్రంథ రచయిత?
1) ఓల్టెర్ 2) రూసో
3) డెనిస్డిడిరో 4) గోర్కి
37. అసిగ్నాట్స్ అనేది ఒక..
1) బంగారపు ద్రవ్యం 2) కాగితపు ద్రవ్యం
3) వెండి ద్రవ్యం 4) రాగి ద్రవ్యం
38. నెపోలియన్ పతనానికి ముఖ్య కారణం?
1) స్పానిష్ యుద్ధం 2) ఆస్ట్రియా యుద్ధం
3) రష్యా యుద్ధం 4) ఈజిప్టు యుద్ధం
39. ఫ్రెంచ్ విప్లవం గ్రంథ రచయిత?
1) రూసో 2) డిడిరో
3) విలియం డోయల్ 4) మార్క్స్
40. శూన్యవాదులను క్రూరంగా అణచివేసిన రష్యా చక్రవర్తి?
1) అలెగ్జాండర్ -I 2) అలెగ్జాండర్ -II
3) అలెగ్జాండర్ -III 4) నికోలస్ – II
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు