The tallest in the country | దేశంలో అతి పొడవైనవి

-అతి పొడవైన నది – గంగానది (2,525 కి.మీ., భారత్లో 2,415 కి.మీ. మేర ప్రవహిస్తుంది)
-ఉపనది- యమున (1376 కి.మీ., గంగానదికి)
-కాలువ – రాజస్థాన్ కాలువ/ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)
-రైల్వే బ్రిడ్జి (నదిపై) – దెహ్రి (సోన్ నదిపై బీమార్లోని ససారంలో ఉంది)
-రోడ్డు బ్రిడ్జి – మహాత్మాగాంధీ సేతు (5,575 మీ., పాట్నావద్ద గంగానదిపై ఉంది)
-సముద్రపు బ్రిడ్జి – అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జ్ (2.34 కి.మీ., తమిళనాడులో మండపం-రామేశ్వరం మధ్య ఉంది)
-డ్యాం – హీరాకుడ్ డ్యామ్ (25.8 కి.మీ., మహానదిపై ఒడిశాలో ఉంది)
-హిమానీ నదం – సియాచిన్ (75.6 కి.మీ.)
-తీరరేఖగల రాష్ట్రం – గుజరాత్
-రైల్వే ప్లాట్ఫాం – గోరఖ్పూర్ (ఉత్తరప్రదేశ్, 1366 మీ./4483 అడుగులు)
-రోడ్డు- గ్రాండ్ ట్రంక్ (అమృత్సర్, కోల్కతా)
-జాతీయ రహదారి – 44 నంబర్ జాతీయ రహదారి (2369 కి.మీ., వారణాసి నుంచి కన్యాకుమారి వరకు, గతంలో 7వ నంబర్ జాతీయ రహదారిగా ఉండేది)
-కారిడార్ – రామనాథస్వామి దేవాలయ కారిడార్ (1220 మీ., రామేశ్వరం)
-టన్నెల్ – జవహర్ టన్నెల్ (జమ్ముకాశ్మీర్)
-స్థూపం – సాంచీ (మధ్యప్రదేశ్)
-బీచ్ – మెరీనా బీచ్ (13 కి.మీ., చెన్నై)
-పర్వత శ్రేణి – హిమాలయాలు (2,400 కి.మీ.)
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు