గరిమా అనే గొర్రె పిల్లను క్లోనింగ్ ద్వారా సృష్టించిన కేంద్రం ?
1. కింది వాటిని జతపర్చండి.
1. జాతీయ సైన్స్ డే ఎ. ఫిబ్రవరి 28
2. ప్రపంచ ధరిత్రి దినోత్సవం బి. ఏప్రిల్ 22
3. ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ న్యూక్లియర్ టెస్ట్స్
సి. ఆగస్టు 29
4. ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ డే
డి. అక్టోబర్ 13
5. ప్రపంచ ఆహారదినం ఈ. అక్టోబర్ 16
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఈ
2) 1-ఈ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-ఈ, 2-ఎ, 3-డి, 4-సి, 5-బి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి
2. బోల్క్యూర్ పేరిట సరికొత్త జీవక్రిమిసంహారకాన్ని అభివృద్ధి చేసిన సంస్థ?
1) ది ఎనర్జీ & రిసోర్సన్ ఇన్స్టిట్యూట్
2) ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
3) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రిసెర్చ్
4) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్
3. గరిమా అనే గొర్రె పిల్లను క్లోనింగ్ ద్వారా సృష్టించిన కేంద్రం ?
1) నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్
2) నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
3) సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ
4) నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు
4. ఓషన్శాట్లోని ఏ పరికరం ద్వారా సముద్రంలోని మత్స్య వనరులను గుర్తిస్తారు?
1) స్కాటెరో మీటర్ 2) అడ్వాన్స్డ్ వైడ్ ఫీల్డ్ సెన్సర్
3) ఓషన్ కలర్ మానిటర్ 4) ఏదీకాదు
5. కింది వాటిని జతపర్చండి.
1. విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎ. అహ్మదాబాద్
2. స్పేస్ అప్లికేషన్ సెంటర్ బి. హాసన్
3. ఇస్రో శాటిలైట్ సెంటర్ సి. తిరువనంతపురం
4. ఇన్శాట్ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్
డి. హైదరాబాద్
5. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈ. బెంగళూరు
1) 1-డి, 2-ఈ, 3-బి, 4-ఎ , 5- సి
2) 1- ఎ, 2-డి, 3-బి, 4-ఈ, 5-సి
3) 1- సి, 2-ఎ, 3-ఈ, 4-బి , 5-డి
4) 1- ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఈ
6. కింద పేర్కొన్న సైన్స్ కాంగ్రెస్‌లు, వాటి థీమ్‌లను జతపర్చండి.
1. 100వ సైన్స్ కాంగ్రెస్ ఎ. Innovation in S&T for inclusive Development
2. 101వ సైన్స్ కాంగ్రెస్ బి. S&T for Human
Devlopment
3. 102వ సైన్స్ కాంగ్రెస్
సి. S&T for Indigenous
4. 103వ సైన్స్ కాంగ్రెస్
డి. Science for Shaping Future of India
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1- ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
7. చంద్రయాన్- 1లోని ఏ పేలోడ్ చంద్రుడి ఉపరితలానికి చేరింది?
1) మూన్ మినరాలజీ మ్యాపర్
2) మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
3) లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్
4) హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్
8. అంగారక కక్ష్యలోకి మంగళ్యాన్ విజయవంతంగా చేరిన రోజు?
1) 2014, సెప్టెంబర్ 1
2) 2014, సెప్టెంబర్ 14
3) 2014, సెప్టెంబర్ 24
4) 2014, సెప్టెంబర్ 30
9. జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ అంతరిక్ష నౌకలను నిర్మించే ఇస్రో కేంద్రం?
1) శాటిలైట్ అప్లికేషన్స్ సెంటర్
2) డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ యూనిట్
3) విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం
4) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్, టెక్నాలజీ
10. ఇస్రో శాటిలైట్ సెంటర్ అంటే?
1) తిరువనంతపురం 2) అహ్మదాబాద్
3) బెంగళూరు 4) శ్రీహరికోట
11. భారత వ్యోమగామిని ఏమంటారు?
1) టైకోనాట్ 2) ఆస్ట్రోనాట్
3) కాస్మోనాట్ 4) వ్యోమోనాట్
12. భువన్ అంటే?
1) ఖగోళ పరిశోధనకు ఇస్రో అభివృద్ధి చేసిన ఉపగ్రహం
2) జీఎస్ఎల్వీలోని క్రయోజనిక్ టెక్నాలజీ
3) చంద్రయాన్-2లో ప్రయోగించనున్న రోబో
4) ఏదీకాదు
13. కింది వాటిని జతపర్చండి.
1. సర్ రోనాల్డ్ రాస్ ఎ. రామన్ ఎఫెక్ట్
2. సర్ సీవీ రామన్ బి. ఆడ అనాఫిలిస్ దోమ
ద్వారా మలేరియా వ్యాప్తి
3. హర గోవింద్ ఖొరానా సి. ఎలక్ట్రోవీక్ యూనిఫికేషన్
4. అబ్దుస్ సలాం డి. కృత్రిమ జన్యువు
5. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఈ. నక్షత్రాల ఆవిర్భావం
1) 1-ఈ, 2-డి, 3-సి, 4- బి, 5-ఎ
2) 1- బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఈ
3) 1-ఎ, 2-డి, 3-సి, 4- బి, 5- ఈ
4) 1- ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఈ
14. ఇస్రో ఏ దేశ సౌజన్యంతో సరళ్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది?
1) ఫ్రాన్స్ 2) ఇజ్రాయెల్
3) స్విట్జర్లాండ్ 4) అమెరికా
15. ఉపగ్రహ ఆధారిత విమానయానానికి ఉద్దేశించిన వ్యవస్థ?
1) ఆకాశ్ 2) గగన్
3) భువన్ 4) ఐఆర్ఎన్ఎస్ఎస్
16. క్రయోజెనిక్ ఇంజిన్ వినియోగించే ప్రొపెల్లెంట్?
1) ద్రవ ఆక్సిజన్ 2) డైమిథైల్ హైడ్రోజన్
3) ద్రవ హైడ్రోజన్ 4) పాలిబ్యూటాడైఈన్
17. కింద పేర్కొన్న అవార్డులు, వాటిని ప్రదానం చేసే సంస్థలను జతపర్చండి.
1. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ అవార్డ్ ఫర్ సైన్స్
ఎ. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
2. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు
బి. స్టాక్‌హోం విశ్వవిద్యాలయం
3. డీబీసీ రాయ్ అవార్డు సి. యునెస్కో
4. వోల్వో ఎన్విరాన్మెంట్ ప్రైజ్
డి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్స్ (సీఎస్ఐఆర్)
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1- డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1- బి, 2-ఎ, 3-సి, 4- డి
18. బ్రహ్మోస్ క్షిపణి వేగం?
1) 1.6 మాక్ 2) 2.0 మాక్
3) 2.8 మాక్ 4) 5 మాక్
19. బ్రహ్మోస్ క్షిపణి పరిధి?
1) 350 కి.మీ. 2) 500 కి.మీ.
3) 150 కి.మీ. 4) 290 కి.మీ.
20. కింది వాటిని జతపర్చండి.
1. రాజీవ్‌గాంధీ జాతీయ తాగునీటి మిషన్ ఎ. 2010
2. జాతీయ అక్షరాస్యత మిషన్ బి. 2005
3. జాతీయ ఆరోగ్య మిషన్ సి. 1988
4. జాతీయ సౌర మిషన్ డి. 1986
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
21. సర్వత్రా సర్వోత్తం సురక్ష అనే నినాదం ఏ బలగానిది?
1) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
2) సిఖ్ లైట్ ఇన్ఫ్రాంటి
3) భారత వైమానిక దళం
4) నేషనల్ సెక్యూరిటీ గార్డ్
22. ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు హోం బేస్ ఏది?
1) విశాఖపట్నం 2) కొచ్చి
3) కార్వార్ 4) జామ్‌నగర్
23. కింది వాటిని జతపర్చండి.
1. త్రిశూల్ క్షిపణి ఎ. గగనతలం నుంచి
గగనతలంలోకి ప్రయోగించేది
2. నాగ్ క్షిపణి బి. పైలట్ రహిత విమానం
3. అస్త్ర క్షిపణి సి. ఉపరితలం నుంచి
గగనతలంలోకి ప్రయోగించేది
4. లక్ష్య క్షిపణి డి. యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1- ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1- సి, 2-డి, 3-ఎ, 4- బి
24. కింది ఏ ప్రాంతంలో నేవల్ కమాండ్ లేదు?
1) ముంబై 2) గోవా
3) కొచ్చి 4) విశాఖపట్నం
25. చెరుకు పిప్పి నుంచి శక్తి ఉత్పాదన ప్రక్రియను ఏమంటారు?
1) బయోమాస్ కోజనరేషన్ 2) ఇన్సినరేషన్
3) బగాసీ కోజనరేషన్ 4) ఏదీ కాదు
26. కింది వాటిని జతపర్చండి.
1. ఐఎన్ఎస్ చక్ర (ఎస్-71) ఎ. అమెరికా
2. ఐఎన్ఎస్ శిశుకుమార్ బి. జర్మనీ
3. ఐఎన్ఎస్ విరాట్ సి. రష్యా
1) 1-ఎ, 2-బి, 3-సి 2) 1- బి, 2-ఎ, 3- సి
3) 1-సి, 2-బి, 3-ఎ 4) 1-సి , 2-ఎ, 3- బి
27. వ్యవసాయరంగానికి ప్రధానంగా శక్తిని అందించే అణురియాక్టర్ ఎక్కడ ఉన్నది?
1) కోట 2) తారాపూర్
3) కల్పకం 4) నరోర
28. అగ్నిపర్వతాల్లోని శక్తి?
1) యాంత్రిక శక్తి 2) జియోథర్మల్ శక్తి
3) ఎలక్ట్రికల్ ఎనర్జీ 4) అణుశక్తి
29. కింది వాటిని జతపర్చండి.
1. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ ఎ. కోల్‌కతా
2. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్
బి. హైదరాబాద్
3. వేరియబుల్ సైక్లోట్రాన్ ఎనర్జీ సెంటర్
సి. కల్పకం
4. రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ
డి. ముంబై
5. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్
అండ్ రిసెర్చ్ ఈ. ఇండోర్
1) 1-ఈ, 2-డి, 3-సి, 4-బి , 5-ఎ
2) 1- డి, 2-సి, 3-ఎ, 4-ఈ, 5-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4- డి, 5-ఈ
4) 1-ఈ, 2-ఎ, 3-డి, 4-బి, 5-సి
30. కింది వాటిని జతపర్చండి.
1. సోడియం-24 ఎ. కీళ్లవాపు చికిత్స
2. అయోడిన్-131 బి. ల్యుకేమియా చికిత్స
3. కోబాల్ట్-60 సి. క్యాన్సర్ల గుర్తింపు, నిర్మూలన
4. ఫాస్ఫరస్-32 డి. థైరాయిడ్ సంబంధ
వ్యాధుల చిక్సితలో
5. హూల్మియం-166 ఈ. గుండె జబ్బులను గుర్తించడం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4- డి, 5-ఈ
2) 1- ఎ, 2-ఈ, 3-డి, 4-సి, 5-బి
3) 1-ఎ, 2-ఈ, 3-డి, 4-సి , 5-బి
4) 1- ఈ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
31. కింద పేర్కొన్న క్లోనింగ్ జంతువులు, వాటిని సృష్టించిన సంస్థలను జతపర్చండి.
1. ఇంజాజ్ (ఒంటె) ఎ. టెక్సాస్ ఎ&ఎం
విశ్వవిద్యాలయం
2. కాపీక్యాట్ (పిల్లి) బి. Camel Reproduction
Centre, దుబాయ్
3. Gene (పశువు) సి. దక్షిణకొరియా
4. స్నప్పీ (కుక్క) డి. విస్కాన్సిన్లోని అమెరికన్
బ్రీడర్స్ సర్వీస్ ఫెసిలిటీస్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1- ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1- డి, 2-సి, 3-ఎ, 4-బి
32. దేశంలో మొదటి క్షిపణి యుద్ధ నౌక ఏది?
1) ఐఎన్ఎస్ వినాశ
2) ఐఎన్ఎస్ ఖుక్రి
3) ఐఎన్ఎస్ శక్తి
4) ఐఎన్ఎస్ విజయ
సమాధానాలు
1-1, 2-1, 3-2, 4-3, 5-3, 6-4, 7-2, 8-3, 9-3, 10-3, 11-4, 12-4, 13-2, 14-1, 15-2, 16-3, 17- 1, 18-3, 19-4, 20-2, 21-4, 22-3, 23-4, 24-2, 25-3, 26-3, 27-4, 28-2, 29-2, 30-4, 31-3, 32-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు