Texts-authors | గ్రంథాలు-రచయితలు
-గాథాసప్తశతి (ప్రాకృతం)- హాలుడు
-బృహత్కథ (పైశాచీ)- గుణాఢ్యుడు
-కుమార సంభవం- నన్నెచోడుడు
-కాతంత్ర వ్యాకరణం (సంస్కృతం)- శర్వవర్మ
-క్రీడాభిరామం- వల్లభామాత్యుడు
-గణితసార సంగ్రహం- పావులూరి మల్లన
-ప్రతాపరుద్రీయ యశోభూషణం- విద్యానాథుడు
-నృత్యరత్నావళి, గీతరత్నావళి- జాయపసేనాని
-బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం- పాల్కురికి సోమన
-సర్వేశ్వర శతకం- యథావాక్కుల అన్నమయ్య
-రంగనాథ రామాయణం- గోన బుద్దారెడ్డి
సుమతీ శతకం, నీతిసార ముక్తావళి- బద్దెన
-మార్కండేయ పురాణం- మారన
-భాస్కర రామాయణం- హుళక్కి భాస్కరుడు
-కేయూరబాహు చరిత్ర- మంచన
-దశకుమార చరిత్ర, ఆంధ్రభాషా భూషణం- కేతన
-మనుచరిత్ర (స్వారోచిష మనుసంభవం)- అల్లసాని పెద్దన
-భోగినీదండకం, ఆంధ్రమహాభాగవతం, నారాయణ శతకం- బమ్మెర పోతన
-నృసింహ పురాణం, హరివంశం- ఎర్రన
-ఉత్తర హరివంశం- నాచన సోమన
-సకలనీతి సమ్మతం- మడికి సింగన
-మరుత్తరాట్చరిత్ర, కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శృంగారనైషధం, పల్నాటి వీరచరిత్ర, శివరాత్రి మహాత్మ్యం- శ్రీనాథుడు
-పురుషార్థసారం- శివదేవయ్య
-సింహాసన ద్వాత్రింశిక- కొరవి గోపరాజు
-శివతత్వసారం- మల్లికార్జున పండితుడు
-సంగీత చింతామణి, సాహిత్య చింతామణి- పెదకోమటి వేమారెడ్డి
-వసంతరాజీయం- కుమారగిరి రెడ్డి
-శృంగార శాకుంతలం, జైమినీభారతం- పిల్లలమర్రి పినవీరభద్రుడు
-పారిజాతాపహరణం- నంది తిమ్మన
-అముక్తమాల్యద- శ్రీకృష్ణదేవరాయలు
-రామాభ్యుదయం, సకలార్థసార సంగ్రహం- అయ్యలరాజు రామభద్రుడు
-శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం- ధూర్జటి
-కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం, ప్రభావతీ ప్రద్యుమ్నం- పింగళి సూరన
-హరిశ్చంద్రనలోపాఖ్యానం, నరస భూపాళీయం- రామరాజభూషణుడు
-సంగీతసారం- స్వామి విద్యారణ్య
-పాండురంగ మహాత్మ్యం, ఘటికాచల మహాత్మ్యం – తెనాలి రామకృష్ణుడు
-సంగీత సూర్యోదయం- బండారు లక్ష్మీనారాయణ
-సంగీత సుధ- రఘునాథ నాయకుడు
-మహానాటక సుధానిధి- రెండో దేవరాయలు
-యయాతి చరిత్ర- పొన్నగంటి తెలగనార్య
-వైజయంతీ విలాసం- సారంగు తమ్మయ్య
-దాశరథీ శతకం, రామదాసు కీర్తనలు- కంచర్ల గోపన్న
-నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం- కందుకూరి రుద్రకవి
-యోగసూత్ర/మహాభాష్యం- పతంజలి
-అష్టాధ్యాయి (సంస్కృత వ్యాకరణం)- పాణిని
-చరక సంహిత- చరకుడు
-పంచ సిద్ధాంతిక, బృహత్సంహిత- వరాహమిహిరుడు
-ఆర్యభట్టీయం- ఆర్యభట్ట
-అమరకోశం (సంస్కృ నిఘంటువు)- అమరసింహుడు
-రఘువంశం, మేఘదూతం, కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం- కాళిదాసు
-బుద్ధచరితం, సౌందర్యానందం- అశ్వఘోషుడు
-నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక- హర్షవర్ధనుడు
-హర్ష చరిత, కాదంబరి- బాణభట్టు
-కిరాతార్జునీయం- భారవి
-నైషధ చరితం- శ్రీహర్షుడు
-శిశుపాల వధ- మాఘుడు
-మృచ్ఛకటికం- శూద్రకుడు
-ఉత్తర రామచరిత- భవభూతి
-విక్రమాంక దేవచరిత- బిల్హణుడు
-శృంగార శతకం, నీతిశతకం, వైరాగ్యశతకం- భర్తృహరి
-దశకుమార చరిత్ర- దండి
-గీతగోవిందం- జయదేవుడు
-రాజతరంగిణి- కల్హణుడు
-పంచతంత్ర కథలు- విష్ణుశర్మ
-కథాసరిత్సాగరం- సోమదేవుడు
-మత్తవిలాస ప్రహసనం- మహేంద్రవర్మ
-కామసూత్ర- వాత్సాయనుడు
-చంద్రగుప్తం, ముద్రారాక్షసం- విశాఖదత్తుడు
-కవిరాజ మార్గ- అమోఘవర్షుడు
-బృహత్కథా మంజరి- క్షేమేంద్రుడు
-పృథ్వీరాజ్ రాసో- చాంద్బర్దాయ్
-కర్పూర మంజరి- రాజశేఖరుడు
-రామచరిత మానస్- తులసీదాస్
-అర్థశాస్త్రం- కౌటిల్యుడు
-ఇండికా- మెగస్తనీస్
-ఉషా పరిణయం, మన్నారుదాస విలాసం, యక్షగానాలు- పసుపులేటి రంగాజమ్మ
-వరదాంబికా పరిణయం- తిరుమలాంబ
-మధురా విజయం- గంగాదేవి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు