శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నేండ్లు పూర్తయ్యింది?
1. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణ రాష్ట్రం ఉనికి రీత్యా దక్షిణాసియా ప్రాంతానికి చెంది దక్షిణార్ధగోళంలో ఉంది
బి. తెలంగాణ రాష్ట్రం 77O 13 నుంచి 81O 16 తూర్పు రేఖాంశాలు, 15O 50 10 నుంచి 19O 55 4 ఉత్తర అక్షాంశాల మధ్య నెలకొని ఉంది
సి. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,177 చ.కి.మీ.
డి. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉంది
1) ఎ, బి 2) బి, సి 3) బి, డి 4) ఎ, డి
2. 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లాల సంఖ్య 10. ప్రస్తుతం జిల్లాల సంఖ్య 33. కాగా అదనంగా 21 జిల్లాలను, తదనంతరం 2 జిల్లాలను ఏ తేదీన ఏర్పాటు చేశారు (వరుసగా)?
1) 2016, నవంబర్ 11, 2019, ఫిబ్రవరి 17
2) 2016, అక్టోబర్ 11, 2019, జనవరి 17
3) 2016, అక్టోబర్ 11, 2019, ఫిబ్రవరి 17
4) 2016, నవంబర్ 11, 2019, జనవరి 17
3. తెలంగాణలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లాలు వరుసక్రమంలో గుర్తించండి?
1) భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ,
నాగర్కర్నూల్, రంగారెడ్డి
2) నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం,
రంగారెడ్డి, నాగర్కర్నూల్
3) నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం,
నాగర్ కర్నూల్, రంగారెడ్డి
4) భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ,
రంగారెడ్డి, నాగర్కర్నూల్
4. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు గల
తెలంగాణ జిల్లాలు-7
బి. మహారాష్ట్రతో సరిహద్దు గల
తెలంగాణ జిల్లాలు-7
సి. కర్ణాటకతో సరిహద్దు గల
తెలంగాణ జిల్లాలు-3
డి. ఛత్తీస్గఢ్తో సరిహద్దు గల
తెలంగాణ జిల్లాలు-3
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
5. కింది వాక్యాల్లో సరికానివి గుర్తించండి?
ఎ. తెలంగాణ రాష్ట్ర పురుష అక్షరాస్యత రేటు- 75.04 శాతం
బి. తెలంగాణ రాష్ట్ర స్త్రీ అక్షరాస్యత రేటు- 67.99 శాతం
సి. తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత రేటు- 66.54 శాతం
1) ఎ 2) బి 3) సి 4) అన్నీ సరైనవే
6. తెలంగాణలో అటవీ విస్తీర్ణం శాతం అధికంగా, అల్పంగా గల కింది జిల్లాలను గుర్తించండి (వరుసగా)?
1) భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్
2) ములుగు, హైదరాబాద్
3) కుమ్రంభీం ఆసిఫాబాద్, మేడ్చల్
మల్కాజిగిరి 4) ఏదీకాదు
7. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం
– 2.89 శాతం
బి. భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్రం- 12వ స్థానంలో ఉంది
సి. తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత- 302
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
8. తెలంగాణలో అతి తక్కువ జనాభా గల మొదటి 4 జిల్లాలను వరుసక్రమంలో సరైనది గుర్తించండి?
1) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగామ
2) ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల
3) ములుగు, జయశంకర్భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగామ
4) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల
9. తెలంగాణ రాష్ట్రంలో పిల్లల (0-6) జనాభా ఎక్కువగా గల మొదటి నాలుగు జిల్లాలకు సంబంధించి సరైన క్రమం గుర్తించండి?
1) హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి
2) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి
3) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్
4) హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి
10. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి > గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి
బి. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి > పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి
సి. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి < గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి
డి. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి < పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
11. రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతాలు వరుసగా?
1) 15.44 శాతం, 9.08 శాతం
2) 16.44 శాతం, 8.09 శాతం
3) 14.66 శాతం, 7.08 శాతం
4) 16.54 శాతం, 8.10 శాతం
12. రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల మొదటి మూడు జిల్లాలను వరుస క్రమంలో గుర్తించండి?
1) నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి
2) రంగారెడ్డి, నల్లగొండ, సంగారెడ్డి
3) నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి
4) సంగారెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ
13. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి?
1) రాష్ట్రంలో పురుష జనాభా, స్త్రీ జనాభా కంటే చాలా ఎక్కువ
2) రాష్ట్రంలో పురుష జనాభా, స్త్రీ జనాభా కంటే చాలా తక్కువ
3) రాష్ట్రంలో పురుష జనాభా, స్త్రీ జనాభా దాదాపు సమానం
4) ఏదీకాదు
14. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత > భారత దేశ జన సాంద్రత
బి. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి > భారత దేశ లింగ నిష్పత్తి
సి. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి < భారత దేశ లింగ నిష్పత్తి
డి. తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత < భారత దేశ జన సాంద్రత
1) ఎ, బి 2) బి, సి 3) బి, డి 4) సి, డి
15. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ జనాభా శాతం > భారత దేశ గ్రామీణ జనాభా శాతం
బి. తెలంగాణ రాష్ట్ర పట్టణ జనాభా శాతం > భారతదేశ పట్టణ జనాభా శాతం
సి. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ జనాభా శాతం < భారతదేశ గ్రామీణ జనాభా శాతం
డి. తెలంగాణ రాష్ట్ర పట్టణ జనాభా శాతం < భారతదేశ గ్రామీణ జనాభా శాతం
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) బి, డి
16. కింది ఏ రెండు జిల్లాలు, అత్యధికంగా 8 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి?
1) కరీంనగర్, భువనగిరియాదాద్రి
2) జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి
3) రంగారెడ్డి, సిద్దిపేట
4) రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి
17. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణ తూర్పు కనుమల్లో ఎత్తయిన కొండ- లక్ష్మీదేవిపల్లి కొండ
బి. తెలంగాణ పశ్చిమ కనుమల్లో ఎత్తయిన కొండ- మహబూబ్ ఘాట్
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
18. కింది వాటిని సరిగా జతపర్చండి?
ఎ. సత్నాల కొండలు 1. ఖమ్మం
బి. రామగిరి కొండలు 2. జయశంకర్
భూపాలపల్లి
సి. పాండవుల గుట్ట 3. పెద్దపల్లి
డి. కనకగిరి గుట్టలు 4. ఆదిలాబాద్
5. నిర్మల్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-5
4) ఎ-5, బి-3, సి-2, డి-1
19. నైరుతి రుతు పవనాల వల్ల రాష్ట్రంలో అధిక వర్షపాతం, అల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాలను గుర్తించండి (వరుసగా)?
1) జయశంకర్ భూపాలపల్లి, నారాయణ్ పేట్
2) ములుగు, జోగులాంబ గద్వాల
3) జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి
4) ములుగు, నాగర్కర్నూల్
20. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్-21 ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత (2O)లు నమోదైన ప్రాంతం?
1) కోహిర్ మండలం (సంగారెడ్డి)
2) లింగాపూర్ మండలం (కుమ్రంభీం ఆసిఫాబాద్)
3) మద్నూర్ మండలం (కామారెడ్డి)
4) ఏదీకాదు
21. గోదావరి నదికి రాష్ట్రంలో కలిసే మొదటి, చివరి ఉపనదులు ఏవి (వరుసగా)?
1) మానేరు, ఇంద్రావతి
2) పెద్దవాగు, శబరి
3) మంజీర, శబరి
4) మంజీర, కిన్నెరసాని
22. గోదావరి నదిపై నిర్మించిన మొదటి బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీరాంసాగర్ను నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు. కాగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి 2023 నాటికి ఎన్నేండ్లు పూర్తవుతుంది?
1) 50 2) 60 3) 55 4) 65
23. గోదావరి నదిపై నిర్మించిన వివిధ ఎత్తిపోతల పథకాలు గల ప్రాంతాలను సరిగా జతపర్చండి?
1. అర్గుల రాజారాం ఎ. ఉమ్మెడ
2. దేవాదుల బి. గంగాపురం
3. శ్రీపాద సాగర్ సి. ఎల్లంపల్లి
4. భక్త రామదాసు డి. తిరుమలాయపాలెం
ఇ. అనంతారం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ
4) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఎ
24. మొగలిగుండ్ల బాగారెడ్డి ప్రాజెక్టు కింది ఏ నదిపై నిర్మించారు?
1) గోదావరి 2) మంజీర
3) ప్రాణహిత 4) కడెం
25. కుంతాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు కింది నదిపై ఉన్నాయి?
1) మానేరు 2) ప్రాణహిత
3) కడెం 4) ఇంద్రావతి
26. ముచికుంద నది అని కింది ఏ నదిని వ్యవహరిస్తారు?
1) ఈసా 2) మూసీ
3) కాగ్నా 4) భీమ
27. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనది?
ఎ. 2016, మే 2న శంకుస్థాపన చేశారు
బి. ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే జిల్లాలు (నూతన ఆయకట్టు)- 13 జిల్లాలు
సి. జంట నగరాలకు 10 టీఎంసీల నీరు, పరిశ్రమలకు 16 టీఎంసీల నీరు సరఫరా చేస్తుంది
డి. 2019, జూన్ 21న జాతికి
అంకితం చేశారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
28. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లలో సిద్దిపేట జిల్లా పరిధిలో లేనిది గుర్తించండి?
1) అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్
2) రంగనాయక సాగర్
3) కొమురవెల్లి మల్లన్న సాగర్
4) కొండపోచమ్మ రిజర్వాయర్
29. కింది ప్రాజెక్టులు, వాటి ప్రాంతాలనుజతపర్చండి?
1. భక్త రామదాసు
ఎత్తిపోతల పథకం ఎ. జోగులాంబ గద్వాల
2. సరళ సాగర్ బి. సంగారెడ్డి
3. సింగూరు ప్రాజెక్టు సి. వనపర్తి
4. జూరాల ప్రాజెక్టు డి. ఖమ్మం
ఇ. రాజన్న సిరిసిల్ల
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
30. జలపాతాలు, అవి ఉన్న జిల్లాలనుజతపర్చండి?
1. బొగత ఎ. కుమ్రంభీం ఆసిఫాబాద్
2. పొచ్చెర బి. నాగర్కర్నూల్
3. భీముని పాదం సి. మహబూబాబాద్
4. మల్లెల తీర్థం డి. ఆదిలాబాద్
ఇ. ములుగు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
3) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ
31. తెలంగాణ వివిధ రకాల నేలలు రాష్ట్ర భూభాగంలో వాటి శాతం?
1. ఎర్ర నేలలు ఎ. 26 శాతం
2. నల్లరేగడి నేలలు బి. 64 శాతం
3. ఎరుపు రంగు మిశ్రమ నేలలు సి. 2 శాతం
4. లాటరైట్ నేలలు డి. 7 శాతం
ఇ. 1 శాతం
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ
32. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలు- భద్రాద్రి కొత్తగూడెం, ములుగు
బి. రాష్ట్రంలో అత్యధిక అటవీ శాతం గల జిల్లాలు (జిల్లా పరంగా)- ములుగు, భద్రాద్రి కొత్తగూడెం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు