వివిధ అధ్యయన శాస్ర్తాలు

ఆర్నిథాలజీ – పక్షుల అధ్యయనం
ఆస్టియోలజీ – ఎముకల అధ్యయనం
పాథాలజీ – వ్యాధుల అధ్యయనం
గైనకాలజీ – స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనం శాస్త్రం
నెఫ్రాలజీ – మూత్రపిండ వ్యాధులపై అధ్యయనం శాస్త్రం
ఆస్ట్రానమీ- ఖగోళ అధ్యయనం
ఆర్కియాలజీ – చారిత్రక పూర్వకాలంనాటి అంశాలపై అధ్యయనం
ఆప్తాల్మాలజీ – కన్ను, కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం
ఇక్తియాలజీ- చేపల అధ్యయనం శాస్త్రం
ఎంటమాలజీ- కీటకాలపై అధ్యయనం
హిప్నాలజీ- నిద్రా అధ్యయనం శాస్త్రం
సైటాలజీ- కణాల అధ్యయనం శాస్త్రం
క్రిమినాలజీ- నేరం, నేరగాళ్లపై అధ్యయనం
జెనిటిక్స్ – జన్యువుల అధ్యయనం శాస్త్రం
ఆఫ్టిక్స్ – కాంతి అధ్యయనం
ఫొనిటిక్స్ – ధ్వని,భాషా అధ్యయనం శాస్త్రం
సిస్మాలజీ – భూకంపాల అధ్యయనం
హెమటాలజీ- రక్తానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం
ఒడెంటాలజీ – దంతాలకు సంబంధించిన వ్యాధులపై అధ్యయనం శాస్త్రం
ఆస్ట్రాలజీ- వాస్తు అధ్యయనం
జెరంటాలజీ-వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులపై అధ్యయనం
కాస్మాలజీ-విశ్వం చరిత్ర, స్వభావాలపై అధ్యయనం శాస్త్రం
డాక్టిలాలజీ- వేలిముద్రల అధ్యయనం
కార్పాలజీ – వితన్తాలపై అధ్యయనం
సిటాలజీ – జలక్షీరదాలపై అధ్యయనం
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్టికెట్లు
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
గురుకుల క్రీడా పాఠశాలల్లోప్రవేశాలు
రైల్టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers