శాస్ర్తాలు – పితామహులు

మెడిసిన్ (ప్రాచీనం) – హిప్పోక్రేట్స్
జెనెటిక్స్ – గ్రెగర్ మెండల్
మైకాలజీ – మైకేలీ
బయాలజీ, జువాలజీ, ఎంబ్రాలజీ – అరిస్టాటిల్
బోటనీ – థియోప్రాస్టస్
అనాటమీ (అంతర్నిర్మాణ శాస్త్రం) – ఆండ్రియాస్ వెసాలియస్
ప్లాంట్ అటానమీ (వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం)-నెహీమియా గ్రూ
మైక్రోబయాలజీ – లూయిపాశ్చర్
మైక్రోస్కోపీ – ఆంటోనివాన్ లీవెన్‌హుక్
బ్యాక్టీరియాలజీ- రాబర్ట్‌కోచ్
సైటాలజీ (కణజీవ శాస్త్రం)- రాబర్ట్‌హుక్
టాక్సానమీ (వర్గీకరణ శాస్త్రం)- కరోలస్ లిన్నేయస్
వ్యాధినిరోధక శాస్త్రం- ఎడ్వర్డ్ జెన్నర్
బయోకెమిస్ట్రీ (జీవరసాయన శాస్త్రం) – లీబెగ్
ప్లాంట్ ఫిజియాలజీ (వృక్ష శరీర ధర్మ శాస్త్రం)-స్టీఫెన్ హెల్స్
ప్రయోగాత్మక శరీర ధర్మశాస్త్రం – గలెన్
మైకాలజీ (శిలీంధ్రాలు)- మైకేలీ
ఫైకాలజీ (శైవలాలు)- ఫ్రిట్చ్
బ్రయోలజీ-బ్రాన్
ప్లాంట్ పాథాలజీ (వృక్షవ్యాధి శాస్త్రం) -డిబారి
యాంటీసెప్టిక్ సర్జరీ-జోసఫ్ లీస్టర్
పరాగరేణు శాస్త్రం-ఎర్డట్మాన్
అంతస్రావిక శాస్త్రం-థామస్ ఎడిసన్
ఈసీజీ- విలియం ఐంథోవెన్
జెరంటాలజీ(వృద్ధాప్య శాస్త్రం)- కొరెంచెవెస్క్
యాంటీబయాటిక్స్- అలెగ్జాండర్ ఫ్లెమింగ్
రక్త ప్రసరణ – విలియం హార్వే
బ్లడ్ గ్రూప్స్ – లాండ్ స్టీనర్
కీమోథెరపీ – ఎరిలిచ్
మోడ్రన్ కీమోథెరపీ – సిడ్ని ఫార్బర్
మోడ్రన్ జెనెటిక్స్ – టీహెచ్ మోర్గాన్
యూజెనిక్స్ – సర్ ఫ్రాన్సిస్ గాల్టన్
జెనిటిక్ ఇంజినీరింగ్- పాల్‌బర్గ్
డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ – అలెక్ జెఫ్రీ
జీవ పరిణామం శాస్త్రం – చార్లెస్ డార్విన్
వైట్ రెవల్యూషన్ (క్షీర విప్లవం) – వర్గీయస్ కురియన్
సిల్వర్ రెవల్యూషన్ (గుడ్లు) – బీ వెంకటేశ్వర రావ్
గ్రీన్ రెవల్యూషన్ (హరిత విప్లవం) -నార్మన్ బోర్లాగ్
భారత్లోహరిత విప్లవం – ఎంఎస్ స్వామినాథన్
ఎకాలజీ (ఆవరణ శాస్త్రం) – రీటర్
క్లోనింగ్ – ఇయాన్ విల్మట్
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం