సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లు?
1. జంతు ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రం?
1) ఇకాలజీ 2) ఇథాలజీ
3) ఎండో్రై్కలజీ 4) సారాలజీ
2. టెస్ట్ ట్యూబ్ బేబికి సంబంధించింది?
1) అండం టెస్ట్ ట్యూబ్‌లో ఫలదీకరణం చెంది గర్భాయంలో అభివృద్ధి చెందుతుంది
2) అండం తల్లి శరీరంలో ఫలదీకరణ చెంది టెస్ట్‌ట్యూబ్‌లో అభివృద్ధి చెందుతుంది
3) అండం టెస్ట్‌ట్యూబ్‌లో ఫలదీకరణ చెంది టెస్ట్‌ట్యూబ్‌లో అభివృద్ధి చెందుతుంది
4) అండం ఫలదీకరణ చెందకుండా టెస్ట్‌ట్యూబ్‌లో అభివృద్ధి చెందుతుంది
3. మానవ రక్తనిధి?
1) కాలేయం 2) ప్లీహం
3) ఎముక మజ్జ 4) ఊపిరితిత్తులు
4. మానవుని పుర్రెలో కదిలే ఎముక ఏది?
1) పై దవడ 2) కింది దవడ
3) లలాట ఎముక 4) స్పీనకీయం
5. పాలలో లేని విటమిన్?
1) విటమిన్ – డి 2) విటమిన్-బి1
3) విటమిన్- సి 4) విటమిన్-బి12
6. బీపీని నియంవూతించే అంతవూసావిక గ్రంథి?
1) థైరాయిడ్ గ్రంథి 2) పిట్యూటరీగ్రంథి
3) అడ్రినల్ గ్రంథి 4) క్లోమం
7. తల్లిదంవూడులిద్దరూ ‘A’ రక్తవర్గాన్ని కలిగి ఉన్నట్లయితే వారికి కలిగే సంతానానికి ఏ విధమైన రక్తవర్గం వస్తుంది?
1) A 2) O 3) A,O 4) AB
8. మానవుడిలో అతి పెద్ద దంతం?
1) 2వ అగ్రచర్వణకం 2) 1వ చర్వణకం
3) 3వ చర్వణకం 4) 2వ అగ్ర చర్వణకం
9. మానవుడిలో సాధారణంగా 46 క్రోమోజోములు ఉంటా యి. కానీ 47 క్రోమోజోములు ఉన్న మానవుల స్థితిని ఏమంటారు?
1) టర్నర్ సిండ్రోం 2) మంగోలిజం
3) పటావు సిండ్రోం 4) క్లెన్ ఫిల్టర్ సిండ్రోం
10. పంది మాంసం వల్ల వ్యాపించే వ్యాధి ఏది?
1) టీనియాసిస్ 2) మలేరియా
3) ఫైలేరియా 4) టైఫాయిడ్
11. బట్టతలకు కారణమైన జన్యువులు?
1) లింగ ప్రభావిత జన్యువులు
2) లింగ పరిమిత జన్యువులు
3) లింగ సహల్న జన్యువులు 4) పైవన్నీ
12. రిఫ్రిజిరేటర్లో కూడా పెరిగే బ్యాక్టీరియా ఏది?
1) ఎశ్చరీషియా కోలై 2) సాల్మోనెల్లా
3) క్లాస్ట్రీడియం 4) స్ట్రెప్టోకోకస్
13. ఆత్యహత్య సంచులు అని దేనిని అంటారు?
1) రైజోసోములు 2) కేంద్రకం
3) లైసోజోములు 4) రిక్తికలు
14. నీరు, లవణాలు మొక్కలో వేరు నుంచి పత్రాల వరకు ఏ కణజాలం ద్వారా ప్రసరిస్తాయి?
1) స్థూల కోణ కణజాలం 2) దారువు
3) పోషక కణజాలం 4) మృదు కణజాలం
15. జాతి అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది ?
1) జాన్రే 2) లిన్నేయస్ 3) లామార్క్ 4) అరిస్టాటిల్
16. ద్వినామనామీకరణ విధానంలో వర్గీకరించిన శాస్త్రవేత్త?
1) జాన్రే 2) లిన్నేయస్ 3) లామర్క్ 4)ఎవరూకాదు
17. అతిపెద్ద క్రోమోజోములు కలిగిన మొక్క?
1) ట్రిలియం 2) కోకాస్ 3) ఫైకస్ 4) మాంగిఫెరా
18. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇచ్చే నిర్జీవ కణజాలం ఏది?
1) ఐరిన్ఖైమా 2) స్లీరెన్ ఖైమా
3) క్లోరెన్ ఖైమా 4) కోలెన్ ఖైమా
19. కింది వాటిలో లేటెక్స్ నాళాలు ఉన్న మొక్క?
1) హీవియా 2) సిట్రస్ 3) దతూర 4) సిమం
20. పోలియో వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త?
1) బ్రౌన్ 2) హుక్ 3) ప్లెయంగ్ 4) సాల్క్
21. డిక్టియోజోములు అని వేటిని అంటారు?
1) గాల్జీ సంక్లిష్టం 2) లైసోజోములు
3) రైబోజోములు 4) రిక్తికలు
22. కణ విభజనను మొదటిసారి కనుగొన్న శాస్త్రవేత్త?
1) సై్వడన్ అండ్ ష్వాన్ 2) వాట్సన్ అండ్ క్రిక్
3) రుడోల్ఫ్ విర్కోవ్ 4) లివెన్హుక్
23. మొక్క వయస్సును దీని ద్వారా కనుగొంటారు?
1) మొక్క పొడవు 2) మొక్క వైశాల్యం
3) వార్షిక వలయాలు లెక్కించుట
4) ఫలాలు, పుష్పాలను బట్టి
24. కార్బన్డైయాకై్సడ్ గ్లూకోజ్‌గా మారే చర్యను ఏమంటారు?
1) కాల్విన్ వలయం 2) క్రెబ్స్ వలయం
3) ఫోటాలసిస్ 4) పాస్ఫారిలేషన్
25. జంతువుల, మొక్కల లక్షణం కలిగిన సూక్ష్మజీవి?
1) క్లామిడోమొనా 2) సై్పరోగైరా
3) రైజోపస్ 4) యూగ్లీనా
26. ‘సమువూదంలో తేలియాడే పచ్చిక బయళ్లు’ అని వేటిని అంటారు?
1) డయాటమ్‌లు 2) బ్యాక్టీరియా
3) సై్పరోగైరా 4) శిలీంవూధాలు
27. భూమిని శుభ్రపరిచే జీవులని వేటిని అంటారు?
1) శైవలాలు 2) శిలీంవూధాలు
3) బ్యాక్టీరియా 4) ప్రోటోజువా
28. మానవుని పేగుల్లో ఉంటూ హానిచేయని బ్యాక్టీరియా?
1) ఎశ్చరీషియా కోలై 2) బాసిల్లస్ కోలై
3) క్లాస్ట్రీడియం 4) పైవన్నీ
29. మన జాతీయ ఫలం శాస్త్రీయ నామం?
1) అజడరిక్టా ఇండికా 2) ఆసిమం
3) సిట్రస్ 4) మాంజిఫెరా ఇండికా
30. మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగపడే మొక్క?
1) సింకోనా అఫిసినాలిస్ 2) ఆసిమమ్
3) హీవియా 4) యూకలిప్టస్
31. వేరు గ్రహించిన నీటిని ఉపరితలానికి చేరవేసే ప్రక్రియ?
1) ద్రవాభిసరణ 2) విసరణ
3) ద్రవోద్గమం 4) భాష్పోత్సేకం
32. పత్రహరితంలో ఉండే మూలకం ఏది?
1) Fe 2) mg 3) S 4) Ca
33. కిరణజన్య సంయోగక్షికియలో కాంతి ఆవశ్యకతను మొదటిసారి గ్రహించిన శాస్త్రవేత్త?
1) ఇంగిన్ హౌజ్ 2) ప్రిస్ట్‌లీ
3) మెల్విన్ కాల్విన్ 4) బ్లాక్‌మెన్
34. ‘రాడ్యులా’ అనే నిర్మాణం కింది ఏ జీవిలో ఉంది?
1) నత్త 2) పీత 3) చేప 4) పక్షి
35. శాఖాహార జంతువుల్లో సెల్యులోజ్‌ను జీర్ణంచేసే అంగం?
1) చిన్నపేగు 2) పెద్దపేగు
3) శేషాంవూతికం 4) ఉండూకం
36. గ్లూకగాన్ అనే హార్మోన్‌ను ఏ గ్రంథి స్రవిస్తుంది?
1) పాంక్రియాస్ 2) పిట్యూటరీ
3) అడ్రినల్ 4) కాలేయం
37. మానవునిలో ఉండే వెన్నుపూసల సంఖ్య ఎంత?
1) 22 2) 33 3) 11 4) 44
38. పిండాభివృద్ధిలో ఆది ఆంత్రరంధ్రం పాయువుగా మారే (డ్యుటిరోస్టోమియా) జంతువులు ఏవి?
1) ఇఖైనోడ్మటా 2) మొలస్కా
3) అనిలిడా 4) ఆర్థ్రోపొడా
39. మానవుడు అవతరించిన శకం ఏది?
1) పేలియోసీన్ 2) ప్లీయోసీన్
3) ఏజోయిక్ 4) మీసోజోయిక్
40. మానవ జీనోం ప్రాజెక్టును ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1990 2) 1995 3) 1985 4) 2000
41. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ (STD) వ్యాధి కానిది?
1) ఎయిడ్స్ 2) ఆంథ్రాక్స్
3) గనేరియా 4) సిఫలిస్
42. క్రోమోజోమ్‌లో ఉండే ప్రొటీన్స్?
1) కెరాటిన్ 2) ఆల్బుమిన్
3) హిస్టోన్ 4) ప్రొటమైన్
43. సాధారణ స్త్రీ జన్యు కణంలో క్రోమోజోమ్‌లు?
1) 43+xx 2) 44+xxx
3) 44+xy 4) 44+xx
44. బయాప్సీ అంటే…?
1) చనిపోయిన జీవి ఎముకల పరిశీలన
2) చనిపోయిన జీవి కణజాలం పరిశీలన
3) దేహంలో అనుమానిత దేహభాగం కణజాల పరిశీలన
4) అంతర్గత భాగాల పరీక్ష
45. ప్రపంచంలో అతిపెద్ద మొక్క?
1) సికోయా 2) నీలగిరి
3) మర్రి 4) మాక్రోసిస్టిస్
46. ఏ హార్మోన్ లోపంవల్ల అధికమూత్ర విసర్జన (డయాబెటిస్ ఇన్సెపిడెన్స్) కలిగి, నాలుక తడి ఆరిపోయి అధిక దాహం కలుగుతుంది?
1) అడ్రినలిన్ 2) ఆల్టోస్టిరాన్
3) ఆక్సిటోనిన్ 4) వాసోవూపెస్సిన్
47. ప్రసవం జరిగిన తర్వాత పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్?
1) ప్రోలాక్టిన్ 2) మెలటోనిన్
3) FSH 4) ఈస్ట్రోజన్
48. కింది వాటిలో మృదుఫలం ఏది?
1) అరటి 2) వరి 3) నిమ్మ 4) ఆపిల్
49. కొబ్బరిలో తినదగిన భాగం?
1) ఫలకవచం 2) అంకురచ్ఛదం
3) పుష్పాసనం 4) మధ్య ఫలకవచం
50. ఉబ్బసం వ్యాధికి ఏ మొక్క ఆకులను ఉపయోగిస్తారు?
1) దతూర 2) సోలనం
3) ఫైసాలిస్ 4) పెట్యూనియా
51. మూత్రపిండాల క్రియాత్మక ప్రమాణాలు?
1) న్యూరాన్స్ 2) మూత్రనాళాలు
3) నెఫ్రాన్స్ 4) బెర్టినీ స్తంభాలు
52. కింది వాటిలో అమైనోఆమ్ల హార్మోన్?
1) వాసోవూపెస్సిన్ 2) ఇన్సులిన్
3) ఆల్టోస్టిరాన్ 4) థైరాక్సిన్
53. కింది వాటిలో ‘టిటాని’ లక్షణం?
1) కండరాలు సంకోచ, సడలికలు చూపకపోవడం
2) కండరాలు సంకోచం మాత్రమే చెందడం
3) కండరాలు సడలికలు మాత్రమే చెందడం
4) కండరాలు త్వరగా గ్లాని చెందడం
54. కింది వాటిలో జన్యు సంబంధ వ్యాధులను గుర్తించండి.
1) ఫినైల్ క్యూటో న్యూరియా, డయేరియా
2) ఆల్బునిజం, గ్లూకో న్యూరియా
3) ఆల్కాప్టోన్యూరియా, ఆల్బునిజం 4) పైవన్నీ
55. అయోడిన్ అధికంగా గల పదార్థాలు?
1) సమువూదపు రొయ్యలు, చేపలు
2) సమువూదపు కలుపు మొక్కలు, ఉప్పు
3) కాలేయం, గుడ్లు 4) 1, 2
56. AB- రక ్తక్షిగూపు గల వ్యక్తికి తీవ్రగాయం కారణంగా రక్తనష్టం జరిగింది. అతనికి ఎవరు రక్తదానం చేయవచ్చు?
1) AB-, AB+ 2) AB-, O+
3) O-, AB+ 4) O-, AB –
57. శిశువు జన్మించగానే ఎరివూతోబ్లాస్టిస్ పెటాలసిస్ వ్యాధితో చనిపోవుటకు కారణం?
1) Rh+ కలిగిన స్త్రీ, Rh- కలిగిన పురుషుడిని వివాహం చేసుకోవడం
2) Rh- కలిగిన స్త్రీ, Rh+ కలిగిన పురుషుడిని వివాహం చేసుకోవడం
3) పై రెండూ 4) ఏదీకాదు
58. రక్తక్షిగూప్ ‘O’ను కనుగొన్న శాస్త్రవేత్తలు?
1) డీ కాస్ట్టెల్లో, స్టర్లీ 2) కార్ల్ లాండ్స్టీనర్, స్టర్లీ
3) కార్ల్ లాండ్స్టీనర్, డీ కాస్టెల్లో 4) పైవన్నీ
59. దోమల ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని తెల్పినవారు?
1) చార్లెస్ లావరిన్ 2) రోనాల్డ్ రాస్
3) గాల్జీ 4) గార్నిహామ్
60. భారతదేశపు ప్రఖ్యాత జన్యుశాస్త్రవేత్త?
1) గ్రిగర్ మెండల్ 2) మోర్గాన్
3) స్వామినాథన్ 4) హరగోవింద్ ఖొరానా
61. ‘ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు’ ఎవరు?
1) టీహెచ్ మోర్గాన్ 2) గ్రెగర్ మెండల్
3) ఎంఎస్ స్వామినాథన్ 4) ఏదీకాదు
62. ‘C’ విటమిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
1) కాసిమర్ ఫంక్ 2) జేమ్స్ లిండ్
3) స్టెయిన్ 4) క్విక్
63. కింది వాటిలో అత్యంత విషసహిత సర్పం?
1) కట్లపాము 2) నాగుపాము
3) రాచనాగు 4) సమువూదసర్పం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు