బీసీ గురుకులాల్లో డిగ్రీ కోర్సులు
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో కొత్తగా మంజూరైన 15 డిగ్రీ కళాశాలల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశ ప్రకటన విడుదలైంది.
కోర్సులు: బీఎస్సీ, బీకాం, బీఏ, బీబీఏ
మొత్తం సీట్ల సంఖ్య: 4800
అర్హతలు: ఏప్రిల్/మే -2022లో ఇంటర్ ఉత్తీర్ణులు అయిన వారు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలు మించరాదు. మొదటి ప్రయత్నంలోనే ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
డిగ్రీ కాలేజీల వివరాలు: హైదరాబాద్ (ఉమెన్), కరీంనగర్ (ఉమెన్), ఎల్లారెడ్డిపేట (మెన్), ధర్మపురి (మెన్), నిజామాబాద్ (ఉమెన్), ఖమ్మం (ఉమెన్), కందుకూరు (మెన్) (రంగారెడ్డి), మేడ్చల్ (ఉమెన్), పాలకుర్తి (మెన్), స్టేషన్ ఘన్పూర్ (ఉమెన్), నాగార్జునసాగర్ (మెన్), దవరకద్ర (మెన్), వనపర్తి (ఉమెన్), మెదక్ (మెన్), నిర్మల్ (మెన్).
ఎంపిక: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 10
వెబ్సైట్: https://mjpabcwreis.cgg.gov.in
- Tags
- nipuna news
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






