ఐఎండీలో 990 సైంటిఫిక్ పోస్టులు

ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 990
పోస్టులు: సైంటిఫిక్ అసిస్టెంట్ (గ్రూప్ బీ)
అర్హతలు: బీఎస్సీ (ఫిజిక్స్ ఇక సబ్జెక్టుగా) లేదా కంప్యూటర్‌సైన్స్/ఐటీ లేదా కంప్యూటర్ అప్లికేషన్‌తో డిగ్రీ ఉత్తీర్ణత.
లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
నోట్: డిగ్రీ/డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.75 సీజీపీఏ సాధించి ఉండాలి.
n గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (ఫిజిక్స్, మ్యాథ్స్) ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
n డిగ్రీ/డిప్లొమా ఇంటర్ తర్వాత కనీసం మూడేండ్ల కోర్సులు అయి ఉండాలి.
n ఫైనల్ ఇయర్ డిగ్రీ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత గడువులోగా వారు సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
వయస్సు: 2022, అక్టోబర్ 18 నాటికి 30 ఏండ్లు మించరాదు.
పరీక్ష విధానం
- 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు
- పరీక్ష సమయం 2 గంటలు
- పరీక్షలో పార్ట్-1, 2 ఉంటాయి
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష సమయం 120 నిమిషాలు.
పార్ట్-1
- దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్-25, జనరల్ అవేర్నెస్-25 మార్కులు ఉంటుంది.
పార్ట్-2
- దీనిలో ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ నుంచి 100 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
నోట్: పరీక్షలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. - నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
- పరీక్ష ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీలో ఇస్తారు.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 18
పరీక్ష తేదీ: 2022, డిసెంబర్
వెబ్సైట్: https://ssc.nic.in
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?
Which expression is used for emphasis?
సముద్రపు చుంచెలుకలు.. యాపిల్ నత్తలు
‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే గ్రంథాన్ని రాసినవారు?
Write GRE to fly abroad
ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొదటి పాష్మీనా జాతి మేక?
జీవిత బీమా – భవిష్యత్తుకు ధీమా
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నేండ్లు పూర్తయ్యింది?
చిత్తడి నేలలను ఏ చర్యలతో కోల్పోతున్నాం?