మంత్రిమండలి – క్యాబినెట్ తేడాలు
1) 60 నుంచి 70 మంది మంత్రులతో కూడిన పెద్ద సంస్థ 1) 15 నుంచి 20 మంది మంత్రులతో కూడిన చిన్న సంస్థ
2) ఇందులో మూడు రకాల మంత్రలు ఉంటారు. వారు.. 2) ఇందులో క్యాబినెట్ మంత్రులే ఉంటారు. వీరు మంత్రిమండలిలో ఒక భాగం క్యాబినెట్ ,స్టేట్, డిప్యూటీ మంత్రులు
3) ఒక సంస్థగా ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి 3) ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి, నిర్ణయాలను తీసుకోడానికి తరచుగా, ఇది సమావేశం కాదు. దీనికి సమష్టి విధులు లేవు. సాధారణంగా వారానికోసారి, ఒక సంస్థగా ఇది సమావేశమవుతుంది.
4) సిద్ధాంత ప్రకారమే దీనికి అన్ని అధికారాలు ఉంటాయి. 4) మంత్రిమండలి అధికారాలను ఆచరణలో నిర్వహిస్తుంది
5) దీని విధులను క్యాబినెట్ నిర్ణయిస్తుంది 5) విధాన నిర్ణయాలను తానే తీసుకొని మంత్రిమండలికి ఆదేశాలను ఇచ్చి, ఆ నిర్ణయాలకు మంత్రులందరినీ బాధ్యుల్ని చేస్తుంది.
6) క్యాబినెట్ నిర్ణయాలను ఇది అమలు చేస్తుంది. 6) మంత్రి మండలి అమలు చేసిన వ్యవహారాలను ఇది నియంత్రణ చేస్తుంది.
7) రాజ్యాంగంలోని 74, 75 ప్రకరణల ద్వారా ఇది ఒక రాజ్యాంగ 7) 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్యాబినెట్ అనే పదం చేర్చారు.
సంస్థ అయితే దీని పరిమాణం, వర్గీకరణ గురించి రాజ్యాంగంలో లేదు. అంటే మూల రాజ్యాంగంలో ఈ పదం లేదు. ఇప్పుడు కూడా352 ప్రకరణ క్యాబినెట్‌ను అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ప్రధానమంత్రి దీని పరిమాణం ఈ విధంగా నిర్వచిస్తుంది. ప్రధానమంత్రి, 75వ ప్రకరణ కింద నియమించిన క్యాబినెట్
నిర్ణయిస్తారు. బ్రిటన్‌లో ఏర్పడిన పార్లమెంటరీ పద్ధతి ప్రకారం దీనిని హోదా కలిగిన ఇతర మంత్రులతో కూడిన మంత్రిమండలి.
మూడు రకాలుగా వర్గీకరించారు. అయితే, మంత్రివర్గానికి శాసనబద్ధత ఈ విధంగా నిర్వచించిన క్యాబినెట్ అధికారాలు, విధుల గురించి ఈ ప్రకరణ వివరించలేదు. అందుకే జీతభత్యాల చట్టం, 1952 ఒక మంత్రిని అంటే రాజకీయ, పరిపాలనా వ్యవస్థపై క్యాబినెట్ తన పాత్రను బ్రిటన్‌లో ఏర్పడిన మంత్రిమండలిలో ఒక సభ్యుడిగా నిర్వచించింది. పార్లమెంట్ సంప్రదాయాన్ని బట్టి ఉంది.
8) పార్లమెంటులోని దిగువ సభకు ఇది సమష్టి బాధ్యత వహిస్తుంది. 8) పార్లమెంటులోని దిగువ సభకి మంత్రిమండలికి ఉన్న సమష్టి బాధ్యతలను ఇది అమలు చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు