శాతవాహనుల కాలం నాటి నౌకాకేంద్రాలు పశ్చిమతీరంలో
– బారుగజ: బ్రోచ్ లేదా బారుకచ్చ (గుజరాత్)
– కళ్యాణి – కర్ణాటక
– సోపార – కర్ణాటక. ఇది పశ్చిమతీరంలో అత్యంత ప్రాచీనమైనది
– భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనది లోథాల్ ఓడరేవు. ఇది గుజరాత్లోని భోగవా నదీ తీరంలో ఉంది.
తూర్పు తీరంలోగల నౌకాకేంద్రాలు:
– కోరంగి (తూర్పుగోదావరి) ఇది ప్రాచీనమైన నౌకాకేంద్రం
– మచిలీపట్నం – కృష్ణా జిల్లాలో ఉంది. ఇది భారత్లో బ్రిటీష్ వారి మొదటి వ్యాపార కేంద్రం. 1611లో ఇక్కడ స్థాపించారు.
Previous article
6 సూత్రాల పథకంలోని అంశాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు